psycopk Posted February 10 Author Report Posted February 10 cm revanth reddy: దక్షిణాది రాష్ట్రాలు ఏకమవ్వాలని రేవంత్ రెడ్డి పిలుపు 10-02-2025 Mon 10:10 | Both States దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతోందన్న రేవంత్ రెడ్డి కేంద్రం చేతిలోనే అన్నీ ఉండాలని మోదీ కోరుకుంటున్నారని వ్యాఖ్య దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం మద్దతు ఇవ్వడం లేదని విమర్శ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలకు, బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలకు మద్దతుగా నిలవడం లేదని ఆయన ఆరోపించారు. రాష్ట్రాల హక్కుల రక్షణకు దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు పుదుచ్చేరి ప్రజలు ఏకమవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ విషయంలో తప్పనిసరైతే తాను చొరవ తీసుకుంటానని రేవంత్ పేర్కొన్నారు. కేరళలోని తిరువనంతపురంలో ఓ పత్రిక నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చితే మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినందుకు దక్షిణాది రాష్ట్రాలను శిక్షిస్తున్నారా? అని రేవంత్ ప్రశ్నించారు. భారత ప్రభుత్వ విధానాల ఆధారంగానే దక్షిణాది రాష్ట్రాల్లో కుటుంబ నియంత్రణ పాటించడం జరిగిందన్నారు. దీని వల్ల జనాభా ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన చేపడితే మనకు (దక్షిణాది రాష్ట్రాలకు) అదనంగా నియోజకవర్గాలు రాకపోగా, కొన్నింటిని కోల్పోతామని చెప్పారు. అందుకే ఆయా రాష్ట్రాల్లో ఉన్న సీట్లకు అదనంగా 50 శాతం స్థానాలను పెంచాలని తాను ప్రధాన మంత్రి మోదీకి సూచించినట్లు తెలిపారు. జనాభా దామాషా ప్రకారమే నియోజకవర్గాల పునర్విభజన చేపడితే .. బీమారు (బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్) రాష్ట్రాల్లోని సీట్లతోనే కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చని, దక్షిణాది రాష్ట్రాలపై ఆధారపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రధాని మోదీ, బీజేపీ వారు ప్రతి దానిని వాళ్ల నియంత్రణలోకి తెచ్చుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రాల అధికారాలను లాక్కుంటున్నారని మండిపడ్డారు. రాజ్యాంగం ప్రకారం ఇది కేంద్ర జాబితా..ఇది రాష్ట్ర జాబితా..ఇది ఉమ్మడి జాబితా అని నిర్ణయించినా మోదీ మాత్రం అంతా కేంద్రం చేతిలో ఉండాలనుకుంటున్నారని, మేధావులు దీనిపై ఆలోచన చేయాలని రేవంత్ రెడ్డి అన్నారు. Quote
Assam_Bhayya Posted February 10 Report Posted February 10 Anna, tamila thamis also hate telugu saying telgus form syndicate and hire only telugus. . . vallu edo pedha tamilabhimanam ledu annattu criticize chestharu. Kannadiga inka cheppakar le, already bangalore lo start chesaru atrocities on non-locals, inka vallu telugu, tamils em kalustharu. South unite avvadam kaani pani, evadi pani vaadu cheskuntu, economically grow avvali ani race lo untaru, south ku jaruguthunna injustice ku unite avvadam kashtam le Quote
CanadianMalodu Posted February 10 Report Posted February 10 On 2/9/2025 at 8:12 AM, psycopk said: Oho ee lega doodanenti aa sudden ga chengu chengu ani jumping anukunna. Same Congress party undha venukala. Adhe justice party siddhanthalu ani mata. Quote
