psycopk Posted January 15 Report Posted January 15 Director Shankar: గేమ్ ఛేంజర్: ఆ విషయంలో నేను సంతృప్తిగా లేను.. డైరెక్టర్ శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు! 15-01-2025 Wed 15:11 | Entertainment రామ్ చరణ్, శంకర్ కాంబోలో 'గేమ్ ఛేంజర్' ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ఈ మూవీ రన్‌టైం విషయంలో తాను సంతృప్తిగా లేనన్న దర్శకుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ప్రముఖ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన తాజా చిత్రం 'గేమ్ ఛేంజర్'. సంక్రాంతి కానుకగా ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు వచ్చి సినిమా మిక్స్‌డ్ టాక్‌తో ప్రస్తుతం థియేటర్‌లలో రన్ అవుతుంది. అయితే, ఈ మూవీ రన్‌టైంకి సంబంధించి దర్శకుడు శంకర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శంకర్ మాట్లాడుతూ.. "గేమ్ ఛేంజర్ అవుట్‌పుట్ విషయంలో నేను సంతృప్తిగా లేను. ముఖ్యంగా రన్‌టైం విషయంలో. మొదటగా నేను అనుకున్న దాని ప్రకారం ఈ చిత్రం 5 గంటల రన్‌టైంతో ఉండాలి. కానీ సమయాభావం వల్ల కొన్ని అద్భుతమైన సీన్స్ కూడా తొలిగించాల్సి వచ్చింది. దీంతో సినిమా అనుకున్నంత బాగా రాలేదు" అని శంకర్ అన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, ఈ సినిమాలో తండ్రీకొడుకులుగా రామ్ నందన్, అప్పన్న పాత్రల్లో రామ్ చరణ్ అదరగొట్టారు. చెర్రీకి జోడిగా బాలీవుడ్ నటి కియారా అద్వానీ నటించిన ఈ సినిమాను శ్రీవెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మించారు. తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఈ మూవీకి కథను అందించగా.. సముద్రఖని, ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర, అంజలి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. Quote
RavvaKesari Posted January 15 Report Posted January 15 2 hours ago, psycopk said: Director Shankar: గేమ్ ఛేంజర్: ఆ విషయంలో నేను సంతృప్తిగా లేను.. డైరెక్టర్ శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు! 15-01-2025 Wed 15:11 | Entertainment రామ్ చరణ్, శంకర్ కాంబోలో 'గేమ్ ఛేంజర్' ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ఈ మూవీ రన్‌టైం విషయంలో తాను సంతృప్తిగా లేనన్న దర్శకుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ప్రముఖ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన తాజా చిత్రం 'గేమ్ ఛేంజర్'. సంక్రాంతి కానుకగా ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు వచ్చి సినిమా మిక్స్‌డ్ టాక్‌తో ప్రస్తుతం థియేటర్‌లలో రన్ అవుతుంది. అయితే, ఈ మూవీ రన్‌టైంకి సంబంధించి దర్శకుడు శంకర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శంకర్ మాట్లాడుతూ.. "గేమ్ ఛేంజర్ అవుట్‌పుట్ విషయంలో నేను సంతృప్తిగా లేను. ముఖ్యంగా రన్‌టైం విషయంలో. మొదటగా నేను అనుకున్న దాని ప్రకారం ఈ చిత్రం 5 గంటల రన్‌టైంతో ఉండాలి. కానీ సమయాభావం వల్ల కొన్ని అద్భుతమైన సీన్స్ కూడా తొలిగించాల్సి వచ్చింది. దీంతో సినిమా అనుకున్నంత బాగా రాలేదు" అని శంకర్ అన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, ఈ సినిమాలో తండ్రీకొడుకులుగా రామ్ నందన్, అప్పన్న పాత్రల్లో రామ్ చరణ్ అదరగొట్టారు. చెర్రీకి జోడిగా బాలీవుడ్ నటి కియారా అద్వానీ నటించిన ఈ సినిమాను శ్రీవెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మించారు. తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఈ మూవీకి కథను అందించగా.. సముద్రఖని, ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర, అంజలి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. Shankar ko dandam. Unna cinema ney editing tho dobbettaru. Quote
nag Posted January 15 Report Posted January 15 3 hours ago, psycopk said: Director Shankar: గేమ్ ఛేంజర్: ఆ విషయంలో నేను సంతృప్తిగా లేను.. డైరెక్టర్ శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు! 15-01-2025 Wed 15:11 | Entertainment రామ్ చరణ్, శంకర్ కాంబోలో 'గేమ్ ఛేంజర్' ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ఈ మూవీ రన్‌టైం విషయంలో తాను సంతృప్తిగా లేనన్న దర్శకుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ప్రముఖ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన తాజా చిత్రం 'గేమ్ ఛేంజర్'. సంక్రాంతి కానుకగా ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు వచ్చి సినిమా మిక్స్‌డ్ టాక్‌తో ప్రస్తుతం థియేటర్‌లలో రన్ అవుతుంది. అయితే, ఈ మూవీ రన్‌టైంకి సంబంధించి దర్శకుడు శంకర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శంకర్ మాట్లాడుతూ.. "గేమ్ ఛేంజర్ అవుట్‌పుట్ విషయంలో నేను సంతృప్తిగా లేను. ముఖ్యంగా రన్‌టైం విషయంలో. మొదటగా నేను అనుకున్న దాని ప్రకారం ఈ చిత్రం 5 గంటల రన్‌టైంతో ఉండాలి. కానీ సమయాభావం వల్ల కొన్ని అద్భుతమైన సీన్స్ కూడా తొలిగించాల్సి వచ్చింది. దీంతో సినిమా అనుకున్నంత బాగా రాలేదు" అని శంకర్ అన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, ఈ సినిమాలో తండ్రీకొడుకులుగా రామ్ నందన్, అప్పన్న పాత్రల్లో రామ్ చరణ్ అదరగొట్టారు. చెర్రీకి జోడిగా బాలీవుడ్ నటి కియారా అద్వానీ నటించిన ఈ సినిమాను శ్రీవెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మించారు. తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఈ మూవీకి కథను అందించగా.. సముద్రఖని, ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర, అంజలి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. మొదటగా నేను అనుకున్న దాని ప్రకారం ఈ చిత్రం 5 గంటల రన్‌టైంతో ఉండాలి. కానీ సమయాభావం వల్ల కొన్ని అద్భుతమైన సీన్స్ కూడా తొలిగించాల్సి వచ్చింది. దీంతో సినిమా అనుకున్నంత బాగా రాలేదు" అని శంకర్ అన్నారు Expected from shankar ... 5 hrs movie evadu choostadu raa vaari.. webseries theesko 1 Quote
