BattalaSathi Posted October 15, 2024 Report Posted October 15, 2024 లడ్డూ కల్తీ వ్యవహారం.. జయరాం కోమటి ఆధ్వర్యంలో శాంతి హోమం Eenadu 1–2 minutes అమెరికా: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు, వేంకటేశ్వర స్వామి భక్తులు ప్రాయశ్చిత్త, పాప పరిహార దీక్షలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికాలోని ఎన్నారై టీడీపీ నేతల ఆధ్వర్యంలో శాంతి హోమం నిర్వహించారు. మిలిపిటాస్‌లోని వేదా ఆలయంలో ఈ హోమం చేపట్టారు. లడ్డూ తయారీలో అపవిత్ర పదార్థాలతో తయారు చేసిన నెయ్యి వాడిన మహా పాపానికి పరిహారంగా అమెరికా సంయుక్త రాష్ట్రాల (USA) టీడీపీ ఎన్నారై అధ్యక్షుడు జయరాం కోమటి ఆధ్వర్యంలో ఈ శాంతి హోమం నిర్వహించారు. శ్రీకాంత్ దొడ్డపనేని, తులసి తుమ్మల, సుబ్బా యంత్రా, వెంకట్ అడుసుమల్లి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆదివారం సాయంత్రం 4గంటల నుంచి 6 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్నారై టీడీపీ బే ఏరియా, ఎన్నారై జనసేన, ఎన్నారై భాజపా నేతలు పలువురు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. పండితుల వేద మంత్రాల నడుమ ఈ కార్యక్రమం జరిగింది. Quote
AndhraAbbai Posted October 16, 2024 Report Posted October 16, 2024 Andhra vishayalu America lo talking laaga yemo le Quote
Gorantlamdhav Posted October 16, 2024 Report Posted October 16, 2024 On 10/15/2024 at 7:54 AM, BattalaSathi said: లడ్డూ కల్తీ వ్యవహారం.. జయరాం కోమటి ఆధ్వర్యంలో శాంతి హోమం Eenadu 1–2 minutes అమెరికా: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు, వేంకటేశ్వర స్వామి భక్తులు ప్రాయశ్చిత్త, పాప పరిహార దీక్షలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికాలోని ఎన్నారై టీడీపీ నేతల ఆధ్వర్యంలో శాంతి హోమం నిర్వహించారు. మిలిపిటాస్‌లోని వేదా ఆలయంలో ఈ హోమం చేపట్టారు. లడ్డూ తయారీలో అపవిత్ర పదార్థాలతో తయారు చేసిన నెయ్యి వాడిన మహా పాపానికి పరిహారంగా అమెరికా సంయుక్త రాష్ట్రాల (USA) టీడీపీ ఎన్నారై అధ్యక్షుడు జయరాం కోమటి ఆధ్వర్యంలో ఈ శాంతి హోమం నిర్వహించారు. శ్రీకాంత్ దొడ్డపనేని, తులసి తుమ్మల, సుబ్బా యంత్రా, వెంకట్ అడుసుమల్లి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆదివారం సాయంత్రం 4గంటల నుంచి 6 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్నారై టీడీపీ బే ఏరియా, ఎన్నారై జనసేన, ఎన్నారై భాజపా నేతలు పలువురు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. పండితుల వేద మంత్రాల నడుమ ఈ కార్యక్రమం జరిగింది. usa lo tennis aadutey india lo sappatlu kottatleda? Quote
bhaigan Posted October 16, 2024 Report Posted October 16, 2024 39 minutes ago, AndhraAbbai said: Andhra vishayalu America lo talking laaga yemo le Andhra vishyalu eppudu america lo ne talking Quote
Joker_007 Posted October 17, 2024 Report Posted October 17, 2024 On 10/15/2024 at 5:24 PM, BattalaSathi said: లడ్డూ కల్తీ వ్యవహారం.. జయరాం కోమటి ఆధ్వర్యంలో శాంతి హోమం Eenadu 1–2 minutes అమెరికా: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు, వేంకటేశ్వర స్వామి భక్తులు ప్రాయశ్చిత్త, పాప పరిహార దీక్షలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికాలోని ఎన్నారై టీడీపీ నేతల ఆధ్వర్యంలో శాంతి హోమం నిర్వహించారు. మిలిపిటాస్‌లోని వేదా ఆలయంలో ఈ హోమం చేపట్టారు. లడ్డూ తయారీలో అపవిత్ర పదార్థాలతో తయారు చేసిన నెయ్యి వాడిన మహా పాపానికి పరిహారంగా అమెరికా సంయుక్త రాష్ట్రాల (USA) టీడీపీ ఎన్నారై అధ్యక్షుడు జయరాం కోమటి ఆధ్వర్యంలో ఈ శాంతి హోమం నిర్వహించారు. శ్రీకాంత్ దొడ్డపనేని, తులసి తుమ్మల, సుబ్బా యంత్రా, వెంకట్ అడుసుమల్లి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆదివారం సాయంత్రం 4గంటల నుంచి 6 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్నారై టీడీపీ బే ఏరియా, ఎన్నారై జనసేన, ఎన్నారై భాజపా నేతలు పలువురు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. పండితుల వేద మంత్రాల నడుమ ఈ కార్యక్రమం జరిగింది. aa laddu's ni theppinchukoni thinnaremo kaka... 1 Quote
Kootami Posted October 17, 2024 Report Posted October 17, 2024 On 10/15/2024 at 6:54 AM, BattalaSathi said: లడ్డూ కల్తీ వ్యవహారం.. జయరాం కోమటి ఆధ్వర్యంలో శాంతి హోమం Eenadu 1–2 minutes అమెరికా: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు, వేంకటేశ్వర స్వామి భక్తులు ప్రాయశ్చిత్త, పాప పరిహార దీక్షలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికాలోని ఎన్నారై టీడీపీ నేతల ఆధ్వర్యంలో శాంతి హోమం నిర్వహించారు. మిలిపిటాస్‌లోని వేదా ఆలయంలో ఈ హోమం చేపట్టారు. లడ్డూ తయారీలో అపవిత్ర పదార్థాలతో తయారు చేసిన నెయ్యి వాడిన మహా పాపానికి పరిహారంగా అమెరికా సంయుక్త రాష్ట్రాల (USA) టీడీపీ ఎన్నారై అధ్యక్షుడు జయరాం కోమటి ఆధ్వర్యంలో ఈ శాంతి హోమం నిర్వహించారు. శ్రీకాంత్ దొడ్డపనేని, తులసి తుమ్మల, సుబ్బా యంత్రా, వెంకట్ అడుసుమల్లి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆదివారం సాయంత్రం 4గంటల నుంచి 6 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్నారై టీడీపీ బే ఏరియా, ఎన్నారై జనసేన, ఎన్నారై భాజపా నేతలు పలువురు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. పండితుల వేద మంత్రాల నడుమ ఈ కార్యక్రమం జరిగింది. Ekkadoo earth dooranga unna grahalaki manam ekkada shanthulu /homalu cheyatledaa Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.