Telugodura456 Posted February 10 Report Posted February 10 2 hours ago, psycopk said: cm revanth reddy: దక్షిణాది రాష్ట్రాలు ఏకమవ్వాలని రేవంత్ రెడ్డి పిలుపు 10-02-2025 Mon 10:10 | Both States దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతోందన్న రేవంత్ రెడ్డి కేంద్రం చేతిలోనే అన్నీ ఉండాలని మోదీ కోరుకుంటున్నారని వ్యాఖ్య దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం మద్దతు ఇవ్వడం లేదని విమర్శ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలకు, బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలకు మద్దతుగా నిలవడం లేదని ఆయన ఆరోపించారు. రాష్ట్రాల హక్కుల రక్షణకు దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు పుదుచ్చేరి ప్రజలు ఏకమవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ విషయంలో తప్పనిసరైతే తాను చొరవ తీసుకుంటానని రేవంత్ పేర్కొన్నారు. కేరళలోని తిరువనంతపురంలో ఓ పత్రిక నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చితే మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినందుకు దక్షిణాది రాష్ట్రాలను శిక్షిస్తున్నారా? అని రేవంత్ ప్రశ్నించారు. భారత ప్రభుత్వ విధానాల ఆధారంగానే దక్షిణాది రాష్ట్రాల్లో కుటుంబ నియంత్రణ పాటించడం జరిగిందన్నారు. దీని వల్ల జనాభా ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన చేపడితే మనకు (దక్షిణాది రాష్ట్రాలకు) అదనంగా నియోజకవర్గాలు రాకపోగా, కొన్నింటిని కోల్పోతామని చెప్పారు. అందుకే ఆయా రాష్ట్రాల్లో ఉన్న సీట్లకు అదనంగా 50 శాతం స్థానాలను పెంచాలని తాను ప్రధాన మంత్రి మోదీకి సూచించినట్లు తెలిపారు. జనాభా దామాషా ప్రకారమే నియోజకవర్గాల పునర్విభజన చేపడితే .. బీమారు (బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్) రాష్ట్రాల్లోని సీట్లతోనే కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చని, దక్షిణాది రాష్ట్రాలపై ఆధారపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రధాని మోదీ, బీజేపీ వారు ప్రతి దానిని వాళ్ల నియంత్రణలోకి తెచ్చుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రాల అధికారాలను లాక్కుంటున్నారని మండిపడ్డారు. రాజ్యాంగం ప్రకారం ఇది కేంద్ర జాబితా..ఇది రాష్ట్ర జాబితా..ఇది ఉమ్మడి జాబితా అని నిర్ణయించినా మోదీ మాత్రం అంతా కేంద్రం చేతిలో ఉండాలనుకుంటున్నారని, మేధావులు దీనిపై ఆలోచన చేయాలని రేవంత్ రెడ్డి అన్నారు. andhra tg vidipovaali ..but south antha kalavanalta. Joke of decade. Thats why delhi laughs at them. Quote
11_MohanReddy Posted February 10 Report Posted February 10 South unity ante aa langa state tho eppudu godavale kada thaata inkem unity Quote
Ara_Tenkai Posted February 10 Report Posted February 10 Is that how democracy works... uplift poor people taking from rich?? Quote
Teluguredu Posted February 10 Report Posted February 10 Visionary stalin has been saying this since a decade. 2 Quote
7691 Posted February 10 Report Posted February 10 Orey revanth noru musukoni kurcho raa. Centre ki naa mp’s support avasaram. Aina nenu noru musuku kurchovalsina compulsion. Ardham chesukondi tammulu. nenu em chesina ap manchi kosamey ani insta lo pettandi Quote
JonSnowUSA Posted February 10 Report Posted February 10 Are South Indians or North Indians, who are more in Indian army? Just think about Saudi how much they are spending on US arms and sending money here to protect themselves. You cannot solely rely on the tax money. What happens if No north Indians protect the Mother India, pichi pukrey gallu avutamu. 1 Quote
chittugaadu Posted February 10 Report Posted February 10 A total of 1,567,390 ex- servicemen are registered with the Indian Army, the majority of them hailing from: Uttar Pradesh (271,928), Punjab (191,702), Haryana (165,702), Maharashtra (143,951), Kerala (127,920), Tamil Nadu (103,156), Rajasthan (100,592) and Himachal Pradesh (78,321) 2 Quote
