southyx Posted June 22, 2024 Report Posted June 22, 2024 రోత వక్రాక్షి వంకర రాతలు, ఇప్పుడు ఆఫ్ట్రాల్ ఎమ్మెల్యే. ప్రతిపక్ష నేత కాదు జగన్. సాక్షి ప్రకటిస్తే దానిని జగనుకు ఇవ్వరు. ఓట్ల పర్సెంటేజీని రాజ్యాంగం పరిగణలోకి తీసుకోదు. కేవలం సంఖ్యాబలమును మాత్రమే పరిగణలోకి తీసుకొంటారు. అయినా చంద్రబాబు నాయుడు, మంత్రుల ప్రమాణస్వీకారం అవ్వంగానే ఎంతో గౌరవ మర్యాదలు చేసి, ప్రమాణస్వీకారం చెయ్యించి పంపారు. కారును కూడా లోపలి వరకు అనుమతి ఇచ్చారు. భద్రతను కూడా తొలగించలేదు. ఎస్కార్టు వాహనాలతో అత్యంత గౌరవాన్ని ఇచ్చారు. కానీ కుక్క తోక వంకర అన్నట్లు ఈ వ్రాతలు వ్రాయించింది భార్య భారతి. జగన్ కూడా నిన్న ఆ మర్యాదను నిలబెట్టుకోలేదు. తాను కూడా కుక్క తోక వంకర లెక్కనే ప్రవర్తించాడు. అభిమానులు ఎంతో మురిపెంగా.. జగన్ కాన్వాయ్‌తో ఇంటి నుండి బయటకు వస్తున్న వీడియోకు మంచి బ్యాక్‌గ్రౌండ్ మూజిక్ పెట్టి వైరల్ చేశారు. కానీ వారి అభిమానాన్ని నిమిషాల్లోనే ఆవిరి చేశాడు జగన్. సభకు దొడ్డిదారిన వెళ్లాడు. వెళ్లిన వాడు సభలోకి వెళ్లలేదు. ఏదో నాంపల్లి కోర్టు వద్ద తన కేసు నెంబరు చెప్పి బంట్రోతు పిలిచినట్లు సభ బయట వేచి చూశాడు. తన ప్రమాణస్వీకారం వచ్చే వరకు ఆగి, పిలుపుకు ఐదు నిమిషాల ముందు లోపలికి వచ్చి తన సభ్యుల వద్ద కూర్చున్నాడు. కేవలం 8 నిమిషాలు మాత్రం సభలో వుండి బయట చాంబర్‌కు వెళ్లిపోయాడు, సభా సాంప్రదాయాలు & కనీస మర్యాదలు పాటించకుండా. తన పేరులో రెడ్డి మర్చిపోయి మళ్లీ అదేదో జారిపోయినట్లు కలిపి మళ్లీ చెప్పాడు తత్తర పడుతూ. ప్రమాణం చెయ్యంగానే.. బుచ్చయ్య గారి వయసు రీత్యా చూసినా.. సభలో సీనియర్‌గా చూసినా.. ఆయన ముందు బచ్చా అయిన జగన్, ఆయన ఆ రోజు స్పీకర్ స్థానంలో వున్న కనీస ఇంగితం మరిచి, ఏదో తన పార్టీ దయతో.. తన దయతో గెలిచినట్లు ఆయన భుజాన్ని తట్టి తన అహంకారాన్ని ప్రదర్శించాడు. వెళుతూ వెళుతూ మీరు మంత్రి అవుతారని ఆశించా అని విష బీజం నాటడానికి ప్రయత్నం చేసి వెళ్లాడు. అక్కడి నుండి కనీసం నిమిషం అయినా కూర్చోకుండా విస విసా బయట ఛాంబర్లో కూర్చొన్నాడు. జగనుకు నిన్న ఇచ్చిన మర్యాదే ఎక్కువ. దానికే ఇంత రోత రాతలు వ్రాసి అచ్చేస్తే.. అచ్చమైన రూల్స్ ని పాటిస్తూ.. చెప్పుతో కొట్టినట్లు అక్షర క్రమంలో పిలిచి ప్రమాణస్వీకారం చేసి వుంటే ఇంకెంత ఏడ్చేదో ఈ వక్రాక్షి వంకర రాతలతో. మారకుండా ఇలాగే పార్టీని మూసే వరకు కంకణం కట్టుకొని వ్రాయండి. చంద్రబాబు నాడు సంఖ్యాబలం ప్రకారం ప్రతిపక్ష నేత. జగన్ ఏదో జాలిపడి పిలవలేదు. ప్రజలు ఇచ్చిన ఆ స్థానానికి రాజ్యంగ పరంగా పిలవాల్సిన నిబంధన వుంది. ముందు ఈ దరిద్రపు రోతగాళ్లను చదివించండి, వయోజన విద్య క్రింద. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.