Undilaemanchikalam Posted February 6 Report Posted February 6 గోదారి తడారి.. వేసవికి ముందే ఎడారి నిండుగా నీటితో కళకళలాడే గోదావరి నది వేసవి రాకముందే ఎడారిని తలపిస్తోంది. సుందిళ్ల బ్యారేజీ వెనుక జలాలతో గతంలో పెద్దపల్లి జిల్లా గోదావరిఖని కోల్బెల్టు వంతెన వద్ద నది నిండుకుండను తలపించేది. నిండుగా నీటితో కళకళలాడే గోదావరి నది వేసవి రాకముందే ఎడారిని తలపిస్తోంది. సుందిళ్ల బ్యారేజీ వెనుక జలాలతో గతంలో పెద్దపల్లి జిల్లా గోదావరిఖని కోల్బెల్టు వంతెన వద్ద నది నిండుకుండను తలపించేది. ప్రస్తుతం ఆ బ్యారేజీలో నీటిని నిల్వ చేయడం లేదు. దీంతో ఇక్కడి గోదావరిలో చిన్నపాటి ప్రవాహమే ఉంది. నదిలో ఇసుక తిన్నెలు తేలాయి. గోదావరిఖని నగరంలోని సుమారు 1.5 లక్షల జనాభాకు ఇక్కడి నుంచే తాగునీటిని సరఫరా చేస్తారు. జలాలు లేకపోవడంతో ఇక్కడి ఇన్ఫిల్ట్రేషన్ బావులు పైకి తేలి కనిపిస్తున్నాయి. గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించే భక్తులకు సైతం ఇబ్బందులు తప్పడం లేదు. మరికొన్ని రోజుల్లో నిండు వేసవి రానున్న దృష్ట్యా తాగునీటి సరఫరాకు అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాల్సిన అవసరముంది. https://www.eenadu.net/telugu-news/telangana/general/1802/125022949 Quote
Joker_007 Posted February 6 Report Posted February 6 manchide kada.. isuka entha kavalante antha thavvukovachu kada.. 1 Quote
CosthaBidda Posted February 6 Report Posted February 6 9 hours ago, Undilaemanchikalam said: గోదారి తడారి.. వేసవికి ముందే ఎడారి నిండుగా నీటితో కళకళలాడే గోదావరి నది వేసవి రాకముందే ఎడారిని తలపిస్తోంది. సుందిళ్ల బ్యారేజీ వెనుక జలాలతో గతంలో పెద్దపల్లి జిల్లా గోదావరిఖని కోల్బెల్టు వంతెన వద్ద నది నిండుకుండను తలపించేది. నిండుగా నీటితో కళకళలాడే గోదావరి నది వేసవి రాకముందే ఎడారిని తలపిస్తోంది. సుందిళ్ల బ్యారేజీ వెనుక జలాలతో గతంలో పెద్దపల్లి జిల్లా గోదావరిఖని కోల్బెల్టు వంతెన వద్ద నది నిండుకుండను తలపించేది. ప్రస్తుతం ఆ బ్యారేజీలో నీటిని నిల్వ చేయడం లేదు. దీంతో ఇక్కడి గోదావరిలో చిన్నపాటి ప్రవాహమే ఉంది. నదిలో ఇసుక తిన్నెలు తేలాయి. గోదావరిఖని నగరంలోని సుమారు 1.5 లక్షల జనాభాకు ఇక్కడి నుంచే తాగునీటిని సరఫరా చేస్తారు. జలాలు లేకపోవడంతో ఇక్కడి ఇన్ఫిల్ట్రేషన్ బావులు పైకి తేలి కనిపిస్తున్నాయి. గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించే భక్తులకు సైతం ఇబ్బందులు తప్పడం లేదు. మరికొన్ని రోజుల్లో నిండు వేసవి రానున్న దృష్ట్యా తాగునీటి సరఫరాకు అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాల్సిన అవసరముంది. https://www.eenadu.net/telugu-news/telangana/general/1802/125022949 Ardham Kala. Congress Emi chesindi? Quote
jalsa01 Posted February 6 Report Posted February 6 1 hour ago, CosthaBidda said: Ardham Kala. Congress Emi chesindi? Maggaavale edupulu anthe untai Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.