Deadp0ol2 Posted February 10 Report Posted February 10 sare BJP oddu ee Revanth gaadu em feekindu CM ayinappati nundi? Jaggad em feekindu AP ni? CBN is getting central funds after NDA coalition ahankaari taagubothu KCR TG sentiment tho rowdy raajyam in state chestene kada janaalu cheppu tho kottinattu vote out chesindi... ...this north vs south is to divide hindus and conquer India. TN lo aa stalin gaadu kooda dravid sentiment baaga vaadukuntunaadu. Kerela aithe motham communist govt, KT lo kooda same situation. Quote
CanadianMalodu Posted February 10 Report Posted February 10 9 hours ago, psycopk said: cm revanth reddy: దక్షిణాది రాష్ట్రాలు ఏకమవ్వాలని రేవంత్ రెడ్డి పిలుపు 10-02-2025 Mon 10:10 | Both States దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతోందన్న రేవంత్ రెడ్డి కేంద్రం చేతిలోనే అన్నీ ఉండాలని మోదీ కోరుకుంటున్నారని వ్యాఖ్య దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం మద్దతు ఇవ్వడం లేదని విమర్శ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలకు, బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలకు మద్దతుగా నిలవడం లేదని ఆయన ఆరోపించారు. రాష్ట్రాల హక్కుల రక్షణకు దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు పుదుచ్చేరి ప్రజలు ఏకమవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ విషయంలో తప్పనిసరైతే తాను చొరవ తీసుకుంటానని రేవంత్ పేర్కొన్నారు. కేరళలోని తిరువనంతపురంలో ఓ పత్రిక నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చితే మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినందుకు దక్షిణాది రాష్ట్రాలను శిక్షిస్తున్నారా? అని రేవంత్ ప్రశ్నించారు. భారత ప్రభుత్వ విధానాల ఆధారంగానే దక్షిణాది రాష్ట్రాల్లో కుటుంబ నియంత్రణ పాటించడం జరిగిందన్నారు. దీని వల్ల జనాభా ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన చేపడితే మనకు (దక్షిణాది రాష్ట్రాలకు) అదనంగా నియోజకవర్గాలు రాకపోగా, కొన్నింటిని కోల్పోతామని చెప్పారు. అందుకే ఆయా రాష్ట్రాల్లో ఉన్న సీట్లకు అదనంగా 50 శాతం స్థానాలను పెంచాలని తాను ప్రధాన మంత్రి మోదీకి సూచించినట్లు తెలిపారు. జనాభా దామాషా ప్రకారమే నియోజకవర్గాల పునర్విభజన చేపడితే .. బీమారు (బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్) రాష్ట్రాల్లోని సీట్లతోనే కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చని, దక్షిణాది రాష్ట్రాలపై ఆధారపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రధాని మోదీ, బీజేపీ వారు ప్రతి దానిని వాళ్ల నియంత్రణలోకి తెచ్చుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రాల అధికారాలను లాక్కుంటున్నారని మండిపడ్డారు. రాజ్యాంగం ప్రకారం ఇది కేంద్ర జాబితా..ఇది రాష్ట్ర జాబితా..ఇది ఉమ్మడి జాబితా అని నిర్ణయించినా మోదీ మాత్రం అంతా కేంద్రం చేతిలో ఉండాలనుకుంటున్నారని, మేధావులు దీనిపై ఆలోచన చేయాలని రేవంత్ రెడ్డి అన్నారు. Revantham level jilla varike gattiga matladithe 😂. Quote
Teluguredu Posted February 11 Report Posted February 11 10 hours ago, JonSnowUSA said: Are South Indians or North Indians, who are more in Indian army? Just think about Saudi how much they are spending on US arms and sending money here to protect themselves. You cannot solely rely on the tax money. What happens if No north Indians protect the Mother India, pichi pukrey gallu avutamu. Lol north indians are not in military to protect india or something ,it's a lucrative job for many middle class families in north india ,they have hijacked the system . 1 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.