Jump to content

Recommended Posts

Posted

ఫాల్కన్ ఎక్స్ అనుబంధ సంస్థ బోసన్ మోటార్స్ రూపొందించిన ఇంటిలిజెంట్ ఎలక్ట్రికల్ లైట్ యుటిలిటీ వెహికల్ డ్రైవర్ లెస్ క్యాబిన్ ట్రక్‌ను శాన్ ఫ్రాన్సిస్కోలోని సంస్థ కార్యాలయ ఆవరణలో శాన్ జోస్ మేయర్ మట్ మహన్, మిల్పిటాస్ మేయర్ కార్మెన్ మోంటనోలతో కలిసి ఆవిష్కరించాను. బోసన్ సంస్థ కార్యాలయంలో పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యాను. ఆంధ్రప్రదేశ్ లో తమ సంస్థ కార్యకలాపాల విస్తరణకు సంబంధించి ఆన్ వ్యూ సొల్యూషన్స్ ప్రతినిధి జోయల్  వివరించారు. స్మార్ట్ సిటీ సొల్యూషన్స్ డెమోను ప్రదర్శించారు. ఫాల్కన్ ఎక్స్ ప్రతినిధులు తమసంస్థ సిరిస్ ఎ స్టార్టప్ లతో వివిధ రంగాల్లో ఆవిష్కరణలకు సిద్ధంగా ఉన్న పోర్ట్ ఫోలియోలను వివరించారు. డిజిసెర్ట్ సిఇఓ అమిత్ సిన్హా తమ సంస్థ  డిజిటల్ సర్టిఫికేషన్, భద్రతలకు సంబంధించి డిజిసెర్ట్ సురక్షితమైన ఆన్ లైన్ ఎకో సిస్టమ్ ను అభివృద్ధి చేస్తున్నదని చెప్పారు.  సంస్థల అనుబంధ యూనిట్లను ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటుచేయాలని కోరాను. సరైన ప్రతిపాదనలతో వస్తే పరిశ్రమలస్థాపనకు  సింగిల్ విండో విధానం ద్వారా వెనువెంటనే అనుమతులతోపాటు మౌలిక సదుపాయాలు కల్పించి, ప్రోత్సాహకాలు కూడా ఇస్తామని తెలిపాను.

  • Upvote 1
Posted
23 minutes ago, ntr2ntr said:

Boson motors oka tamil nadu based startup. Tirupati lo kuda oka office chesaru appudo.

FalconX ante spaceX anukuneru, its a manavallu owned financial management firm.

Posted
42 minutes ago, psycontr said:

Boson motors oka tamil nadu based startup. Tirupati lo kuda oka office chesaru appudo.

FalconX ante spaceX anukuneru, its a manavallu owned financial management firm.

Aa pai tweet lo expansion ane Lokesh annadi. 
 
ఏపీలో ఆరంభమైన బోసన్ మోటార్స్ అంతర్జాతీయ స్థాయికి ఎదగడం ఆనందంగా ఉందని మంత్రి లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. అనంతరం బోసన్ సంస్థ కార్యాలయంలో పలువురు పారిశ్రామికవేత్తలు మంత్రి లోకేష్ తో భేటీ అయ్యారు. సీఎం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వాన ఏపీలో పరిశ్రమల స్థాపనకు మెరుగైన ఎకోసిస్టమ్ ఏర్పాటు చేశామని, సరైన ప్రతిపాదనలతో వస్తే పరిశ్రమలస్థాపనకు సింగిల్ విండో విధానం ద్వారా వెనువెంటనే అనుమతులతోపాటు మౌలిక సదుపాయాలు కల్పించి, ప్రోత్సాహకాలు కూడా ఇస్తామని తెలిపారు

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...