Pavanonline Posted October 2, 2024 Report Posted October 2, 2024 8 minutes ago, Mr Mirchi said: lol..surekha to ktr to samantha to nag to amaravathi to laddu to chandra ki bhale vachaav :))))....surekha to chandra bob flow 1 Quote
Marsmangalodu Posted October 2, 2024 Report Posted October 2, 2024 Idantha lokakalyanam kosame ani bhaigan tweeting Quote
argadorn Posted October 2, 2024 Report Posted October 2, 2024 1 hour ago, Mancode said: minister ayunde antha vague ga comment chestadi ani nen ankovatle , she will revert back lets see Just saw Surekha answers … YouTube lo chusi chepthundhi anta neelaga … em chillar bathukulu bathkuntunaru man … grow your balls Quote
Pahelwan4 Posted October 2, 2024 Report Posted October 2, 2024 1 hour ago, Mancode said: Ha bokkale open secret idhi,heroine phonelu tap chesaru ani apatlo talk nadichindi, lekapothe hard disks why destroyed ,dammunte he should sue konda surekha for defamation, revanth and surekha will release proofs... Samanth dhi chesaro ledo nobody actually knows...in common public @Sucker @futureofandhra @Sam480 @Android_Halwa Already sent legal notices vayya 2 Quote
Mancode Posted October 2, 2024 Report Posted October 2, 2024 5 minutes ago, argadorn said: Just saw Surekha answers … YouTube lo chusi chepthundhi anta neelaga … em chillar bathukulu bathkuntunaru man … grow your balls nuv aapu inka Quote
psycopk Posted October 2, 2024 Report Posted October 2, 2024 Samantha: కొండా సురేఖ వ్యాఖ్యలపై సమంత స్పందన 02-10-2024 Wed 21:15 | Entertainment విడాకులు తన వ్యక్తిగత విషయమన్న సమంత విడాకుల విషయంలో రాజకీయ ప్రమేయం లేదని వ్యాఖ్య తన పేరును రాజకీయాలకు దూరంగా ఉంచాలని విన్నపం తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సినీ నటి సమంత స్పందించారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆమె స్పందిస్తూ.. తన విడాకులు తన వ్యక్తిగత విషయమని, దాని గురించి ఎవరూ ఊహాగానాలు చేయవద్దని ఆమె అన్నారు. ఒక మహిళగా ఉండటానికి, బయటకు వచ్చి పోరాడటానికి ఎంతో ధైర్యం, బలం కావాలని చెప్పారు. ఈ ప్రయాణం తనను మార్చినందుకు గర్వపడుతున్నానని... దయచేసి చిన్నచూపు చూడవద్దని కోరారు. ఒక మంత్రిగా మీ మాటలకు ఎంతో విలువ ఉంటుందనే విషయాన్ని మీరు గ్రహించి ఉంటారని అన్నారు. ఇతర వ్యక్తుల వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడేటప్పుడు బాధ్యతగా, గౌరవంగా వ్యవహరించాలని తాను కోరుతున్నానని సమంత చెప్పారు. తన విడాకులు సామరస్యపూర్వకంగా జరిగాయని... అందులో రాజకీయ ప్రమేయం లేదని అన్నారు. తాను ఎప్పుడూ రాజకీయాలకు అతీతంగా ఉంటానని... తన పేరును రాజకీయాలకు దూరంగా ఉంచాలని కోరుకుంటున్నానని చెప్పారు. 1 Quote
