Jump to content

Recommended Posts

Posted

ఇది నా జీవితంలో ఎప్పుడో జరిగిన ఒక సందర్భం ఇప్పుడు చెప్పాలి అనిపించి చెబుతున్నా..  
నాకు ఒకానొక కాలంలో పరస్త్రీలతో వాంఛ తీర్చుకోవడం అలవాటుంది..  ఒకరోజు నైట్ 11:30 కి చిలకలురు పేట హైవే మీదుగా వెళ్తున్నాము ఎవరైనా కనబడతారు ఏమో అని అక్కడ.. ఒక ఆమె నుంచుని వుంది, నాతోపాటు నా ఇద్దరు ఫ్రెండ్స్ అందులో ఒకడు వెళ్లి ఆమె దగ్గరకు నీ రేటు ఎంత అని అడిగాడు 3000 అని చెప్పింది..  నా  మిత్రులు ఒకరి తరవాత ఒకరు వెళ్లారు వాళ్ళిద్దరు వారి పని ముగించుకొని వచ్చిన తర్వాత నేను ఆమె దగ్గరికి వెళ్ళాను ఆమె ఒక్క నిమిషం తిక్షణంగా చూసి నాపేరు నేను చిన్నప్పుడు చదివిన స్కూల్  పేరు నేను స్కూల్లో చేసిన అల్లరి గురించి చెప్పటం మొదలు పెట్టింది..  
నాకు కొంచెంసేపు  ఏమీ అర్థం కాలేదు ఎవరు మీరు అని అడిగాను.. అప్పుడు తను నేను సుహాసిని అని చెప్పింది.. చిన్నప్పుడు  మనిద్దరం ఒకటవ క్లాసు నుంచి ఏడో క్లాసు దాకా కలిసి చదువుకున్నాము.. అప్పుడు ఆమె స్కూల్లో ఎప్పుడూ  నేను ఫస్ట్ వచ్చేదాన్ని అప్పుడు నువ్వు నను స్కూల్ ఫస్ట్ సుహాసిని అని పిలిచే వాడివి గుర్తు ఉందా అని అన్నది నాకు గుర్తుకు వచ్చి నేను షాక్ అయ్యాను..
మరి ఇలా ఎందుకు ఉన్నావు అని అడిగాను అప్పుడు తన గతాన్ని వేగంగా చెప్పటం మొదలు పెట్టింది.. తను ఇంటర్ లో ఉన్నప్పుడు ఇంట్లో వాళ్లను ఎదురించి ఒక అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత మా ఇద్దరికీ ఒక బాబు పుట్టాడు..  వాడికి ఆరోగ్యం సరిగ్గా ఉండదు ఆస్పత్రుల్లో చూపిద్దాం అంటే వీడు తాగి నాతో గొడవ పెట్టుకునేవాడు,  ఆ పిల్లవాడిని చంపేద్దాము మళ్లీ పిల్లల్ని కందము ఈసారి పుట్టేవాడు ఆరోగ్యంగా పుడతాడు. అని చెప్పే వాడు అది నాకు ఇష్టం లేదు అని,  అయితే నీతో ఉండాల్సిన అవసరం నాకు లేదు అని వదిలేసి వెళ్లిపోయాడు.. అటు కన్న వాళ్ళు నన్ను ఇంటికి రాణిస్తారు అనే నమ్మకం నాకు లేదు కొన్ని రోజులు బట్టల షాపులోపని చేశాను..  వచ్చే సంపాదన తినటానికి మందులు కొనడానికి సరిపోతున్నాయి...  కానీ, పిల్లవాడిని ఇంటికాడ ఉండే చూసుకుని సమయం లేకుండా పోతుంది..   ఏమి చెయ్యాలో తెలియదు ఎవరిని సహాయం అడగాలో కూడా తెలీదు అలాంటి సమయంలో పగలంతా  పిల్లవాడిని చూసుకుంటూ రాత్రిపూట ఇంటికి దగ్గర్లో ఇలాంటి పని చేస్తున్నాను..  😔  అని సమాధానం చెప్పింది..  ఆమెను ఎలా ఓదార్చారలొ తనకు ఏలా సమాధానం చెప్పాలో కూడా తెలియని పరిస్థితుల్లో నేను ఉండిపోయాను..  నేను నా స్నేహితులను 
మీరు ఇంటికి వెళ్లండి రా అని చెప్పి నేను ఆమెను తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళాను..  మంచం మీద ప్రశాంతంగా నిద్ర పోతున్న వాళ్ళ  కొడుకుని చూశాను..
నా దగ్గర ఉన్న వెయ్యి రూపాయలు తనకు ఇచ్చి  ఇకనుంచి నువ్వు ఈ వృత్తి చేయవద్దు నాకు కొంత సమయం ఇవ్వు నేను నీ సమస్యను  పరిష్కరిస్తానని అని చెప్పాను మరుసటి రోజు ఉదయం ఆ పిల్లవాడిని తీసుకొని చిలకలూరిపేట హైవే లో కాటూరి హాస్పటల్ లో చూపించాను ఆ పిల్లవాడికి ఆస్మా ఉంది అని మెడిసిన్ వాడితే తగ్గిపోతుంది అని డాక్టర్లు చెప్పారు..  నేను  వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లి జరిగిన విషయం మొత్తం వాళ్ళ తల్లిదండ్రులకి చెప్పాను మొదట ఒప్పుకోకపోయినా తర్వాత వాళ్లు ఆలోచించటం మొదలుపెట్టారు.. 
 కొన్ని రోజుల తర్వాత ఆమె అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లింది.. తరవాత తను వుడా షోరూంలో జాబ్ చేస్తూ తన కొడుకుని స్కూల్లో జాయిన్ చేసి మంచి జీవితాన్ని ప్రారంభించింది..🙏

