tamuhardreturns Posted July 30, 2024 Report Posted July 30, 2024 In a shocking incident, a software engineer in Hyderabad was allegedly gang-raped by two men she knew at a hotel party in Vanasthalipuram. Quote
Assam_Bhayya Posted July 30, 2024 Report Posted July 30, 2024 fun man fun . . . thagale. . . thugale. . . oogale Quote
lollilolli2020 Posted July 30, 2024 Report Posted July 30, 2024 4 minutes ago, pandugadu999 said: 10ginchukuni malla rape antar ledu she went to hotel with childhood frnd, but he had brought another frnd. she screamed and hotel staff got alerted to find her in a pool of blood in the room while those men found absconding. 1 Quote
ButtonMohanReddy Posted July 30, 2024 Report Posted July 30, 2024 హైదరాబాదులో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ యువతి బాల్య స్నేహితుడు, కామన్ ఫ్రెండ్ చేతిలో సామూహిక అత్యాచారానికి గురైంది. ఓ సాఫ్ట్ వేర్ సంస్థలో ఉద్యోగం పొందిన యువతి సెలబ్రేట్ చేసుకుందామని తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ రెడ్డిని, మరో కామన్ ఫ్రెండ్ ను పార్టీకి ఆహ్వానించింది. వారు ముగ్గురూ సోమవారం సాయంత్రం వనస్థలిపురంలో ఓ హోటల్ కు అనుబంధంగా ఉన్న బార్ అండ్ రెస్టారెంట్ కు వెళ్లారు. గౌతమ్ రెడ్డి, మరో కామన్ ఫ్రెండ్ బాగా తాగి, ఆ యువతిని హోటల్ లోని రూముకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. దాంతో ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వనస్థలిపురం పోలీస్ ఇన్ స్పెక్టర్ జలేందర్ రెడ్డి మాట్లాడుతూ, ఆ యువతి, గౌతమ్ రెడ్డి 2వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కలిసి చదువుకున్నారని వెల్లడించారు. Quote
PizzaReddy Posted July 30, 2024 Report Posted July 30, 2024 22 minutes ago, ButtonMohanReddy said: హైదరాబాదులో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ యువతి బాల్య స్నేహితుడు, కామన్ ఫ్రెండ్ చేతిలో సామూహిక అత్యాచారానికి గురైంది. ఓ సాఫ్ట్ వేర్ సంస్థలో ఉద్యోగం పొందిన యువతి సెలబ్రేట్ చేసుకుందామని తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ రెడ్డిని, మరో కామన్ ఫ్రెండ్ ను పార్టీకి ఆహ్వానించింది. వారు ముగ్గురూ సోమవారం సాయంత్రం వనస్థలిపురంలో ఓ హోటల్ కు అనుబంధంగా ఉన్న బార్ అండ్ రెస్టారెంట్ కు వెళ్లారు. గౌతమ్ రెడ్డి, మరో కామన్ ఫ్రెండ్ బాగా తాగి, ఆ యువతిని హోటల్ లోని రూముకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. దాంతో ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వనస్థలిపురం పోలీస్ ఇన్ స్పెక్టర్ జలేందర్ రెడ్డి మాట్లాడుతూ, ఆ యువతి, గౌతమ్ రెడ్డి 2వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కలిసి చదువుకున్నారని వెల్లడించారు. Quote
Assam_Bhayya Posted July 30, 2024 Report Posted July 30, 2024 3 hours ago, ButtonMohanReddy said: హైదరాబాదులో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ యువతి బాల్య స్నేహితుడు, కామన్ ఫ్రెండ్ చేతిలో సామూహిక అత్యాచారానికి గురైంది. ఓ సాఫ్ట్ వేర్ సంస్థలో ఉద్యోగం పొందిన యువతి సెలబ్రేట్ చేసుకుందామని తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ రెడ్డిని, మరో కామన్ ఫ్రెండ్ ను పార్టీకి ఆహ్వానించింది. వారు ముగ్గురూ సోమవారం సాయంత్రం వనస్థలిపురంలో ఓ హోటల్ కు అనుబంధంగా ఉన్న బార్ అండ్ రెస్టారెంట్ కు వెళ్లారు. గౌతమ్ రెడ్డి, మరో కామన్ ఫ్రెండ్ బాగా తాగి, ఆ యువతిని హోటల్ లోని రూముకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. దాంతో ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వనస్థలిపురం పోలీస్ ఇన్ స్పెక్టర్ జలేందర్ రెడ్డి మాట్లాడుతూ, ఆ యువతి, గౌతమ్ రెడ్డి 2వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కలిసి చదువుకున్నారని వెల్లడించారు. Something is not adding up. Media lo reporting lo, any case lo female ki favor ga details limited ga disclose chesthar. Matter inkokati untadhi in reality edo twist or completely different reason/story than narrated to/by police. Quote
