southyx Posted July 6, 2024 Report Posted July 6, 2024 అప్పట్లో ద్వారంపూడి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు... పవన్ కళ్యాణ్ & జనసేన పార్టీ కార్యకర్తలపై దాడి చేసిన పనికి ప్రతిపలఫలం రావడం మొదలయ్యింది అనుకుంటాను !! ఎవడన్నా కసిగా కొడతాడు, కోపంతో కొడతాడు ! ఈడేంట్రా బుజ్జా... శ్రద్ధగా, ఒక పద్ధతిగా కొడుతున్నాడు !! అనే సినిమా డైలాగ్ లాగా... ముందుగా ఆఫ్రికా దేశాలకు అక్రమంగా ఎగుమతి చేస్తున్న రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు ! తరువాత అతని అనుచరులు ఆక్రమించి అక్రమంగా కడుతున్న కట్టడాలను కూల్చుతున్నారు !! ఈ కూల్చివేతకు అడ్డొచ్చి ఉద్యోగులపై దాడికి ప్రయత్నించినందుకు కేసు కూడా పెట్టారనుకోండి !! గాంజా అమ్ముతున్న అనుచరుల అరెస్టు కోసం గాలింపు మొదలయ్యింది !! శుద్ధి చేయని వ్యర్ధాలను పంట కాలువల్లో వదులుతున్నందుకు... నోటీసులు ఇచ్చారు !! చేసిన ప్రతి అవినీతి, అక్రమానికి శ్రద్ధగా సెక్షన్లు పెట్టి.. ప్రణాళికతో వెళ్లడాన్ని పద్దతిగా కొట్టడం అంటారేమో !? Quote
vetrivel Posted July 6, 2024 Report Posted July 6, 2024 1 minute ago, southyx said: అప్పట్లో ద్వారంపూడి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు... పవన్ కళ్యాణ్ & జనసేన పార్టీ కార్యకర్తలపై దాడి చేసిన పనికి ప్రతిపలఫలం రావడం మొదలయ్యింది అనుకుంటాను !! ఎవడన్నా కసిగా కొడతాడు, కోపంతో కొడతాడు ! ఈడేంట్రా బుజ్జా... శ్రద్ధగా, ఒక పద్ధతిగా కొడుతున్నాడు !! అనే సినిమా డైలాగ్ లాగా... ముందుగా ఆఫ్రికా దేశాలకు అక్రమంగా ఎగుమతి చేస్తున్న రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు ! తరువాత అతని అనుచరులు ఆక్రమించి అక్రమంగా కడుతున్న కట్టడాలను కూల్చుతున్నారు !! ఈ కూల్చివేతకు అడ్డొచ్చి ఉద్యోగులపై దాడికి ప్రయత్నించినందుకు కేసు కూడా పెట్టారనుకోండి !! గాంజా అమ్ముతున్న అనుచరుల అరెస్టు కోసం గాలింపు మొదలయ్యింది !! శుద్ధి చేయని వ్యర్ధాలను పంట కాలువల్లో వదులుతున్నందుకు... నోటీసులు ఇచ్చారు !! చేసిన ప్రతి అవినీతి, అక్రమానికి శ్రద్ధగా సెక్షన్లు పెట్టి.. ప్రణాళికతో వెళ్లడాన్ని పద్దతిగా కొట్టడం అంటారేమో !? PK showing who is the actual boss If it was CBN or his useless son They wouldn’t have dared fearing retaliation Kudos to PK for doing what he promised Quote
southyx Posted July 6, 2024 Author Report Posted July 6, 2024 2 minutes ago, vetrivel said: PK showing who is the actual boss If it was CBN or his useless son They wouldn’t have dared fearing retaliation Kudos to PK for doing what he promised Keep crying. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.