Jump to content

Recommended Posts

Posted
2 minutes ago, CanadianMalodu said:

Inthaki Trudeau ki invitation isthunnara Baboru? Will Trudeau come to Amravathi on a AIR CANADA DRONE?

air canada kadu west jet drone 

  • Upvote 1
Posted
18 minutes ago, Bitcoin_Baba9 said:

Block chain capital, Drone Capital, AI capital itla mottham tech words tho capital cities unna ekaika state and assalu main capital city antu leni state antey AP ye emo. 

brahmi-cute.gif

సమైక్య రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా దూరదృష్టితో ఐ‌టి రంగందే భవిష్యత్‌ అని పసిగట్టి హైదరాబాద్‌లో సైబరాబాద్ ఏర్పాటు చేసి అనేక ఐ‌టి కంపెనీలు రప్పించారు. ఆయన దూరదృష్టితో ఆనాడు తీసుకున్న నిర్ణయాలు నేడు తెలంగాణ రాష్ట్రానికి ఎనలేని సంపద, పేరుప్రతిష్టలు ఆర్జించిపెడుతున్నాయి.

మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చెప్పటినప్పుడు, ఆర్టిఫిషియల్ ఇంటలిజన్స్, డ్రోన్‌ టెక్నాలజీకి ఉజ్వల భవిష్యత్ ఉందని నమ్మి వాటిని ప్రోత్సహిస్తున్నారు. నేడు మంగళగిరిలో డ్రోన్‌ సమ్మిట్‌లో కూడా సిఎం చంద్రబాబు నాయుడు చేసిన ప్రసంగం వింటే వాటిపై ఆయనకు ఎంత చక్కటి అవగాహన, ఆసక్తి ఉన్నాయో స్పష్టమవుతుంది.

గతంలో జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం పరిశ్రమలు, ఉద్యోగాల కల్పన గురించి కూడా మాట్లాడలేకపోయేవారు. ప్రతీ సభ, సమావేశంలోనూ “బటన్ నొక్కి సంక్షేమ పధకాలకు నిధులు విడుదల చేశా. ప్రతీ ఇంటికీ మేలు చేశా” అంటూ డబ్బా కొట్టుకోవడం లేదా చంద్రబాబు నాయుడుని విమర్శించడం, పవన్‌ కళ్యాణ్‌ మూడు పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుతుండేవారు. కనుక యువకుడిని, విదేశాలలో చదువుకొచ్చిన ఉన్నఠ విద్యావంతుడిని అని గొప్పలు చెప్పుకునే జగన్‌కి, ఏడు పదుల వయసులో ఇంత చురుకుగా, ఇంత దూరదృష్టితో వ్యవహరిస్తున్న సిఎం చంద్రబాబు నాయుడుకి ఎక్కడా పొలికే లేదు… ఇది చాలా స్పష్టంగా కనబడుతోంది కదా

  • Haha 1
Posted
Just now, ntr2ntr said:

jkl-south-jkl-telugu.gif

Posted
3 minutes ago, ntr2ntr said:

Doora drusti tho Padavalu konaledha Sudha?

Bahusa Drone Capital cheyyadaniki ee vision ee karanam kavochu. Yes, I got it now. Bezjawada prajalu varshalu, varadalu vasthe drone lo tiragochu ani mata. Lessa palikithivi mitrama.

Posted

విజన్‌ డాక్యుమెంట్‌ రూపకల్పన
 
:giggle:

Posted
28 minutes ago, Raisins_72 said:

విజన్‌ డాక్యుమెంట్‌ రూపకల్పన
 
:giggle:

s%H#

Posted
30 minutes ago, Raisins_72 said:

విజన్‌ డాక్యుమెంట్‌ రూపకల్పన
 
:giggle:

Meeru ilagey navvali

Jaggad alaney vundali 

Posted

mind-blowing-ali.gif

Drone manufacturing industry ni encourage chesthaamu anakundaa capital ne Drone Capital anaali ane idea evaru ichaaro 😁😁😁

Posted

ivanni time waste panulu.... fish marts, Volunteers ni pedi they youth jobs chesukuntaru,,,, asssale andharu Engineering chest ready ga unnaru eee jobs kosam

Posted
44 minutes ago, YSLANNISTERS said:

ivanni time waste panulu.... fish marts, Volunteers ni pedi they youth jobs chesukuntaru,,,, asssale andharu Engineering chest ready ga unnaru eee jobs kosam

Ee labor paytm gallaki ave correct jobs @3$% 

Posted
2 hours ago, Mancode said:

Making amaravti great again nava indrudu , Mr chandrudu

okasari maa baffas ni satisfy cheyadaniki devathala rajadhani anattu gurthu

Jaffas thelsu ee Baffas yevaru Anna ??

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...