appusri Posted October 24, 2024 Report Posted October 24, 2024 బ్యూరో ప్రధాన ప్రతినిధి: మూసీ నిర్వాసితులకు న్యాయం చేయడంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వారిని ఒప్పించాకే ఖాళీ చేయించేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. ఒక్కొక్కరికి 150-200 గజాల స్థలాన్ని ఇవ్వాలని సర్కార్ యోచిస్తోంది. Updated : 25 Oct 2024 04:37 IST ఒప్పించి.. మెప్పించి.. తరలించాలని ఓఆర్‌ఆర్ సమీపంలో పరిశీలించనున్న అధికారులు ఒక్కొక్కరికి 150 నుంచి 200 గజాలు ఇచ్చే యోచన ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి: మూసీ నిర్వాసితులకు న్యాయం చేయడంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వారిని ఒప్పించాకే ఖాళీ చేయించేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. ఒక్కొక్కరికి 150-200 గజాల స్థలాన్ని ఇవ్వాలని సర్కార్ యోచిస్తోంది. పట్టుదలతో ప్రభుత్వం.. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుపై ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ఎలాగైన సరే మొదలుపెట్టాలని చూస్తోంది. ఇందుకు మూసీ గర్భంలో ఉంటున్న వారితో పాటు 50 మీటర్ల బఫర్ జోన్‌లోని వారినీ అక్కడి నుంచి ఖాళీ చేయించాల్సి ఉంది. మూసీ గర్భంలో ఉన్న 1600 మందిలో మూడొంతుల మంది ఖాళీ చేసి ప్రభుత్వం ఇస్తున్న రెండు పడకల ఇళ్లలోకి వెళ్లడానికి అంగీకరించారు. ఇప్పటికే 250 మంది వెళ్లిపోయారు. బఫర్ జోన్‌లోని వారు మాత్రం తమకు పూర్తిస్థాయి పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే మొత్తం చాలాదని ఖాళీ చేయడానికి ససేమిరా అంటున్నారు. మంత్రికి త్వరలో నివేదిక.. ఈ మొత్తం వ్యవహారంపై కొద్ది రోజుల కిందట మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో సీఎం చర్చించారు. బఫర్ జోన్‌లోని నిర్వాసితులకు ఇళ్ల స్థలాలను కూడా ఇస్తేనే బాగుంటుందని చెప్పడంతో రేవంత్‌రెడ్డి కూడా సూత్రప్రాయంగా అంగీకరించినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇళ్ల స్థలాలు కూడా ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు మంత్రి పొంగులేటి సియోల్ పర్యటనలో వెల్లడించారు. ఇందుకు 650 నుంచి 800 ఎకరాలు అవసరమని అధికారులు గుర్తించారు. ఇప్పుడు స్థలాలు ఎక్కడున్నాయనే దానిపై అన్వేషణ మొదలు పెట్టారు. ఓఆర్‌ఆర్ సమీపంలో ప్రభుత్వ భూములుండటంతో.. వాటి లెక్కలు తీస్తున్నారు. ఎక్కడ ఎన్ని ఎకరాలు ఉందో కొద్ది రోజుల్లోనే మంత్రికి నివేదిక సమర్పిస్తామని ఓ అధికారి తెలిపారు. రెండు, మూడుచోట్లనైనా సేకరించి లేఅవుట్లు వేసి సకల సదుపాయాలు కల్పించాలని భావిస్తోంది. అక్కడ గజం 50 వేలకు పైబడి ధర పలికే అవకాశం ఉండటంతో ఈ ప్రతిపాదనకు బఫర్ జోన్‌లోని నిర్వాసితులు అంగీకరిస్తారని అనుకుంటున్నారు. Musi project complete aithe Revanth Reddy peru charithra lo nilichipothaadhi. Flood issues solve cheyyadam (& beautification like ante Seoul) ante mammoth task; Hyd next level ki vellinatte, ground water levels peruguthyi. Quote