ButtonMohanReddy Posted July 30, 2024 Report Posted July 30, 2024 Just now, Assam_Bhayya said: Something is not adding up. Media lo reporting lo, any case lo female ki favor ga details limited ga disclose chesthar. Matter inkokati untadhi in reality edo twist or completely different reason/story than narrated to/by police. Ma Proud RED ba nijame ayyintadi 1 Quote
Assam_Bhayya Posted July 30, 2024 Report Posted July 30, 2024 1 minute ago, ButtonMohanReddy said: Ma Proud RED ba nijame ayyintadi Hyderabad real estate batch ayuntadhi, vallani celebration ki hotel pilavadam endo vallu champadam varaku velladam endo, celebration ante hotel lo restaurant area lo meet ayitharu, ledha next level celebration ayithe pub. Kaani ikkada room varaku vellindhi yevvaram Quote
Konebhar6 Posted July 30, 2024 Report Posted July 30, 2024 Asalu bar and restaurant ki velladam enti .. places karuvayyaya? That too with a guy and his friend. 1 Quote
Mediahypocrisy Posted July 31, 2024 Report Posted July 31, 2024 9 hours ago, Assam_Bhayya said: Something is not adding up. Media lo reporting lo, any case lo female ki favor ga details limited ga disclose chesthar. Matter inkokati untadhi in reality edo twist or completely different reason/story than narrated to/by police. Inko news paper lo inkola rasaru... వనస్థలిపురం, జూలై 30: తనను నమ్మి వచ్చిన స్నేహితురాలిపై మరో వ్యక్తితో కలిసి లైంగిక దాడికి పాల్పడ్డ ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకున్నది. హయత్‌నగర్ లెక్చరర్స్ కాలనీకి చెందిన గౌతంరెడ్డి, యువతి స్నేహితులు. ఆమెకు ఇటీవలే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం రావడంతో పార్టీ ఇవ్వాలన్న గౌతంరెడ్డి కోరిక మేరకు సోమవారం రాత్రి 7.30కు ఓంకార్‌నగర్‌లోని బొమ్మరిల్లు బార్ అండ్ రెస్టారెంట్‌కు వెళ్లారు. అక్కడ మద్యం సేవించారు. మద్యం మత్తు దిగిన తర్వాత వెళ్లాలని నిర్ణయించుకొని అదే హోటల్‌లో ఓ గదిని తీసుకున్నారు. మద్యం మత్తులో ఉన్న యువతిని చూసిన గౌతంరెడ్డిలో రాక్షసత్వం మేల్కొన్నది. స్నేహితురాలనే విషయాన్ని మరిచి లైంగికదాడికి పాల్పడ్డాడు. యువతి మత్తులో ఉండటాన్ని ఆసరాగా చేసుకొని తన స్నేహితుడైన మరో యువకుడిని కూడా రప్పించాడు. ఇదే అవకాశముంటూ అతడు కూడా ఆమెపై లైంగిక దాడి చేశాడని పోలీసులు వెల్లడించారు. ఆ యువతి నిద్రలేచే సరికి.. యువతి నిద్రలో నుంచి లేచేవరకు గదిలోనే గౌతంరెడ్డితోపాటు మరో వ్యక్తి కూడా ఉన్నారు. రక్తస్రావం జరిగిన విషయాన్ని గుర్తించిన బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో దుండగులిద్దరూ గది నుంచి పరారయ్యారు. వెంటనే హోటల్ సిబ్బంది అక్కడకు చేరుకొని జరిగిన విషయాన్ని తెలుసుకొని బాధితురాలి స్నేహితులు, కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి వచ్చిన స్నేహితులు జరిగిన ఘోరంపై పోలీసులకు తెలిపారు. బాధితురాలి నుంచి ఫిర్యాదు తీసుకున్న వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడైన గౌతంరెడ్డిని అరెస్ట్ చేశామని, మరో నిందితుడి కోసం గాలిస్తున్నామని వనస్థలిపురం ఏసీపీ కాశిరెడ్డి తెలిపారు. హోటల్‌లో సీసీ కెమెరాలను కూడా తనిఖీ చేస్తున్నామని చెప్పారు. 1 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.