adavilo_baatasaari Posted June 24, 2024 Report Posted June 24, 2024 wednesday కల్కి నా? ఆగుతారా? Quote
nag Posted June 24, 2024 Report Posted June 24, 2024 Pandavulu atla stare chesey badhulu vadini veseyochu kada Quote
adavilo_baatasaari Posted June 24, 2024 Report Posted June 24, 2024 అశ్వత్థామకి పుట్టుక తోనే నుదిటి మీద ఉన్న రత్నం వల్ల మరణం లేదు. సుదర్శన చక్రంతో ఆ రత్నాన్ని తీసేసాడు శ్రీకృష్నుడు. 1 Quote
Popular Post TuesdayStories Posted June 24, 2024 Popular Post Report Posted June 24, 2024 Thanks anna free ga kalki movie chupinchavu 3 Quote
Thokkalee Posted June 24, 2024 Report Posted June 24, 2024 Aa closeup shots ento 🤦♂️ konchem dooram pettachhu kada cameras ni Quote
dasari4kntr Posted June 24, 2024 Author Report Posted June 24, 2024 1 hour ago, adavilo_baatasaari said: అశ్వత్థామకి పుట్టుక తోనే నుదిటి మీద ఉన్న రత్నం వల్ల మరణం లేదు. సుదర్శన చక్రంతో ఆ రత్నాన్ని తీసేసాడు శ్రీకృష్నుడు. పైన వీడియో తర్వాత స్టోరీ… పరీక్షిత్తు కాలములోనే కలిపురుషుడు వస్తే అతనిని ఓడిస్తాడు. ధర్మరాజు అనంతరం పరీక్షిత్తునకు పాండు రాజ్యానికి పట్టాభిషేకం చేసెను. పరీక్షిత్తు 60 సంవత్సరాలు రాజ్యపాలన చేసెను. ఒకనాడు వేటకై అడవికి పోగా మృగమును తరుముచూ ఒక ముని ఆశ్రమము చేరెను. మృగమేమైనదని అడుగగా సమాధిలోనున్న ముని సమాధానం చెప్పలేదు. కోపించిన పరీక్షిత్తు అక్కడనున్న పాము శవాన్ని ముని మెడలో వేసి వెళ్ళిపోయాడు. ముని కుమారుడు శృంగితన తండ్రి మెడలో సర్పమును వేసినవాడు ఏడు రోజులలో తక్షకునిచేత మృతి చెందుతాడని శపిస్తాడు. పరీక్షిత్తు తాను చేసిన నేరమునకు చింతించి సర్పములకు దుర్గమమైన చోట మేడనిర్మించుకొని భద్రముగ ఉంటూ ప్రాయోపవిష్ఠుడై శుకుని వలన పుణ్యకథలను వినుచుండెను. శాప ప్రభావం వలన ఏడవ రోజు బ్రాహ్మణవేషధారులైన సర్పములు వచ్చి నిమ్మ పండ్లు కానుకిచ్చిరి. అందుండి వెలువడిన తక్షకుడు పరీక్షిత్తును కరచి అతనిని సంహరించెను. ఆ వారం రోజులలో విన్నదే మహాభాగవతము. పరీక్షిత్తు కుమారుడు జనమేజయుడు. తండ్రి పరీక్షిత్తు మరణించగానే జనమేజయుడు హస్తినాపుర సింహాసనాన్ని అధిష్టించాడు. తన తండ్రి మరణానికి తక్షకుడు కారణమని తెలుసుకొని సర్పములపై కోపము చెంది సర్పజాతిని సమూలంగా నాశనం చేయడానికి సర్పయాగము చేయడానికి సంకల్పించాడు. ఈ యాగం ప్రారంభం కానుండగా వ్యాస మహర్షి మిగతా ఋషులతో కలిసి వస్తాడు. కేవలం శాపాన్ని నెరవేర్చడానికి మాత్రమే తక్షకుడుపరీక్షత్తును చంపిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సర్పజాతినీ మొత్తం నాశనం చేయ సంకల్పించడం, పాండవుల వారసుడిగా నీకు తగదని జనమేజయుడికి హితవు పలికారు. దాంతో జనమేజయుడు ఆ యాగాన్ని ఆపు చేయించాడు. తన పూర్వీకుల గురించి తెలుసుకోవడానికి ఉత్సుకత చూపడంతో ఎక్కడైతే యాగం చేయ సంకల్పించాడో అక్కడే వైశంపాయనుడు జనమేజయుడికి మహాభారతం వినిపించాడు. 2 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.