psycopk Posted December 14, 2024 Author Report Posted December 14, 2024 కసాయి కొడుకులు వైఎస్సీపీ ముష్కరులు ఆ తల్లి వేదన 😢😢😢 *విడదల రజనీ, లేళ్ల అప్పిరెడ్డి దగ్గర పనిచేసే మనుషులు నా కూతురుని హత్య చేశారు* *న్యాయం కోసం పోలీస్ స్టేషన్‌కు వెళితే మాపైనే అక్రమ కేసులు బనాయించారు* *పార్టీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడుకు వివిధ ప్రాంతాల ప్రజల విన్నపాలు* *అమరావతి, డిసెంబర్ 14* మానవ మృగాలకు కొమ్ముకాసి, నేరస్తులకు రక్షణ కల్పించిన వైసీపీ దుర్మార్గ చర్యలు బయట పడుతున్నాయి. న్యాయం చేయాలని అడిగిన బాధితులపైనే గత ప్రభుత్వంలో పోలీసులు కేసులు పెట్టి వేధించిన ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కూతురి హత్య కేసులో న్యాయం చేయాలని ఓ మహిళ విన్నవించుకున్నారు వివరాల్లోకి వెళితే *చిత్రహింసలు పెట్టి తన కూతరుని చంపేశారుని శంకరలీల అనే మహిళ ముఖ్యమంత్రి వద్ద భోరున విలపించగా ముఖ్యమంత్రి ఆ మహిళను ఓదార్చి ధైర్యం చెప్పారు* డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న తన కూతురు 2022 జూలై 4న కాలేజీకి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదని, అదే కాలనీలో ఉంటున్న ఆటో డ్రైవర్ ఆనంద్ అనే యువకుడు ప్రేమపేరుతో వంచించాడని గుంటూరు జిల్లా, గుజ్జనగుళ్లకు చెందిన నిశంకర శంకరలీల అనే మహిళ సీఎం వద్ద మొరపెట్టుకున్నారు. 14 నెలల పాటు తన కూతురుని చిత్రహింసలు పెట్టి *బండారు ఆనంద్, అతని సోదరులు అరవింద్, అజిత్ వారి మేనమామ తిరుపతిరావు, అత్త అంకలక్ష్మీ తన కూతురుని శవంగా పంపించారని కన్నీటి పర్యంతమయ్యారు.* బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం.....‘నా కూతురి హత్యపై రెండేళ్లుగా పోరాడుతుంటే మాపైనే హత్యాయత్నం కేసులు పెట్టారు. ఆ కేసులో రెండేళ్లుగా తిరుగుతున్నాం. *తాము విడదల రజనీ, లేళ్ల అప్పిరెడ్డి దగ్గర పని చేస్తామని నిందితులు బెదిరిస్తున్నారు.* చేతికి అందివచ్చిన కూతుర్ని పోగొట్టుకున్నదేకాక అక్రమంగా పెట్టిన కేసులో ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నాము. న్యాయం చేయాలని నాటి *నల్లపాడు సీఐ* ని కోరగా అసభ్య పదజాలంతో దూషించారు. నా కూతురిని హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి’ అని బాధితురాలు వేడుకున్నారు. *శంకరలీల బాధను విన్న సీఎం ఆమెను ఓదార్చారు*. కేసులో ఎంతటివాళ్లున్నా వదిలిపెట్టమని, తప్పకుండా న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. Quote
psycopk Posted December 14, 2024 Author Report Posted December 14, 2024 Inkokati… enni ra dariduda https://www.instagram.com/reel/DDjsjAPtsTw/?igsh=N3J4cmp6bGVlaDBj Quote
Android_Halwa Posted December 14, 2024 Report Posted December 14, 2024 1 hour ago, psycopk said: అక్రమ కేసులు బనాయించారు Lol….Pulkas takking about akrama cases… Quote
psycopk Posted December 14, 2024 Author Report Posted December 14, 2024 6 hours ago, Android_Halwa said: Lol….Pulkas takking about akrama cases… Nuvvu ap ki vote marchuko.. ikada evadu dekatam ledu… or anna ki tg ki tolkapo… 1 Quote
psycopk Posted December 14, 2024 Author Report Posted December 14, 2024 Jagan hiding after killing babai.. Quote
psycopk Posted December 14, 2024 Author Report Posted December 14, 2024 Ee daridrudu sympathy post petina lepi tantunaru AP lo Quote
CosthaBidda Posted December 14, 2024 Report Posted December 14, 2024 6 hours ago, Android_Halwa said: Lol….Pulkas takking about akrama cases… Vachindayya vayyari Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.