ఓ వేశ్య కధ
Ez0qCLwVgAwgLGH.jpg

Posted

endi samara... thanksgiving damka.. nina engili vistara... ivala vesya kada.. em nadustundi...yavanam katesinda? 🤣

  • Upvote 1
Posted
2 hours ago, psycopk said:

Elanti stories facebook lo only na wall paine vasthunnaya meku kuda vasthunnaya ?

  • Haha 1
Posted
7 minutes ago, psycontr said:

Only for u… meta vadu em chusado ento 🤣

Posted
7 minutes ago, psycontr said:

Elanti stories facebook lo only na wall paine vasthunnaya meku kuda vasthunnaya ?

Nee Okknikey 

na-okknikey.gif

Posted
2 hours ago, psycopk said:

endi samara... thanksgiving damka.. nina engili vistara... ivala vesya kada.. em nadustundi...yavanam katesinda? 🤣

Bro inka paytm 5rs raavani decide ayipoyadu so final ga DB ki and bro ki interesting posts vestunnadu..

Posted
2 hours ago, psycontr said:

ఇది నా జీవితంలో ఎప్పుడో జరిగిన ఒక సందర్భం ఇప్పుడు చెప్పాలి అనిపించి చెబుతున్నా..  
నాకు ఒకానొక కాలంలో పరస్త్రీలతో వాంఛ తీర్చుకోవడం అలవాటుంది..  ఒకరోజు నైట్ 11:30 కి చిలకలురు పేట హైవే మీదుగా వెళ్తున్నాము ఎవరైనా కనబడతారు ఏమో అని అక్కడ.. ఒక ఆమె నుంచుని వుంది, నాతోపాటు నా ఇద్దరు ఫ్రెండ్స్ అందులో ఒకడు వెళ్లి ఆమె దగ్గరకు నీ రేటు ఎంత అని అడిగాడు 3000 అని చెప్పింది..  నా  మిత్రులు ఒకరి తరవాత ఒకరు వెళ్లారు వాళ్ళిద్దరు వారి పని ముగించుకొని వచ్చిన తర్వాత నేను ఆమె దగ్గరికి వెళ్ళాను ఆమె ఒక్క నిమిషం తిక్షణంగా చూసి నాపేరు నేను చిన్నప్పుడు చదివిన స్కూల్  పేరు నేను స్కూల్లో చేసిన అల్లరి గురించి చెప్పటం మొదలు పెట్టింది..  
నాకు కొంచెంసేపు  ఏమీ అర్థం కాలేదు ఎవరు మీరు అని అడిగాను.. అప్పుడు తను నేను సుహాసిని అని చెప్పింది.. చిన్నప్పుడు  మనిద్దరం ఒకటవ క్లాసు నుంచి ఏడో క్లాసు దాకా కలిసి చదువుకున్నాము.. అప్పుడు ఆమె స్కూల్లో ఎప్పుడూ  నేను ఫస్ట్ వచ్చేదాన్ని అప్పుడు నువ్వు నను స్కూల్ ఫస్ట్ సుహాసిని అని పిలిచే వాడివి గుర్తు ఉందా అని అన్నది నాకు గుర్తుకు వచ్చి నేను షాక్ అయ్యాను..
మరి ఇలా ఎందుకు ఉన్నావు అని అడిగాను అప్పుడు తన గతాన్ని వేగంగా చెప్పటం మొదలు పెట్టింది.. తను ఇంటర్ లో ఉన్నప్పుడు ఇంట్లో వాళ్లను ఎదురించి ఒక అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత మా ఇద్దరికీ ఒక బాబు పుట్టాడు..  వాడికి ఆరోగ్యం సరిగ్గా ఉండదు ఆస్పత్రుల్లో చూపిద్దాం అంటే వీడు తాగి నాతో గొడవ పెట్టుకునేవాడు,  ఆ పిల్లవాడిని చంపేద్దాము మళ్లీ పిల్లల్ని కందము ఈసారి పుట్టేవాడు ఆరోగ్యంగా పుడతాడు. అని చెప్పే వాడు అది నాకు ఇష్టం లేదు అని,  అయితే నీతో ఉండాల్సిన అవసరం నాకు లేదు అని వదిలేసి వెళ్లిపోయాడు.. అటు కన్న వాళ్ళు నన్ను ఇంటికి రాణిస్తారు అనే నమ్మకం నాకు లేదు కొన్ని రోజులు బట్టల షాపులోపని చేశాను..  