Pavanonline Posted October 25, 2024 Report Posted October 25, 2024 37 minutes ago, appusri said: బ్యూరో ప్రధాన ప్రతినిధి: మూసీ నిర్వాసితులకు న్యాయం చేయడంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వారిని ఒప్పించాకే ఖాళీ చేయించేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. ఒక్కొక్కరికి 150-200 గజాల స్థలాన్ని ఇవ్వాలని సర్కార్ యోచిస్తోంది. Updated : 25 Oct 2024 04:37 IST ఒప్పించి.. మెప్పించి.. తరలించాలని ఓఆర్‌ఆర్ సమీపంలో పరిశీలించనున్న అధికారులు ఒక్కొక్కరికి 150 నుంచి 200 గజాలు ఇచ్చే యోచన ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి: మూసీ నిర్వాసితులకు న్యాయం చేయడంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వారిని ఒప్పించాకే ఖాళీ చేయించేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. ఒక్కొక్కరికి 150-200 గజాల స్థలాన్ని ఇవ్వాలని సర్కార్ యోచిస్తోంది. పట్టుదలతో ప్రభుత్వం.. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుపై ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ఎలాగైన సరే మొదలుపెట్టాలని చూస్తోంది. ఇందుకు మూసీ గర్భంలో ఉంటున్న వారితో పాటు 50 మీటర్ల బఫర్ జోన్‌లోని వారినీ అక్కడి నుంచి ఖాళీ చేయించాల్సి ఉంది. మూసీ గర్భంలో ఉన్న 1600 మందిలో మూడొంతుల మంది ఖాళీ చేసి ప్రభుత్వం ఇస్తున్న రెండు పడకల ఇళ్లలోకి వెళ్లడానికి అంగీకరించారు. ఇప్పటికే 250 మంది వెళ్లిపోయారు. బఫర్ జోన్‌లోని వారు మాత్రం తమకు పూర్తిస్థాయి పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే మొత్తం చాలాదని ఖాళీ చేయడానికి ససేమిరా అంటున్నారు. మంత్రికి త్వరలో నివేదిక.. ఈ మొత్తం వ్యవహారంపై కొద్ది రోజుల కిందట మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో సీఎం చర్చించారు. బఫర్ జోన్‌లోని నిర్వాసితులకు ఇళ్ల స్థలాలను కూడా ఇస్తేనే బాగుంటుందని చెప్పడంతో రేవంత్‌రెడ్డి కూడా సూత్రప్రాయంగా అంగీకరించినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇళ్ల స్థలాలు కూడా ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు మంత్రి పొంగులేటి సియోల్ పర్యటనలో వెల్లడించారు. ఇందుకు 650 నుంచి 800 ఎకరాలు అవసరమని అధికారులు గుర్తించారు. ఇప్పుడు స్థలాలు ఎక్కడున్నాయనే దానిపై అన్వేషణ మొదలు పెట్టారు. ఓఆర్‌ఆర్ సమీపంలో ప్రభుత్వ భూములుండటంతో.. వాటి లెక్కలు తీస్తున్నారు. ఎక్కడ ఎన్ని ఎకరాలు ఉందో కొద్ది రోజుల్లోనే మంత్రికి నివేదిక సమర్పిస్తామని ఓ అధికారి తెలిపారు. రెండు, మూడుచోట్లనైనా సేకరించి లేఅవుట్లు వేసి సకల సదుపాయాలు కల్పించాలని భావిస్తోంది. అక్కడ గజం 50 వేలకు పైబడి ధర పలికే అవకాశం ఉండటంతో ఈ ప్రతిపాదనకు బఫర్ జోన్‌లోని నిర్వాసితులు అంగీకరిస్తారని అనుకుంటున్నారు. Musi project complete aithe Revanth Reddy peru charithra lo nilichipothaadhi. Flood issues solve cheyyadam (& beautification like ante Seoul) ante mammoth task; Hyd next level ki vellinatte, ground water levels peruguthyi. Hopefully they give project to foreign company, mana engineers ni nammujunte maro medigadda avtadi Quote
manadonga Posted October 25, 2024 Report Posted October 25, 2024 34 minutes ago, Pavanonline said: Hopefully they give project to foreign company, mana engineers ni nammujunte maro medigadda avtadi We have great engineers but they have political pressure foreign engineer ivala work chestadu vellipitadu mana engineers ekkadiki potaru malli ide system Quote
Paamu Posted October 25, 2024 Report Posted October 25, 2024 4 minutes ago, manadonga said: We have great engineers but they have political pressure foreign engineer ivala work chestadu vellipitadu mana engineers ekkadiki potaru malli ide system Manollu for maintenance only better. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.