Jump to content

Recommended Posts

Posted
2 hours ago, psycontr said:

200 Crores either through mother or directly…

I doubt whether he gave anything directly… 200 crores mother share emo… 

Posted
8 hours ago, psycontr said:

Mingina somme kada..oka 2k crores ivvaleda..

Posted
8 hours ago, psycontr said:

Kompadeesi button nokke appudu..AP treasury nundi transfer cheyaledu kada...🤔🤔 Family mothaniki AP dorikindi panchukotaniki...

  • Haha 1
Posted
8 hours ago, allbakara said:

Pilliki kuda bicham eyyanodu 200cr ichadante chala peddha vishayam antunna sharmilakka

gadhwal-bidda-gadwal-bidda.gif
 
Jebu lonchi sillara paisa kooda theyyani jalaganna dhaggara 200cr lag undhi mamulu vishayam kaane kadhu..life time achievement award iyyocchu akkiyyaki 

Posted

Shamilakka fan avedhana.

ప్రతి తండ్రి కొడుకు కన్నా కూతురినే ఎక్కువ ప్రేమిస్తాడు.. అలాగే వైఎస్ గారికి కూడా కొడుకు జగన్ కన్నా కూతురు షర్మిళ అంటేనే ఎక్కువ ఇష్టం ఉండేది.. జగన్ చెడు స్వభావం కారణంగా ముందు నుంచి జగన్ అంటే వైఎస్ గారికి అస్సలు నచ్చేది కాదు.. అందుకే వీడిని ఇక్కడ ఉండొద్దు బెంగుళూరు పొమ్మని విజయమ్మతో చెప్పేవాడు.. ఇక షర్మిళ అంటే వైఎస్ కి చాలా ఇష్టం ఉండేది.. అందుకే మొదటి భర్తను కాదని ఇతర కులానికి చెందిన వ్యక్తిని ప్రేమించానని చెప్తే తన ఇష్టాన్ని కాదనకుండా పెళ్లి చేశాడు.. వైఎస్ బతికి ఉంటే ఆస్తుల్లో వాటా కొడుకు కూతురు ఇద్దరికీ సమానంగా ఇచ్చేవాడు, కాదు కూడదు అంటే షర్మిలకే ఎక్కువ ఇచ్చేవాడు..
జగన్ చెప్పుకునేట్టు వైఎస్ గారికి రాజకీయంగా ఎటువంటి ఆశయాలు లేవు (ఆయన ఆశయాలు మీకేమైనా తెలిస్తే చెప్పండి).. నిజంగా ఆయనకి ఉన్న ఆశయం కుటుంబపరంగా మనవడు, మనవరాళ్ళు నలుగురికీ(జగన్ ఇద్దరు కూతుళ్ళు, షర్మిళ కొడుకు కూతురు) ఆస్తులు సమానంగా పంచి ఇవ్వాలి అని.. కానీ వైఎస్ గారు సడెన్ గా మరణించడం వలన ఆస్తులు పంచి ఇవ్వలేకపోయాడు.. బతికి ఉన్నప్పుడు కొడుకుని ముందు వరసలో పెట్టి నడిపిన వ్యాపారాలు భారతి సిమెంట్, సరస్వతి పవర్, సాక్షి లాంటి వ్యాపారాలు అన్నీ జగన్ పేరు మీదనే ఉండటంతో ఇదే సందు అనుకుని షర్మిలకు ఆస్తులు ఇవ్వకుండా మోసం చేశాడు.. ఆస్తులు అన్నిటిలో సమానంగా కాకుండా కొన్నిటిలో మాత్రమే అది కూడా చాలా తక్కువ మొత్తంలో ఆస్తి ఇస్తాను అని అగ్రిమెంట్ చేశాడు.. అన్నతో గొడవ ఎందుకు అని సర్లే అని తక్కువ మొత్తానికే ఒప్పుకుంది.. ఇప్పుడు ఆ తక్కువ ఆస్తి కూడా ఇవ్వను అని కోర్టుకి వెళ్ళి తన నీచపు బుద్ధిని బయట పెట్టుకున్నాడు..
కొంతమంది Paytm జఫ్ఫాలు అన్నను జైలుకి పంపడం కోసమే ఆస్తులు తన పేరు మీద రాపించుకుంది అంటున్నారు.. ఆడవాళ్ళు ఎవరైనా అందానికి ప్రాధాన్యత ఇస్తారు, ఎండలో నల్లబడి పోతే తట్టుకోలేరు, నెలసరి లాంటి సమస్యలు ఉంటాయి అయినా కూడా వాటిని లెక్క చెయ్యకుండా అన్న జైలుకి వెళ్ళినప్పుడు ఎండా వాన లెక్క చెయ్యకుండా 2,800 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేసిన విషయం ఈ Paytm జఫ్ఫాలు మర్చిపోయినట్టు ఉన్నారు.. సొంత ఆస్తి ఇచ్చినా కూడా చెల్లికి కృతజ్ఞత లేదు అని కూడా ఈ Paytm బ్యాచ్ కూస్తున్నారు.. 2,800 కిలోమీటర్ల పాదయాత్ర చేసి పార్టీకి ఊపిరి పోసినా కూడా చిన్న పదవి ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచిన వాడికి కృతజ్ఞత కాదు మనసే లేదన్న విషయం ఈ అరమెదడు Paytm కుక్కలకి అస్సలు తెలిసినట్టు లేదు.. అసలు రూపం పరంగా చూసినా క్యారెక్టర్ పరంగా చూసినా వైఎస్ పోలికలు, గుణాలు షర్మిళలోనే కనిపిస్తాయి తప్ప జగన్ లో మచ్చుకు కూడా కనిపించవు.. పైగా తండ్రికి వ్యతిరేకంగా పని చేసిన వాళ్ళని, తండ్రిని తిట్టిన వాళ్ళని, తండ్రిని చంపారని ఆరోపణలు ఉన్న వాళ్ళని నెత్తిన పెట్టుకొని తిరుగుతాడు.. అసలు వైఎస్ ఉన్నప్పుడు ఎవరో కూడా తెలియని వివేకా గారు ద్వేషించిన ఈ అవినాష్ రెడ్డి కోసం సొంత తల్లిని చెల్లిని కూడా తరిమేశాడు.. అతని గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే వైఎస్ కడుపున చెడ పుట్టాడు...
 
