Jump to content

Ee bokkalo speech evadiki kavali.. state ki emaina ivandi first

Recommended Posts

Posted

Mann Ki Baat: ఏపీలో రేపు 10 వేల కేంద్రాల్లో 'మన్ కీ బాత్': పురందేశ్వరి 

29-06-2024 Sat 18:31 | Andhra
PM Modi Mann Ki Baat will be organised in 10 thousand centres in AP
 
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ఏపీ బీజేపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో 10 వేల కేంద్రాల్లో 'మన్ కీ బాత్' కోసం ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు. 'శక్తి' కేంద్రాలను జిల్లా కార్యవర్గాలు పర్యవేక్షించాలని సూచించారు. ప్రతి ఒక్క 'శక్తి' కేంద్రంలో రేపు 'మన్ కీ బాత్' నిర్వహించాలని పిలుపునిచ్చారు. 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు దేశ ప్రజలను ఉద్దేశించి 'మన్ కీ బాత్' పేరిట ప్రసారమాధ్యమాల ద్వారా ప్రసంగించడం ఆనవాయతీగా వస్తోంది. 

ఎన్డీయే 3.0 ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చాక రేపు తొలిసారిగా 'మన్ కీ బాత్' నిర్వహిస్తుండడంతో ప్రాధాన్యత ఏర్పడింది. 

ఇక, రాజమండ్రిలో జులై 8న బీజేపీ రాష్ట్రస్థాయి విస్తృత కార్యవర్గ సమావేశం ఉంటుందని పురందేశ్వరి తెలిపారు.

Posted
9 minutes ago, psycopk said:

ani antunna modi

Posted
10 minutes ago, psycopk said:

Appude Alliance Loni party lo negative campaign start chesava 

@Android_HaIwa Chusava idi 

  • Haha 1
Posted
1 minute ago, Sam480 said:

ani antunna modi

thatha nundi annaya ante chastam manam :giggle:

Posted
3 minutes ago, jaathiratnalu2 said:

Appude Alliance Loni party lo negative campaign start chesava 

@Android_HaIwa Chusava idi 

Next pk gani bengutadu chudu

  • Upvote 1
Posted
Just now, jaathiratnalu2 said:

Appude Alliance Loni party lo negative campaign start chesava 

@Android_HaIwa Chusava idi 

Not negative bhayya. Responsibility untadhi kadha, modi ki. PM of the country as well as state lo alliance, support chesthunnaru when BJP in trouble. Ippudu kuda AP ni neglect chesthe inka alliance use em undhi, modi PM seat lo kurchovadam endhuku. 

  • Upvote 1
Posted
1 minute ago, Pahelwan4 said:

Next pk gani bengutadu chudu

PK kuda realize avvali. Janalu PK CBN, Lokesh lu seat lo kurchomani vote veyaledu, jalagan gadni pichi ruling and state situation ruining nundi manchi chestham, develop chestham ante vote vesaru. naaku CM seat undhi naaku chaalu, Dy CM post undhi naaku chaalu, migathadhi evaro Sajjala, Jonnala lantollu konkiska gottam gallu chuskuntaru ani vadhileyaleru kada. 

Posted
14 minutes ago, Keth said:

entha sepu one way talk yena? manam(janalu) cheppedi vinedhi unda leda?

I am agianst to this man ki bath M meda ath programs from the beginning… malli matladedi bokka hindi evadiki ardam kadu time waste

Posted

Asaku ee ds gadu aa angle lo parichayam modi ki kalachi veyataniki?? Vedu vella athi…

DS: డి.శ్రీనివాస్ మృతి ఎంతగానో కలచివేసింది: ప్రధాని నరేంద్రమోదీ 

29-06-2024 Sat 18:57 | Telangana
PM Modi Condoles for DS death
 
  • డిఎస్ మృతికి సంతాపం తెలిపిన ప్రధాని మోదీ
  • కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపిన మోదీ
  • ఈరోజు తెల్లవారుజామున తన నివాసంలో తుదిశ్వాస విడిచిన డీఎస్

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ మృతి తనను ఎంతగానో కలచివేసిందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఆయన మృతికి సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. డీఎస్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

డి.శ్రీనివాస్ శనివారం తెల్లవారుజామున 3 గంటలకు హైదరాబాద్‌లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి నిజామాబాద్ ప్రగతినగర్‌లోని ఆయన నివాసానికి పార్థీవదేహాన్ని తరలించారు.

Posted
1 minute ago, psycopk said:

I am agianst to this man ki bath M meda ath programs from the beginning… malli matladedi bokka hindi evadiki ardam kadu time waste

adhe kada

if he can listen to people directly and answer questions that's where the accountability lies, he never does mana karma

Rahul gearing up very strong, i saw many speeches in Jodo yatra, he is talking about every issue or at least showing signs of learning.

  • Upvote 1
Posted

BJP ni nammukunte bodi gunde, double game start chesaru already. Don't think they learned anything from this election. Next time raru mostly 

  • Upvote 1
Posted

G. Kishan Reddy: మోదీని, బీజేపీని ఓడించాలని అంతర్జాతీయ శక్తులు కుట్ర చేశాయి: కిషన్ రెడ్డి 

29-06-2024 Sat 19:36 | Telangana
Kishan Reddy review with Jublee Hills leaders
 
  • సికింద్రాబాద్ పరిధిలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వ్యతిరేక శక్తులు ఏకమయ్యాయని ఆగ్రహం
  • నాంపల్లిలో కాంగ్రెస్ కోసం మజ్లిస్ పని చేసిందని ఆరోపణ
  • నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని వ్యాఖ్య

సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్రమోదీని, బీజేపీని ఓడించాలని దేశవ్యాప్తంగా అంతర్జాతీయ శక్తులు కుట్రలు పన్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ ముఖ్య నాయకులు, పోలింగ్ బూత్ అధ్యక్షులు, కోఆర్డినేటర్లతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... బీజేపీ విజయం కోసం కృషి చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారన్నారు. సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గంలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ వ్యతిరేక శక్తులు ఏకమయ్యాయని కాంగ్రెస్, మజ్లిస్ పార్టీని ఉద్దేశించి అన్నారు. జూబ్లీహిల్స్, నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీకి మెజార్టీ రాలేదన్నారు. నాంపల్లిలో కాంగ్రెస్ పార్టీ కోసం మజ్లిస్ పని చేసిందని ఆరోపించారు. అందుకే, నాంపల్లిలో కాంగ్రెస్ ప్రచారమే నిర్వహించలేదన్నారు.

నాంపల్లిలో బీజేపీకి ఏకంగా 62 వేల ఓట్లు తగ్గాయని... అయినప్పటికీ ప్రజామద్దతుతో భారీ విజయం సాధించామన్నారు. ప్రధాని మోదీని ప్రపంచ దేశాధినేతలు ఆదరిస్తున్నారన్నారు. వికసిత్ భారత్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో దేశ ప్రజల ఆశీర్వాదంతో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడి మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారన్నారు. నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది తామే అన్నారు.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...