psycopk Posted November 30, 2024 Report Posted November 30, 2024 Revanth Reddy: ఆ వీడియోపై స్పందించిన రేవంత్ రెడ్డి... రిప్లై ఇచ్చిన అల్లు అర్జున్ 29-11-2024 Fri 22:14 | Telangana డ్రగ్స్ నియంత్రణపై అల్లు అర్జున్ వీడియో ఈ వీడియో చేయడంపై రేవంత్ రెడ్డి హర్షం డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దేందుకు మీ చొరవకు అభినందనలంటూ ఐకాన్ స్టార్ రిప్లై డ్రగ్స్ నిర్మూలన కోసం నటుడు అల్లు అర్జున్ వీడియో చేయడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ ఆ వీడియోను చేయడం ఆనందంగా ఉందన్నారు. డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కలిగించేలా అల్లు అర్జున్ వీడియో చేశారని... ఇది ఆనందించదగ్గ విషయమని ఎక్స్ వేదికగా ప్రశంసించారు. ఆరోగ్యకరమైన రాష్ట్రం, సమాజం కోసం అందరం చేతులు కలుపుదామని పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి ట్వీట్‌కు అల్లు అర్జున్ కామెంట్ రూపంలో రిప్లై ఇచ్చారు. హైదరాబాద్‌ను, తెలంగాణను డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దేందుకు మీరు తీసుకున్న చొరవకు అభినందనలు అని రిప్లై ఇచ్చారు. కాగా, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా అల్లు అర్జున్ ఇటీవల ఓ వీడియో తీశారు. మీకు తెలిసిన వారు ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటే తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేయాలని అల్లు అర్జున్ ఆ వీడియోలో సూచించారు. యాంటీ నార్కోటిక్ బ్యూరో వారు బాధితులను పునరావాస కేంద్రానికి తీసుకెళ్లి సాధారణ జీవనశైలిలోకి వచ్చే వరకు జాగ్రత్తగా చూసుకుంటారని, మంచి సమాజం కోసం బాధితులకు అండగా నిలబడదామంటూ వీడియో తీశారు. ఈ వీడియో నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. Quote
Android_Halwa Posted November 30, 2024 Report Posted November 30, 2024 Andhra la adhikara party ganjai vasoolaki baaga alavatunpadindi… Kadu kudaradu ante Puru Aunty oppukodu kada.. 1 Quote
kevinUsa Posted November 30, 2024 Report Posted November 30, 2024 Monna Diljit show appudu kuda abaga warning ichindi ata state Quote
Sucker Posted November 30, 2024 Report Posted November 30, 2024 DCM van saar manaki alavatu aina cinematic style la seize this movie saar. Mee lanti goppollu vunna state la ee ganja movie yendhi saar. Quote
verrigadu Posted November 30, 2024 Report Posted November 30, 2024 8 hours ago, psycopk said: Revanth Reddy: ఆ వీడియోపై స్పందించిన రేవంత్ రెడ్డి... రిప్లై ఇచ్చిన అల్లు అర్జున్ 29-11-2024 Fri 22:14 | Telangana డ్రగ్స్ నియంత్రణపై అల్లు అర్జున్ వీడియో ఈ వీడియో చేయడంపై రేవంత్ రెడ్డి హర్షం డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దేందుకు మీ చొరవకు అభినందనలంటూ ఐకాన్ స్టార్ రిప్లై డ్రగ్స్ నిర్మూలన కోసం నటుడు అల్లు అర్జున్ వీడియో చేయడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ ఆ వీడియోను చేయడం ఆనందంగా ఉందన్నారు. డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కలిగించేలా అల్లు అర్జున్ వీడియో చేశారని... ఇది ఆనందించదగ్గ విషయమని ఎక్స్ వేదికగా ప్రశంసించారు. ఆరోగ్యకరమైన రాష్ట్రం, సమాజం కోసం అందరం చేతులు కలుపుదామని పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి ట్వీట్‌కు అల్లు అర్జున్ కామెంట్ రూపంలో రిప్లై ఇచ్చారు. హైదరాబాద్‌ను, తెలంగాణను డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దేందుకు మీరు తీసుకున్న చొరవకు అభినందనలు అని రిప్లై ఇచ్చారు. కాగా, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా అల్లు అర్జున్ ఇటీవల ఓ వీడియో తీశారు. మీకు తెలిసిన వారు ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటే తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేయాలని అల్లు అర్జున్ ఆ వీడియోలో సూచించారు. యాంటీ నార్కోటిక్ బ్యూరో వారు బాధితులను పునరావాస కేంద్రానికి తీసుకెళ్లి సాధారణ జీవనశైలిలోకి వచ్చే వరకు జాగ్రత్తగా చూసుకుంటారని, మంచి సమాజం కోసం బాధితులకు అండగా నిలబడదామంటూ వీడియో తీశారు. ఈ వీడియో నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. Sh!t yellow colour (TDP Color) lo vuntundhi kaabatti neenu vellanu ante yela Samara? prathidhaanini political angle lo choosthe yetlaa? Quote
psycopk Posted November 30, 2024 Author Report Posted November 30, 2024 1 hour ago, verrigadu said: Sh!t yellow colour (TDP Color) lo vuntundhi kaabatti neenu vellanu ante yela Samara? prathidhaanini political angle lo choosthe yetlaa? Polo mantu support chese mundu chuskovali kada Quote
psycopk Posted November 30, 2024 Author Report Posted November 30, 2024 Malli anna chepinatu ticket 30 ke ammali kada… party ni support chesinapudu siddantalu patinchali Pushpa 2: తెలంగాణలో 'పుష్ప-2' టికెట్ ధరలు భారీగా పెంపు 30-11-2024 Sat 15:28 | Entertainment అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో 'పుష్ప-2' డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమా తెలంగాణ వ్యాప్తంగా సినిమా టికెట్ల ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి డిసెంబర్ 4న రాత్రి 9.30, అర్ధరాత్రి ఒంటి గంటకు బెనిఫిట్ షోలకు కూడా ఓకే బెనిఫిట్ షో టికెట్ ధరలు రూ. 1000పైనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కిన 'పుష్ప-2' సినిమా టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతిస్తూ శనివారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. అలాగే డిసెంబర్ 4న రాత్రి 9.30, అర్ధరాత్రి ఒంటి గంటకు బెనిఫిట్ షోలకు కూడా సర్కారు ఓకే చెప్పింది. రాత్రి 9.30 గంటల షోకు టికెట్ ధరను అదనంగా రూ. 800 పెంచింది. ఈ షో చూడాలంటే రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్‌లో ఎక్కడైనా సరే ప్రస్తుతం ఉన్న ధరకు అదనంగా రూ. 800 చెల్లించాల్సి ఉంటుంది. ఇక పెంపుతో కలుపుకొని సింగిల్ స్క్రీన్‌లో టికెట్ ధర రూ. 1000 అవుతుంటే, మల్టీప్లెక్స్‌లో రూ. 1200లకు పైగా అవుతోంది. డిసెంబర్ 5 నుంచి 8 వరకు సింగిల్ స్క్రీన్‌లలో రూ. 150, మల్టీప్లెక్స్‌లో రూ. 200 చొప్పున పెంపునకు అనుమతి ఇచ్చింది. అలాగే డిసెంబర్ 9 నుంచి 16 వరకు సింగిల్ స్క్రీన్‌లలో రూ. 105, మల్టీప్లెక్స్‌లో రూ. 150 చొప్పున పెంపునకు అనుమతిచ్చింది. ఇక డిసెంబర్ 17 నుంచి 23 వరకు సింగిల్ స్క్రీన్‌లలో రూ. 20, మల్టీప్లెక్స్‌లో రూ. 50 పెంచుకునేందుకు తెలంగాణ సర్కార్ అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.