వచ్చే సంపాదన తినటానికి మందులు కొనడానికి సరిపోతున్నాయి...  కానీ, పిల్లవాడిని ఇంటికాడ ఉండే చూసుకుని సమయం లేకుండా పోతుంది..   ఏమి చెయ్యాలో తెలియదు ఎవరిని సహాయం అడగాలో కూడా తెలీదు అలాంటి సమయంలో పగలంతా  పిల్లవాడిని చూసుకుంటూ రాత్రిపూట ఇంటికి దగ్గర్లో ఇలాంటి పని చేస్తున్నాను..  😔  అని సమాధానం చెప్పింది..  ఆమెను ఎలా ఓదార్చారలొ తనకు ఏలా సమాధానం చెప్పాలో కూడా తెలియని పరిస్థితుల్లో నేను ఉండిపోయాను..  నేను నా స్నేహితులను 
మీరు ఇంటికి వెళ్లండి రా అని చెప్పి నేను ఆమెను తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళాను..  మంచం మీద ప్రశాంతంగా నిద్ర పోతున్న వాళ్ళ  కొడుకుని చూశాను..
నా దగ్గర ఉన్న వెయ్యి రూపాయలు తనకు ఇచ్చి  ఇకనుంచి నువ్వు ఈ వృత్తి చేయవద్దు నాకు కొంత సమయం ఇవ్వు నేను నీ సమస్యను  పరిష్కరిస్తానని అని చెప్పాను మరుసటి రోజు ఉదయం ఆ పిల్లవాడిని తీసుకొని చిలకలూరిపేట హైవే లో కాటూరి హాస్పటల్ లో చూపించాను ఆ పిల్లవాడికి ఆస్మా ఉంది అని మెడిసిన్ వాడితే తగ్గిపోతుంది అని డాక్టర్లు చెప్పారు..  నేను  వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లి జరిగిన విషయం మొత్తం వాళ్ళ తల్లిదండ్రులకి చెప్పాను మొదట ఒప్పుకోకపోయినా తర్వాత వాళ్లు ఆలోచించటం మొదలుపెట్టారు.. 
 కొన్ని రోజుల తర్వాత ఆమె అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లింది.. తరవాత తను వుడా షోరూంలో జాబ్ చేస్తూ తన కొడుకుని స్కూల్లో జాయిన్ చేసి మంచి జీవితాన్ని ప్రారంభించింది..🙏

ఓ వేశ్య కధ
Ez0qCLwVgAwgLGH.jpg

Anna intaki aa night pani ayinda or idey cheysinava.. Gudumbaa Gudumba GIF - Gudumbaa Gudumba Shankar - Discover & Share GIFs

Posted
22 minutes ago, raghuraj said:

Anna intaki aa night pani ayinda or idey cheysinava.. Gudumbaa Gudumba GIF - Gudumbaa Gudumba Shankar - Discover & Share GIFs

ayana pani kanichhe type kaadu.. pelli cheskuni life ichhe type 😁

Posted
7 hours ago, BattalaSathi said:

aa title ki photo ki..nuvvu vesina katha lo unna matter ki..asalu emanna sync undha...entho aasa gaa pattukuni (adhe mouse) vachina naa lanti young/entergetic/hot youth entha disappoint avutharo alonchinchaava? a man in a black shirt is standing in front of a window and talking in telugu .

Ala aduganna .. Adigevallu leka maree rechipotunnaru

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...