psycopk Posted October 2, 2024 Report Posted October 2, 2024 Konda Surekha: నా భర్తపై అపనింద వేస్తావా?: కొండా సురేఖపై నాగార్జున భార్య అమల తీవ్ర ఆగ్రహం 02-10-2024 Wed 22:24 | Telangana ఓ మంత్రి అయి ఉండి ఇంత దారుణంగా మాట్లాడటం ఏమిటన్న అమల నేతలు దిగజారి ప్రవర్తిస్తే దేశం ఏమవుతుంది? అని నిలదీత మా కుటుంబానికి మీ మంత్రి క్షమాపణ చెప్పాలంటూ రాహుల్ గాంధీని ఉద్దేశించి అమల వ్యాఖ్య మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై నటుడు అక్కినేని నాగార్జున భార్య అమల తీవ్రంగా స్పందించారు. నా భర్తపై అపనింద వేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆమె ట్వీట్ చేశారు. ఓ మంత్రి అయి ఉండి ఇంత దారుణంగా మాట్లాడటం, కల్పిత చెడు ఆరోపణలు చేయడం దారుణమని పేర్కొన్నారు. వారి రాజకీయ యుద్ధానికి లేదా ప్రయోజనాల కోసం మంచి మనుషులను లక్ష్యంగా చేసుకోవడం సరికాదని రాసుకొచ్చారు. మేడమ్ మినిస్టర్, మీరు నిజాలు తెలుసుకోకుండా తన భర్తపై అపనిందలు వేశారని మండిపడ్డారు. తన భర్త గురించి తప్పుడు కథనాలు చెబుతున్న వ్యక్తులను నమ్ముతున్నారా? అని ప్రశ్నించారు. ఇది సిగ్గుచేటు అని పేర్కొన్నారు. రాజకీయ నేతలు ఇంతలా దిగజారి ప్రవర్తిస్తే మన దేశం ఏమవుతుంది? అని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ తర్వాత రాహుల్ గాంధీని ఉద్దేశించి అమల ట్వీట్లో పేర్కొన్నారు. రాహుల్ గాంధీ గారూ, మీరు మానవత్వం, మర్యాదలను నమ్మితే దయచేసి మీ రాజకీయ నాయకులను అదుపులో ఉంచుకోండని సూచించారు. మీ మంత్రి మా కుటుంబానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆమె చేసిన విషపూరిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందేనన్నారు. ఇలాంటి వారి నుంచి ఈ దేశపౌరులను రక్షించాలని కోరారు. 1 Quote
Sam480 Posted October 2, 2024 Report Posted October 2, 2024 33 minutes ago, Mr Mirchi said: nijamenaaa e maataluuuuu nag time assalu baaledhu..kotha kodulu leg asaluuu Kotha kodalu ni blame cheyadam enduku le uncle. Quote
psycopk Posted October 2, 2024 Report Posted October 2, 2024 KTR: ముదురుతున్న వివాదం.. కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపిన కేటీఆర్ 02-10-2024 Wed 22:03 | Telangana హీరోయిన్లను ఉద్దేశిస్తూ కేటీఆర్ పై కొండా సురేఖ తీవ్ర వ్యాఖ్యలు తన గౌరవానికి భంగం కలిగించేలా సురేఖ అబద్ధాలు మాట్లాడారన్న కేటీఆర్ క్షమాపణ చెప్పకపోతే పరువునష్టం దావా వేస్తానని హెచ్చరిక హీరోయిన్లను ఉద్దేశిస్తూ తనపై తీవ్ర ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. తనకు ఏ మాత్రం సంబంధం లేని ఫోన్ ట్యాపింగ్ తో పాటు, ఇతర అంశాలపై కొండా సురేఖ అబద్ధాలు మాట్లాడారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన గౌరవానికి భంగం కలిగించేలా తప్పుడు ఆరోపణలు చేశారని మండిపడ్డారు. సాక్ష్యాలు లేకుండా అసత్యాలు మాట్లాడారని దుయ్యబట్టారు. గతంలో కూడా తన గురించి ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని... ఆ వ్యాఖ్యలపై ఏప్రిల్ లో నోటీసులు పంపించానని కేటీఆర్ చెప్పారు. చట్ట పరంగా తాను స్పందించకుంటే... ఆమె చేసిన వ్యాఖ్యలు నిజమని ప్రజలు భావించే ప్రమాదం ఉందని అన్నారు. తనకు కొండా సురేఖ క్షమాపణలు చెప్పాలని... లేకపోతే పరువునష్టం దావాతో పాటు క్రిమినల్ కేసులు వేస్తానని హెచ్చరించారు. కేటీఆర్ వల్ల కొందరు హీరోయిన్లు ఇబ్బంది పడ్డారని... కొందరు త్వరగా పెళ్లి చేసుకుని, ఇండస్ట్రీ నుంచి తప్పుకున్నారని కొండా సురేఖ అన్నారు. నాగార్జున కుటుంబంలో చోటుచేసుకున్న పరిణామాలకు... సమంత, నాగచైతన్య విడిపోవడానికి కూడా కేటీఆరే కారణమని ఆమె ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే సురేఖకు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. 1 Quote