  • Upvote 2
Posted
18 minutes ago, appusri said:

jagan anna vesina bichapu koodu tinali paytm posts pettali siggu saram leknda bathakali antna @CanadianMalodu @Android_Halwa @psycontr

Posted
21 minutes ago, Keth said:

jagan anna vesina bichapu koodu tinali paytm posts pettali siggu saram leknda bathakali antna @CanadianMalodu @Android_Halwa @psycontr

Nuvvu okkadive Anna canteen lo tintunnav sare, Mari Paleru jenda koolilu sangathi enti? Vaalki kooda pulihora potlalu ivvochu kadha.

Posted
30 minutes ago, CanadianMalodu said:

Nuvvu okkadive Anna canteen lo tintunnav sare, Mari Paleru jenda koolilu sangathi enti? Vaalki kooda pulihora potlalu ivvochu kadha.

neeku koodu dorakapothe cheppu ra labor lk ga paytm chillara save cheskunduv gani

teeskelli appachepputha eedu roju vastadu kasthe ekkuva pettandi ani edavaku lafoot edava

Posted
2 hours ago, nokia123 said:

gadhwal-bidda-gadwal-bidda.gif
 
Jebu lonchi sillara paisa kooda theyyani jalaganna dhaggara 200cr lag undhi mamulu vishayam kaane kadhu..life time achievement award iyyocchu akkiyyaki 

Anna ivvakapoina icha ani chepthadu, adhi chala mamulu vishayam 

Posted
2 minutes ago, allbakara said:

Anna ivvakapoina icha ani chepthadu, adhi chala mamulu vishayam 

Baboru influence chesaremo ee vishyam lo. 😂

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...