psycopk Posted November 2, 2024 Report Posted November 2, 2024 CPI Narayana: జగన్ కేసుల వ్యవహారం బీజేపీ చేతిలో ఉంది: సీపీఐ నారాయణ 02-11-2024 Sat 16:25 | Andhra జగన్ 11 ఏళ్లుగా బెయిల్ పై బయట ఉన్నారన్న నారాయణ కోర్టుకు కూడా వెళ్లడం లేదని వ్యాఖ్యలు కేంద్రం దృష్టిసారించాలని సూచన మాజీ సీఎం జగన్ పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ 11 ఏళ్ల నుంచి బెయిల్ పై బయట ఉన్నారని, కోర్టుకు కూడా వెళ్లడం లేదని తెలిపారు. మాయల పకీర్ ప్రాణం పక్షిలో ఉన్నట్టు... జగన్ కేసుల వ్యవహారం బీజేపీ చేతిలో ఉందని అన్నారు. జగన్ పై కేసుల వ్యవహారం ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదని, అంతలోనే జగన్-షర్మిల ఆస్తుల రగడ తెరపైకి వచ్చిందని తెలిపారు. జగన్ కేసుల వ్యవహారంపై కేంద్రం దృష్టిసారించాలని, తద్వారా అన్నాచెల్లెళ్ల ఆస్తుల పంచాయితీ కూడా తేలిపోతుందని పేర్కొన్నారు. ఇక, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలను ప్రధాని మోదీ విమర్శించడం సిగ్గుచేటని నారాయణ వ్యాఖ్యానించారు. సమాఖ్య వ్యవస్థకు విరుద్ధంగా మోదీ వ్యవహార శైలి ఉందని నారాయణ విమర్శించారు. అధికారం కోసం ఉత్తరాది, దక్షిణాది అని బీజేపీ ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ప్రాంతీయ పార్టీలు బలపడుతున్నాయని, జాతీయ పార్టీలు బలహీనపడుతున్నాయని వ్యాఖ్యానించారు. సీపీఐ జాతీయ స్థాయిలో బలోపేతం కావడానికి తగిన ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. Quote
nokia123 Posted November 2, 2024 Report Posted November 2, 2024 59 minutes ago, psycopk said: CPI Narayana: జగన్ కేసుల వ్యవహారం బీజేపీ చేతిలో ఉంది: సీపీఐ నారాయణ 02-11-2024 Sat 16:25 | Andhra జగన్ 11 ఏళ్లుగా బెయిల్ పై బయట ఉన్నారన్న నారాయణ కోర్టుకు కూడా వెళ్లడం లేదని వ్యాఖ్యలు కేంద్రం దృష్టిసారించాలని సూచన మాజీ సీఎం జగన్ పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ 11 ఏళ్ల నుంచి బెయిల్ పై బయట ఉన్నారని, కోర్టుకు కూడా వెళ్లడం లేదని తెలిపారు. మాయల పకీర్ ప్రాణం పక్షిలో ఉన్నట్టు... జగన్ కేసుల వ్యవహారం బీజేపీ చేతిలో ఉందని అన్నారు. జగన్ పై కేసుల వ్యవహారం ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదని, అంతలోనే జగన్-షర్మిల ఆస్తుల రగడ తెరపైకి వచ్చిందని తెలిపారు. జగన్ కేసుల వ్యవహారంపై కేంద్రం దృష్టిసారించాలని, తద్వారా అన్నాచెల్లెళ్ల ఆస్తుల పంచాయితీ కూడా తేలిపోతుందని పేర్కొన్నారు. ఇక, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలను ప్రధాని మోదీ విమర్శించడం సిగ్గుచేటని నారాయణ వ్యాఖ్యానించారు. సమాఖ్య వ్యవస్థకు విరుద్ధంగా మోదీ వ్యవహార శైలి ఉందని నారాయణ విమర్శించారు. అధికారం కోసం ఉత్తరాది, దక్షిణాది అని బీజేపీ ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ప్రాంతీయ పార్టీలు బలపడుతున్నాయని, జాతీయ పార్టీలు బలహీనపడుతున్నాయని వ్యాఖ్యానించారు. సీపీఐ జాతీయ స్థాయిలో బలోపేతం కావడానికి తగిన ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. Already anna ki 51 years..ilage inko 20-30 years bail meedha bayate unchithe…next Anna poyaka fursath ga koosoni alochinchi vuri siksha or else life sentence lanti katinamaina sikshalu veyyocchu 1 Quote
11_MohanReddy Posted November 2, 2024 Report Posted November 2, 2024 41 minutes ago, nokia123 said: Already anna ki 51 years..ilage inko 20-30 years bail meedha bayate unchithe…next Anna poyaka fursath ga koosoni alochinchi vuri siksha or else life sentence lanti katinamaina sikshalu veyyocchu Appati daka 6 elections so many opportunities Quote
nokia123 Posted November 2, 2024 Report Posted November 2, 2024 4 hours ago, 11_MohanReddy said: Appati daka 6 elections so many opportunities Ala acchina oka election lo cm ayina inko 20-30 years add avuthyi…it might be highly impossible for him to be CM again …but never say never Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.