psycopk Posted October 2, 2024 Report Posted October 2, 2024 Hema: మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన సినీ నటి హేమ 02-10-2024 Wed 20:38 | Entertainment కేటీఆర్ పై కొండా సురేఖ తీవ్ర వ్యాఖ్యలు హీరోయిన్ల జీవితాలను నాశనం చేస్తున్నారన్న సురేఖ సినీ రంగంలో ఉన్న మహిళలకు గౌరవం ఇవ్వాలన్న హేమ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కేటీఆర్ వల్ల హీరోయిన్ల జీవితాలు నాశనం అయ్యాయనే విధంగా ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సురేఖ వ్యాఖ్యలు ఇటు రాజకీయవర్గాలతో పాటు, అటు సినీ పరిశ్రమలో సైతం చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే సురేఖ వ్యాఖ్యలను నాగార్జున, ప్రకాశ్ రాజ్ ఖండించారు. తాజాగా సినీ నటి హేమ స్పందిస్తూ... ఇతర రంగాల్లో పని చేసే మహిళలకు ఎలాంటి గౌరవం ఇస్తున్నారో... అలాంటి గౌరవాన్నే సినీ రంగంలో ఉన్న మహిళలకు కూడా ఇవ్వాలని అన్నారు. ఇండస్ట్రీలో పని చేసే అడవాళ్లకు కూడా ఆత్మగౌరవం ఉంటుందని చెప్పారు. 1 Quote
psycopk Posted October 2, 2024 Report Posted October 2, 2024 Konda Surekha: కొండా సురేఖ క్షమాపణ చెప్పాలి: హరీశ్ రావు 02-10-2024 Wed 19:58 | Telangana కేటీఆర్‌పై సంచలన ఆరోపణలు చేసిన కొండా సురేఖ కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించిన మంత్రి మార్గరేట్ థాచర్ కోట్‌ను జతచేసిన హరీశ్ రావు మంత్రి కొండా సురేఖ బేషరతుగా క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. కేటీఆర్ పట్ల కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై హరీశ్ రావు స్పందించారు. ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాజకీయ వాదనల్లో పసలేకే వ్యక్తిగత దూషణలకు దిగుతారన్న మార్గరెట్ థాచర్ కోట్‌ను పోస్టుతో జతపరిచారు. కొండా సురేఖపై జరిగిన ట్రోలింగ్‌ను ఒక మహిళగా తాము ఖండించామని సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. కానీ బాధ్యతగల మంత్రిగా దిగజారి ఆమె మాట్లాడటం సరికాదన్నారు. సినిమా పరిశ్రమలో ఉన్న మహిళలపై చేసిన వ్యాఖ్యలు తీవ్రమైనవి అన్నారు. ఒక మహిళగా మరో మహిళను కించపరిచేలా మాట్లాడటం సరికాదన్నారు. తనపై ఎవరో ట్రోల్ చేస్తే కేటీఆర్‌కు ఆపాదించడం, వ్యక్తిగతంగా దూషించడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమను కామెంట్ చేసిన విషయం కొండా సురేఖ మరిచారా? అని ప్రశ్నించారు. 1 Quote
EggpuffReddy Posted October 2, 2024 Report Posted October 2, 2024 ninna night Konda movie chusa RGV gaadu ee Surekha ni bitch laage chupinchaadu, konda murali gaadu oka rowdy ni intiki pilipinchi vaadi ki opposite gaa vunnavallandarini champamani aduguthaadu, aa scene lo rowdy gaadu prathi qustion ki em cheyyamantavuu ani keep ni adiginattlu prathidaniki dinikalli chustaadu 1 Quote
Mancode Posted October 2, 2024 Report Posted October 2, 2024 1 minute ago, Pahelwan4 said: @Mancode good to know, if govt is serious no beating around the bush this time , come clean or apologize .. cm e matladadu before election ktr ni heroines tho link chestu , now naaku enduku ochina godava ani side aipokudadhu.. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.