megadheera Posted January 15 Report Posted January 15 3 hours ago, psycopk said: Director Shankar: గేమ్ ఛేంజర్: ఆ విషయంలో నేను సంతృప్తిగా లేను.. డైరెక్టర్ శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు! 15-01-2025 Wed 15:11 | Entertainment రామ్ చరణ్, శంకర్ కాంబోలో 'గేమ్ ఛేంజర్' ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ఈ మూవీ రన్‌టైం విషయంలో తాను సంతృప్తిగా లేనన్న దర్శకుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ప్రముఖ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన తాజా చిత్రం 'గేమ్ ఛేంజర్'. సంక్రాంతి కానుకగా ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు వచ్చి సినిమా మిక్స్‌డ్ టాక్‌తో ప్రస్తుతం థియేటర్‌లలో రన్ అవుతుంది. అయితే, ఈ మూవీ రన్‌టైంకి సంబంధించి దర్శకుడు శంకర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శంకర్ మాట్లాడుతూ.. "గేమ్ ఛేంజర్ అవుట్‌పుట్ విషయంలో నేను సంతృప్తిగా లేను. ముఖ్యంగా రన్‌టైం విషయంలో. మొదటగా నేను అనుకున్న దాని ప్రకారం ఈ చిత్రం 5 గంటల రన్‌టైంతో ఉండాలి. కానీ సమయాభావం వల్ల కొన్ని అద్భుతమైన సీన్స్ కూడా తొలిగించాల్సి వచ్చింది. దీంతో సినిమా అనుకున్నంత బాగా రాలేదు" అని శంకర్ అన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, ఈ సినిమాలో తండ్రీకొడుకులుగా రామ్ నందన్, అప్పన్న పాత్రల్లో రామ్ చరణ్ అదరగొట్టారు. చెర్రీకి జోడిగా బాలీవుడ్ నటి కియారా అద్వానీ నటించిన ఈ సినిమాను శ్రీవెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మించారు. తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఈ మూవీకి కథను అందించగా.. సముద్రఖని, ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర, అంజలి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. 3 parts teeste aipoyedi kada Quote
Thokkalee Posted January 15 Report Posted January 15 Two parts thisi budget recover cheddam anukunnademo.. bahubali effect… after Indian 2 disaster, they might have decided against it.. Next movie based on a Tamil historic king.. 3 parts antaa.. big budget movie antaa.. producer kosam trying.. ee sari evaru Bali avthaaro chudaali 1 Quote
johnydanylee Posted January 15 Report Posted January 15 15 minutes ago, Thokkalee said: Two parts thisi budget recover cheddam anukunnademo.. bahubali effect… after Indian 2 disaster, they might have decided against it.. Next movie based on a Tamil historic king.. 3 parts antaa.. big budget movie antaa.. producer kosam trying.. ee sari evaru Bali avthaaro chudaali Inka evadu lyca vaade Quote
Thokkalee Posted January 15 Report Posted January 15 2 minutes ago, johnydanylee said: Inka evadu lyca vaade He is almost bankrupt with Indian 2.. Indian 3 complete chese badulu inko 4-5 medium budget movies thiskovachu… the last 5 movies of Shankar were cost failures.. dil raju ki bad time.. Quote
JAMBALHOT_RAJA Posted January 15 Report Posted January 15 4 minutes ago, Thokkalee said: He is almost bankrupt with Indian 2.. Indian 3 complete chese badulu inko 4-5 medium budget movies thiskovachu… the last 5 movies of Shankar were cost failures.. dil raju ki bad time.. story ki avasaram leni songs mida crores spend cheste ilane untundi Quote
Thokkalee Posted January 15 Report Posted January 15 2 minutes ago, JAMBALHOT_RAJA said: story ki avasaram leni songs mida crores spend cheste ilane untundi Producers are there to just give money.. they are not even allowed to go to the sets.. production team is owned by the director himself… Director cheppinattu adiginattu ivvaali anthe.. Quote
Polavaram Posted January 15 Report Posted January 15 bokkem kaadu! adi yaparam, loss making ventures endhuk chestar asalu movie lo budget ekka kanabadindi, dil raaz gadiki loss kadu bokka kadu, black ni white chese business venture idhi. sollu gallu kakapothe 5 hrs anta, currently unna black motham one part ke white avthunnapudu inko part plan cheyar kada. Media lo, interviews lo sollanta guddi naami dani mida malla discussion neyava Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.