Jump to content

KTR behind Samantha Nag Chaitanya divorce reason


Recommended Posts

Posted

evado social media lo deni meda comment petaru ani edchindi... ipudu proof chupinchakunda.. vere valla meda ila comments cheytam enta varaku correct konda aunty

  • Upvote 1
Posted

Konda Surekha: కేటీఆర్, నాగార్జున, నాగచైతన్యపై కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు.. సురేఖ వ్యాఖ్యలను ఖండించిన నాగార్జున

02-10-2024 Wed 17:57 | Entertainment
Nagarjuna and Naga Chaitanya pressured Samantha to go to KTR says Konda Surekha

 

  • కేటీఆర్, నాగార్జునలపై కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు
  • ఎన్ కన్వెన్షన్ ను కూల్చకూడదంటే సమంతను పంపించాలని కేటీఆర్ అన్నారన్న సురేఖ
  • కేటీఆర్ వద్దకు వెళ్లకపోతే ఇంటి నుంచి వెళ్లిపోవాలని నాగార్జున అన్నారని వ్యాఖ్య
  • సురేఖ వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధమన్న నాగార్జున
  • వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలంటూ ట్వీట్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనీ నటుడు నాగార్జున, ఆయన కుమారుడు యంగ్ హీరో నాగచైతన్యపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూల్చకూడదంటే సమంతను పంపాలని కేటీఆర్ డిమాండ్ చేశారని ఆమె చెప్పారు. దీంతో, కేటీఆర్ వద్దకు వెళ్లాలని సమంతపై నాగార్జున, ఆమె భర్త నాగచైతన్య ఒత్తిడి చేశారని తెలిపారు. అయితే, దీనికి సమంత ఒప్పుకోలేదని చెప్పారు.

దీంతో, కేటీఆర్ వద్దకు వెళ్లకపోతే... తమ ఇంటి నుంచి వెళ్లిపోవాలని సమంతకు నాగార్జున స్పష్టం చేశారని... ఈ కారణంతోనే, ఆమె ఇంటి నుంచి బయటకు వచ్చిందని తెలిపారు. ఆ తర్వాత నాగచైతన్యతో సమంత విడిపోయిందని చెప్పారు. మరో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ను కూడా కేటీఆర్ టార్చర్ పెట్టారని... కేటీఆర్ వల్లే రకుల్ తక్కువ సమయంలోనే ఇక్కడి నుంచి వెళ్లిపోయి, హడావుడిగా పెళ్లి చేసుకుందని అన్నారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపుతున్నాయి. టాలీవుడ్ ను షాక్ కు గురి చేస్తున్నాయి.

మరోవైపు, కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను నాగార్జున ఖండించారు. ఎక్స్ వేదికగా నాగార్జున స్పందిస్తూ..."గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలను... మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండి. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను" అని ట్వీట్ చేశారు.
Posted
6 minutes ago, psycopk said:

evado social media lo deni meda comment petaru ani edchindi... ipudu proof chupinchakunda.. vere valla meda ila comments cheytam enta varaku correct konda aunty

Hydra diversion antava anna

Posted

Hydra dengulu ninchi Diversion kosam aade cheap politics ivvi…

Revanth gaadu mariii digajaaripptunadu !!!

Posted
14 minutes ago, 11_MohanReddy said:

Full video

 

 

It's a different video

Posted

Sabitha Indra Reddy: వాళ్ళు బాధపడరా?: కొండా సురేఖకు సబితా ఇంద్రారెడ్డి ట్వీట్

02-10-2024 Wed 15:59 | Telangana
Sabitha Indra Reddy tweet to Konda Surekha

 

  • కేటీఆర్‌పై చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టిన సబితా ఇంద్రారెడ్డి
  • వ్యక్తిగత ఆరోపణలు సరికాదన్న మాజీ మంత్రి
  • కేటీఆర్ అమ్మ, భార్య, బిడ్డ, చెల్లి బాధపడరా? అని ప్రశ్న

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తప్పుబట్టారు. కేటీఆర్‌పై వ్యక్తిగత ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఈ మేరకు ఆమె ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

సురేఖమ్మా, మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవడంలో ఉంటుంది, కేటీఆర్ గురించి మీరు మాట్లాడింది ఆక్షేపణీయమని పేర్కొన్నారు. రాజకీయాల్లో వ్యక్తిగత ఆరోపణలు చేయకూడదని, తిరిగి విమర్శించే ఆస్కారం ఇవ్వకూడదని రాసుకొచ్చారు. వ్యవస్థలో ఉన్న లోటుపాట్ల గురించి మాట్లాడాలని, తద్వారా సమాజానికి ఆదర్శంగా ఉండాలని హితవు పలికారు.

