Android_Halwa Posted July 9, 2024 Report Posted July 9, 2024 Yes, good governance ae… Already free sand lorries pakka state border datesinayi, hyd la full swing construction ipudu.. 1 Quote
psycopk Posted July 9, 2024 Author Report Posted July 9, 2024 Home Minister Anita: విజయవాడలో కిడ్నీ రాకెట్ అంశంపై హోంమంత్రి అనిత ఆరా.. చర్యలకు ఆదేశం! 09-07-2024 Tue 13:22 | Andhra విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కిడ్నీ రాకెట్ అంశంపై హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై ఆరా తీసిన మంత్రి.. గుంటూరు కలెక్టర్, ఎస్‌పీ, విజయవాడ సీపీతో ఫోన్‌లో మాట్లాడారు. డబ్బు ఆశచూపి, కిడ్నీ కొట్టేసిన ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని విజయవాడ సీపీని ఆదేశించారు. ఇలాంటి ఘటనలపై నిఘా పెట్టాలని, పునరావృతం కాకుండా చూడాలని కోరారు. బాధితుడు గార్లపాటి మధుబాబు ఫిర్యాదుపై హోంమంత్రి ఆదేశాలతో పోలీసులు విచారణ చేపట్టారు. Quote
psycopk Posted July 9, 2024 Author Report Posted July 9, 2024 2 hours ago, Android_Halwa said: Yes, good governance ae… Already free sand lorries pakka state border datesinayi, hyd la full swing construction ipudu.. Quote
Android_Halwa Posted July 10, 2024 Report Posted July 10, 2024 On 7/9/2024 at 2:28 AM, psycopk said: Lol Quote
Pahelwan4 Posted July 10, 2024 Report Posted July 10, 2024 Ilanti PR stunts mast chesindu ma randa revanth Anna starting la. Same pr agency emo pappu and randa ki kuda Quote
sri_sri999 Posted July 10, 2024 Report Posted July 10, 2024 On 7/9/2024 at 6:03 AM, psycopk said: Elections mundu pk gurinchi post lu vesi eppudu only cbn and lokesh post veyyatam tappu thatha 1 Quote
southyx Posted July 10, 2024 Report Posted July 10, 2024 జూ పార్క్‌ల అభివృద్ధికి టీ విత్ డిప్యూటీ సీఎం కార్యక్రమం: పవన్ కల్యాణ్ రాష్ట్రంలోని జూలను అభివృద్ధి చేసేందుకు కార్పొరేట్‌లను ఆకర్షించేలా టీ విత్ డిప్యూటీ సీఎం కార్యక్రమాన్ని చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశించారు. విజయవాడ: రాష్ట్రంలోని జూలను అభివృద్ధి చేసేందుకు కార్పొరేట్‌లను ఆకర్షించేలా ‘టీ విత్ డిప్యూటీ సీఎం’ కార్యక్రమాన్ని చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశించారు. విశాఖపట్నం, తిరుపతిలో ఉన్న జూ పార్క్‌లకు ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. రాష్ట్రంలో నూతన జంతు ప్రదర్శన శాలల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని చెప్పారు. జూ పార్క్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఛైర్మన్ హోదాలో రాష్ట్రంలో జూ పార్క్‌లు, పర్యావరణహిత పర్యాటకరంగ అభివృద్ధి తదితర అంశాలపై అధికారులతో డిప్యూటీ సీఎం చర్చించారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో జూ పార్క్‌లను అభివృద్ధి చేయాలని, పర్యావరణహిత కార్యక్రమాలతో పర్యాటకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని సూచించారు. జూ పార్కుల అభివృద్ధికి పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) విధానంలో నిధులు సమకూర్చడం, అరుదైన.. ఆకర్షణీయంగా ఉండే జంతువులను దిగుమతి చేసుకోవడం వంటి అంశాల మీద దృష్టి సారించాలని అధికారులకు పవన్ సూచించారు. పర్యాటకులను ఆకర్షించే విధంగా వన్యప్రాణుల సందర్శనతో చక్కటి అనుభూతి కలిగేలా ఏర్పాట్లు చేయాలన్నారు. జూ పార్కుల అభివృద్ధిలో కార్పొరేట్ సంస్థల్ని భాగస్వాముల్ని చేయాలని, సీఎస్‌ఆర్ నిధులతో జూ పార్కులకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పారిశ్రామికవేత్తలు వ్యక్తిగతంగా జంతువులను దత్తత తీసుకోవడం, అభివృద్ధికి దాతల సహకారం తీసుకోవడం వంటి కార్యచరణలు రూపొందించాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని ప్రమోట్ చేసేందుకు తిరుపతి, విశాఖ పర్యటనల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. అవసరమైతే పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ సంస్థల ప్రతినిధులను జంతు ప్రదర్శనశాలల అభివృద్ధిలో పాలుపంచుకొనేలా చేసేందుకు ఉపముఖ్యమంత్రితో తేనీటి సేవనం (టీ విత్ డిప్యూటీ సీఎం) అనే కార్యక్రమాన్ని రూపొందించాలని చెప్పారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.