tamuhardreturns Posted August 27, 2024 Report Posted August 27, 2024 ఇక సోషల్ మీడియాలో లీక్ అయిన లిస్ట్ చూస్తే ఈ సారి బిగ్ బాస్ హౌస్ లో రీతు చౌదరి కన్ఫర్మ్ అంటున్నారు. జబర్దస్త్ లో కొన్నాళ్లు అలరించిన రీతు ఆ తర్వాత జబర్దస్త్ కు దూరమైంది. స్టార్ మా షోస్ లో కనిపిస్తూ అలరిస్తున్న రీతు ఈసారి కన్ఫర్మ్ కంటెస్టెంట్ అని అంటున్నారు. ఆమెతో పాటు యాంకర్ విష్ణు ప్రియ కూడా ఈ సీజన్ కంటెస్టెంట్ గా వస్తున్నట్టు తెలుస్తుంది. జబర్దస్త్ లో మొన్నటిదాకా యాంకర్ గా చేసిన సౌమ్యా కూడా ఈ సీజన్ లో కంటెస్టెంట్ గా రాబోతున్నట్టు టాక్. వీరితో పాటు యాంకర్ సీత, న్యూస్ రీడర్ కళ్యాణి, ఒకప్పటి హీరో ఆదిత్య ఓం, సింగర్ సాకేత్, జబర్దస్త్ కమెడియన్ పవిత్ర, యాక్టర్స్ రవితేజ, నిఖిల్, పరమేష్, అభయ్, ఇంద్ర నీల్ కూడా ఉన్నారు. వీరితో పాటు సీరియల్ యాక్టర్ తేజశ్విని గౌడ కూడా ఈ సీజన్ కంటెస్టెంట్ గా వస్తున్నారని టాక్. బిగ్ బాస్ సీజన్ 8 ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని బుల్లితెర ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఐతే సర్క్యులేట్ అవుతున్న లిస్ట్ లో ఎవరు కన్ఫర్మ్ కంటెస్టెంట్ ఎవరు చివరి నిమిషంలో ఆగిపోతారు అన్నది షో మొదలైనప్పుడు తెలుస్తుంది. సెప్టెంబర్ 1 ఆదివారం గ్రాండ్ గా బిగ్ బాస్ సీజన్ 8 మొదలవుతుంది. ఈ సీజన్ ని అన్ని సీజన్ల కన్నా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారట బిగ్ బాస్ టీం. కచ్చితంగా బిగ్ బాస్ ఫ్యాన్స్ కు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ అందించేలా కొత్త కొత్త టాస్కులు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. Quote
ramannar Posted August 27, 2024 Report Posted August 27, 2024 12 minutes ago, johnydanylee said: Barrela santha Feli aina vaunteal and khani vaunteal manaku stuff istay saalu johny vee pee speshul buttonla impreshun iyali other vauntealu also something speshul mogamatum lekunta eksfose sestay salu. Vauntealu antay malla musalavval kadu Quote
KonidelaBallayya Posted August 27, 2024 Report Posted August 27, 2024 2 hours ago, tamuhardreturns said: ఇక సోషల్ మీడియాలో లీక్ అయిన లిస్ట్ చూస్తే ఈ సారి బిగ్ బాస్ హౌస్ లో రీతు చౌదరి కన్ఫర్మ్ అంటున్నారు. జబర్దస్త్ లో కొన్నాళ్లు అలరించిన రీతు ఆ తర్వాత జబర్దస్త్ కు దూరమైంది. స్టార్ మా షోస్ లో కనిపిస్తూ అలరిస్తున్న రీతు ఈసారి కన్ఫర్మ్ కంటెస్టెంట్ అని అంటున్నారు. ఆమెతో పాటు యాంకర్ విష్ణు ప్రియ కూడా ఈ సీజన్ కంటెస్టెంట్ గా వస్తున్నట్టు తెలుస్తుంది. జబర్దస్త్ లో మొన్నటిదాకా యాంకర్ గా చేసిన సౌమ్యా కూడా ఈ సీజన్ లో కంటెస్టెంట్ గా రాబోతున్నట్టు టాక్. వీరితో పాటు యాంకర్ సీత, న్యూస్ రీడర్ కళ్యాణి, ఒకప్పటి హీరో ఆదిత్య ఓం, సింగర్ సాకేత్, జబర్దస్త్ కమెడియన్ పవిత్ర, యాక్టర్స్ రవితేజ, నిఖిల్, పరమేష్, అభయ్, ఇంద్ర నీల్ కూడా ఉన్నారు. వీరితో పాటు సీరియల్ యాక్టర్ తేజశ్విని గౌడ కూడా ఈ సీజన్ కంటెస్టెంట్ గా వస్తున్నారని టాక్. బిగ్ బాస్ సీజన్ 8 ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని బుల్లితెర ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఐతే సర్క్యులేట్ అవుతున్న లిస్ట్ లో ఎవరు కన్ఫర్మ్ కంటెస్టెంట్ ఎవరు చివరి నిమిషంలో ఆగిపోతారు అన్నది షో మొదలైనప్పుడు తెలుస్తుంది. సెప్టెంబర్ 1 ఆదివారం గ్రాండ్ గా బిగ్ బాస్ సీజన్ 8 మొదలవుతుంది. ఈ సీజన్ ని అన్ని సీజన్ల కన్నా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారట బిగ్ బాస్ టీం. కచ్చితంగా బిగ్ బాస్ ఫ్యాన్స్ కు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ అందించేలా కొత్త కొత్త టాస్కులు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. @coffee vaunty @tamuhardreturns threads chusara veedini police ki pattinchu Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.