మీరు చేసిన ఆరోపణ వల్ల కేటీఆర్ గారి అమ్మ, భార్య, బిడ్డ, చెల్లి బాధపడరా? వాళ్లు ఆడబిడ్డలు కారా? ఒక తోటి మహిళగా మీరు ఆలోచించారా? అని కొండా సురేఖను ఉద్దేశించి ప్రశ్నించారు. బాధ్యత గల పదవిలో ఉండి బాధ్యతారహితంగా మాట్లాడటం బాధాకరమన్నారు.

కేటీఆర్ హీరోయిన్ల ఫోన్లను ట్యాప్ చేశారని, సమంత, నాగచైతన్య విడిపోవడానికి కారణమయ్యారని కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో సబితా ఇంద్రారెడ్డి స్పందించారు.

ఇదిలా ఉండగా, కొండా సురేఖ మీద సోషల్ మీడియా ట్రోల్స్‌ను కూడా సబితా ఇంద్రారెడ్డి తప్పుబట్టారు. తోటి మహిళగా కొండా సురేఖ బాధని తాను అర్థం చేసుకోగలనని, మహిళలను ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నప్పుడు బాధ్యతగా ఉండాలని నిన్న పోస్ట్ పెట్టారు.
  • Confused 1
Posted

KTR: హీరోయిన్ల గురించి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్

02-10-2024 Wed 15:21 | Telangana
KTR responds on Konda Surekha comments

 

  • నేను హీరోయిన్ల ఫోన్లను ట్యాప్ చేశానని కొండా సురేఖ అనలేదా? అని ప్రశ్న
  • నాకు కుటుంబం, పిల్లలు లేరా? అని ప్రశ్నించిన కేటీఆర్
  • కొండా సురేఖ ఏడిస్తే తమకు సంబంధం లేదని వ్యాఖ్య

హీరోయిన్లకు సంబంధించి మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశానని కొండా సురేఖ అనలేదా? నాకు కుటుంబం, భార్యాపిల్లలు లేరా? అని నిలదీశారు. ఆమెపై సోషల్ మీడియా పోస్టులతో తమకు సంబంధం లేదన్నారు. కొండా సురేఖ ఏడిస్తే తమకు సంబంధం లేదని చెప్పారు. మాపై ఆరోపణలు చేసినప్పుడు మా ఇంట్లో ఆడవాళ్లు బాధపడరా? వారు ఏడవరా? అని నిలదీశారు.

కాంగ్రెస్ నేతలు ఇదివరకు మాట్లాడిన బూతులను గుర్తుకు తెచ్చుకోవాలని వ్యాఖ్యానించారు. వారు తిట్టినప్పుడు ఇతరుల మనోభావాలు దెబ్బతినలేదా? అని ప్రశ్నించారు. కొండా సురేఖ, సీతక్కలు సీఎం రేవంత్ రెడ్డి నోరును ఫినాయిల్‌తో కడగాలని సూచించారు.

సోషల్ మీడియాలో కేసీఆర్‌ను తిట్టిపోసినప్పుడు మాట్లాడలేదన్నారు. చేతకాకనే కాంగ్రెస్ తమపై దాడులు చేయిస్తోందని మండిపడ్డారు. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము లేక దాడులు చేయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెక్యూరిటీ లేకుండా మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబులు మూసీ ప్రాంతంలో తిరగాలని సవాల్ చేశారు. జగ్గారెడ్డి, మధు యాష్కీలు హైడ్రాను వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు.

బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఓ అండర్‌స్టాండింగ్ ఉందని ఆరోపించారు. అందుకే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటిపై ఐటీ దాడుల గురించి బీజేపీ మాట్లాడటం లేదన్నారు. మూసీ బాధితుల కోసం రేపు ఎల్బీ నగర్‌కు వెళుతున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ వాళ్ళు అడ్డొస్తే ఏం చేయాలో అది చేస్తామని హెచ్చరించారు. తమకు ఆత్మరక్షణ కూడా ముఖ్యమే అన్నారు.
Posted
8 minutes ago, Sam480 said:

It's a different video

Same saree same interview

Posted

pedda sollu la undhi.. Nag ki unna antha money ki ilanti sontha kodali nee ala antada for just one property...

Posted

seriously, this is pretty low. kani america lo rapist tatha inta kante worst gaa antadu. atleast india america anta worst gaa tayyyaru avvaledu ani muduku podame 😁

Posted
1 minute ago, 11_MohanReddy said:

Same saree same interview

May be, But still her words are not in good taste

Posted
1 hour ago, Sam480 said:

 

Such a low life.. labor munda.. randa gadu should take strict action on these baseless allegations. Koncham kuda sense ledu deeniki..

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...