psycopk Posted August 3, 2024 Report Posted August 3, 2024 Revanth Reddy: హైదరాబాద్ వ్యాపారులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త 03-08-2024 Sat 14:54 | Telangana అర్ధరాత్రి 1 వరకు దుకాణాలు తెరుచుకోవచ్చునని సీఎం ప్రకటన మద్యం దుకాణాలు మినహా మిగతా దుకాణాలు తెరుచుకోవచ్చునని వెల్లడి హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో అర్ధరాత్రి వరకు హోటల్స్, రెస్టారెంట్లు హైదరాబాద్ నగర వ్యాపారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అర్ధరాత్రి ఒంటి గంట వరకు నగరంలో దుకాణాలు తెరిచి ఉండొచ్చని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. పోలీసులు కొన్ని నెలలుగా హోటళ్లు, రెస్టారెంట్లను రాత్రి 11 గంటలకు మూసివేయిస్తున్నారు. అయితే దీనిపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో నగరంలో అర్ధరాత్రి 1 గంటల వరకు హోటళ్లు, రెస్టారెంట్లను నడుపుకోవచ్చని సీఎం ప్రకటించారు. రాత్రి 11 దాటిన తర్వాత ఫుడ్ కోసం ఇబ్బందులు ఎదురవుతున్నాయని చాలామంది నుంచి ఫిర్యాదులు వచ్చాయి. దీంతో మద్యం దుకాణాలు మినహా ఇతర ఏ వ్యాపారమైనా రాత్రి ఒకటి వరకు నిర్వహించుకోవచ్చునని స్పష్టం చేశారు. తాజా ప్రకటనతో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని హోటల్స్, రెస్టారెంట్లు రాత్రి ఒకటి వరకు తెరుచుకోనున్నాయి. మద్యం దుకాణాల విషయంలో మినహాయింపులు ఉండబోవని సభలో ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మద్యం దుకాణాలు ఎక్కువ సేపు తెరిచి ఉంటే జనం అంతే ఎక్కువగా మద్యం సేవిస్తారని పేర్కొన్నారు. మద్యం వ్యాపారాలు మినహా ఇతర వ్యాపారాలు రాత్రి ఒంటి గంట వరకు నిర్వహించుకునే విధంగా పోలీసులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. 1 Quote
psycopk Posted August 3, 2024 Author Report Posted August 3, 2024 Telangana: తెలంగాణలో 8 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు 03-08-2024 Sat 12:39 | Telangana ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్‌గా శ్రీదేవి బదిలీ వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌గా రిజ్వీకి అదనపు బాధ్యతలు అర్ అండ్ బీ సంయుక్త కార్యదర్శిగా హరీశ్‌కు అదనపు బాధ్యతలు తెలంగాణలో ఎనిమిది మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ టి.కె.శ్రీదేవిని ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్‌గా బదిలీ చేసింది. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌గా రిజ్వీకి అదనపు బాధ్యతలను అప్పగించారు. విపత్తుల నిర్వహణ విభాగం సంయుక్త కార్యదర్శి హరీశ్‌కు రవాణా, ఆర్ అండ్ బీ సంయుక్త కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. మార్కెటింగ్ శాఖ డైరెక్టర్‌గా ఉదయ్ కుమార్‌కు అదనపు బాధ్యతలను అప్పగించారు. పురపాలనక శాఖ ఉపకార్యదర్శిగా ప్రియాంకను, హాకా ఎండీగా చంద్రశేఖర్ రెడ్డిని, మార్క్‌ఫెడ్ ఎండీగా శ్రీనివాస్ రెడ్డిని, రవాణా, ఆర్ అండ్ బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వికాస్ రాజ్‌ను బదిలీ చేశారు. Quote
psycopk Posted August 3, 2024 Author Report Posted August 3, 2024 Revanth Reddy: నేడు విదేశాలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 03-08-2024 Sat 11:59 | Telangana పద్నాలుగు రోజుల పాటు అమెరికా, దక్షిణ కొరియాలలో పర్యటన సీఎంతో పాటు వెళ్లనున్న సీఎస్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి ఆగస్ట్ 14 వరకు విదేశాల్లోనే సీఎం రేవంత్ రెడ్డి బృందం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళుతున్నారు. ఆయన పద్నాలుగు రోజుల పాటు అమెరికా, దక్షిణ కొరియాలలో పర్యటించనున్నారు. అగస్ట్ 14వ తేదీ వరకు ఆయన విదేశాల్లో ఉంటారు. ఆయన వెంట రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెళుతున్నారు. ఈరోజు నుంచి 9వ తేదీ వరకూ న్యూయార్క్, వాషింగ్టన్, డల్లాస్, శాన్ ప్రాన్సిస్కో నగరాల్లో ముఖ్యమంత్రి బృందం పర్యటించనుంది. అమెరికాలో పలువురు వ్యాపారవేత్తలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోనుంది. సీఎం బృందం ఇవాళ నేరుగా న్యూయార్క్ వెళుతుంది. 4వ తేదీన న్యూజెర్సీలో పర్యటించనుంది. 5న న్యూయార్క్ కాగ్నిజెంట్ సీఈఓతో భేటీ అవుతారు. మరోవైపు, ఆగస్ట్ 5న మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అమెరికా వెళ్లనున్నారు. Quote
ramannar Posted August 3, 2024 Report Posted August 3, 2024 1 hour ago, psycopk said: Dabba Bgm dominating his voice it was tuf to understand Quote
ramannar Posted August 3, 2024 Report Posted August 3, 2024 28 minutes ago, Mr Mirchi said: But why night roaming culture encourage sheshtaru sar 1 Quote
Assam_Bhayya Posted August 3, 2024 Report Posted August 3, 2024 39 minutes ago, mettastar said: 24x7 open unte problem emundi? ardha ratri ante 1, 2, 3am, aa time dayyalu dobbinchukune time, aa time lo kuda janalaku chance isthe police gasthi tiraga leka mg ayitharu, already police and some other services are 24/7. But 24/7 allow chesthe inka situation uncontrolled ayithadi. 1 Quote
11_MohanReddy Posted August 3, 2024 Report Posted August 3, 2024 3 hours ago, psycopk said: @Pahelwan4 gadi God ni delivery boy chesaadu ga Quote
ramannar Posted August 3, 2024 Report Posted August 3, 2024 1 minute ago, 11_MohanReddy said: @Pahelwan4 gadi God ni delivery boy chesaadu ga Gif soosi sallabadu padakondu anna do not say anything about my demigod Quote
Pahelwan4 Posted August 3, 2024 Report Posted August 3, 2024 28 minutes ago, 11_MohanReddy said: @Pahelwan4 gadi God ni delivery boy chesaadu ga Ee edava talent tho veedu Silicon Valley CEO’s ni kalavadam investments tiskuravadam thu em halath aipoindi ra Telangana di. Quote
Propmgr Posted August 3, 2024 Report Posted August 3, 2024 8 hours ago, psycopk said: Nakka gaadu and vaadi kukka ne maatladaale English gurnchi…. Unpad saale gaallu Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.