appusri Posted November 14, 2024 Author Report Posted November 14, 2024 https://www.youtube.com/watch?v=bRvHOAvduwE Quote
appusri Posted November 14, 2024 Author Report Posted November 14, 2024 శ్రీ రెడ్డి క్షమాపణ పత్రం.. నేడు మనదాక వస్తే నీతులు,విలువలు మాట్లాడుతున్నారు. ఏదో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. మనం బావున్నప్పుడు లెక్కలు మాట్లాడి.కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు. అక్కో నీకు అర్ధం కాలే.ఆ రోజు నీ తోనే మా కన్ను పోడిపించాడు. అంటే నీతోనే నీ కులం నాయకుడు విషం కక్కించాడు. నేడు అదే కులం ఏమైంది అక్కా.. కొన్ని మాటలు చెప్ప్తాను.అవసరమైతే చదువుకో.. భగవత్గీతలో కర్మఫలం కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన। మా కర్మ ఫల హేతుర్భూః మా తే సంగోస్త్వ కర్మణి।। బైబిల్ లో తీర్పు తీర్చకుడి.తీర్పు తీర్చబడును అని ఉంటుంది. ఆఖరికి త్రివిక్రమ్ కూడ చెప్పాడు కదా. ఎక్కడి నుండైతే మొదలైయావో అక్కడికే వస్తావని. ఆ రోజు పావుగా ఉపయోగపడ్డావు.ఆటలో పావు అవసరం తీరిందక్క.... ఇక్కడ ఇంగ్లీష్ లో ఒక గట్టి పదం వాడలక్కా.. అదే.......కర్మ ఇస్ ఏ బిచ్... ఏతావాత చెప్పోచ్చేదేంటంటే.. ఆకాశం మీద ఉమ్మితే అది తిరిగి మన మొహానే పడుతుంది.. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.