Jump to content

Cbn peru chepukoni kunti sekhar farm house nundi bayataku vachadu


Recommended Posts

Posted

Kcr who single handedly developed hyd should not worry about serial loser CBN who could only bring call centers

 

Cbn is cleaning Moshah bathrooms to stay relevant

 

Extra yellow rice swiggy coupon Pacha paytms as usual with their elevations 

  • Like 1
  • Haha 1
Posted
2 minutes ago, vetrivel said:

Kcr who single handedly developed hyd should not worry about serial loser CBN who could only bring call centers

 

Cbn is cleaning Moshah bathrooms to stay relevant

 

Extra yellow rice swiggy coupon Pacha paytms as usual with their elevations 

 kuntodiki…  guddodu saksham…. 

  • Haha 1
Posted
Just now, psycopk said:

 kuntodiki…  guddodu saksham…. 

Exactly thats what happened with all lies etv, abn and other broker yellow media soread about cbn

 

He is a glorified real estate agent 

Posted

KCR: కేసీఆర్ బీజేపీకి, నరేంద్ర మోదీకి భయపడుతున్నారా?: కమ్యూనిస్టు పార్టీల ప్రశ్న 

20-02-2025 Thu 20:09 | Telangana
Communist parties questions KCR
 

 

  • కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా మారారాన్న కేసీఆర్ వ్యాఖ్యలపై ఆగ్రహం
  • కమ్యూనిస్టులను విమర్శించే నైతిక హక్కు కేసీఆర్‌కు లేదన్న జాన్ వెస్లీ
  • కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కూనంనేని సాంబశివరావు డిమాండ్
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీకి భయపడుతున్నారా? లేక ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి భయపడుతున్నారా? అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ప్రశ్నించారు. కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా మారారన్న కేసీఆర్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు.

కమ్యూనిస్టులను విమర్శించే నైతిక హక్కు కేసీఆర్‌కు లేదని ఆయన అన్నారు. గత ఎన్నికల్లో బీజేపీకి లాభం చేకూరేలా కేసీఆర్ వ్యవహరించారని ఆరోపించారు. బీజేపీ పట్ల బీఆర్ఎస్ వైఖరి ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు.

కమ్యూనిస్టులపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఖండించారు. కేసీఆర్‌కు సహకరిస్తే కమ్యూనిస్టులు త్యాగధనులు అవుతారు, లేకుంటే ఇతర పార్టీలకు తొత్తులు అవుతారా అని నిలదీశారు. కమ్యూనిస్టులపై చేసిన వ్యాఖ్యలను కేసీఆర్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కమ్యూనిస్టుల త్యాగాలు కేసీఆర్‌కు బాగా తెలుసునని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి పదవి లేకుండా కేసీఆర్ ఉండలేరా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల పక్షాన పోరాడాలని సూచించారు. కమ్యూనిస్టుల అజెండాను తీసుకుంటామని చెప్పి మోసం చేసిన చరిత్ర కేసీఆర్‌ది అన్నారు.
Posted
4 minutes ago, vetrivel said:

Exactly thats what happened with all lies etv, abn and other broker yellow media soread about cbn

 

He is a glorified real estate agent 

Jagadine support chesav… nee yedava sodi mee intlo vallu aaina vintara??

Posted
15 minutes ago, vetrivel said:

Kcr who single handedly developed hyd should not worry about serial loser CBN who could only bring call centers

 

Cbn is cleaning Moshah bathrooms to stay relevant

 

Extra yellow rice swiggy coupon Pacha paytms as usual with their elevations 

Rey Vetrivel ki glass marchandi.. water anukoni sambar tagestunnadu

Posted

Pacha batch ke tekusu pain ante etluntado…

Motham dukanam bandh pettirru Dora dhebba ki…akariki legs patukune stage ki teesukochindu…

Lol Pulkeys…Hyderabad paaye…party paaye..amaravati lekapaaye…

  • Like 1
Posted

Komatireddy Venkat Reddy: కేసీఆర్ నుంచి ప్రాణ‌భ‌య‌ముంటే ప్ర‌భుత్వాన్ని సంప్ర‌దించండి: మంత్రి కోమ‌టిరెడ్డి 

20-02-2025 Thu 14:57 | Telangana
Minister Komatireddy Venkat Reddy Sensational Comments on KCR
 

 

  • మేడిగ‌డ్డ బ్యారేజీ కుంగిపోవ‌డానికి బీఆర్ఎస్ ప్ర‌భుత్వ‌మే కార‌ణ‌మ‌ని కేసు వేసిన రాజ‌లింగ‌మూర్తి 
  • ఇటీవ‌ల దారుణ హ‌త్య 
  • ఈ హ‌త్య‌పై స్పందించిన‌ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి
  • మాజీ ఎమ్మెల్యే చంపించినట్లు మృతుడి కుటుంబ స‌భ్యులు ఆరోపిస్తున్నార‌ని వ్యాఖ్య‌
మేడిగ‌డ్డ బ్యారేజీ కుంగిపోవ‌డానికి బీఆర్ఎస్ ప్ర‌భుత్వ‌మే కార‌ణ‌మ‌ని కేసు వేసిన రాజ‌లింగ‌మూర్తి హ‌త్య‌కు గురైన విష‌యం తెలిసిందే. ఈ హ‌త్య‌పై గాంధీభ‌వ‌న్ లో మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి విలేక‌రుల‌తో మాట్లాడుతూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డే చంపించినట్లు మృతుడి కుటుంబ స‌భ్యులు ఆరోపిస్తున్నార‌ని అన్నారు. న్యాయ‌ప‌రంగా వెళ్లాలి కానీ.. చంపేస్తారా అని ప్ర‌శ్నించారు. 

మంత్రి కోమ‌టిరెడ్డి ఇంకా మాట్లాడుతూ.. "కేసీఆర్‌, ఆయ‌న కుటుంబం రాష్ట్రాన్ని అడ్డ‌గోలుగా దోచుకుంది. వారి అక్ర‌మాల‌ను బ‌య‌ట‌పెడితే చంపేస్తారా? రూ. కోట్లు పోతే సంపాదించుకోవ‌చ్చు. ప్రాణాలు పోతే తిరిగి వ‌స్తాయా? కాళేశ్వ‌రం ప్రాజెక్టు దోపిడీపై రాజ‌లింగమూర్తి పోరాడాడు. ఆయ‌న హ‌త్య ఘ‌ట‌న‌పై సీఎం రేవంత్ రెడ్డిని క‌లుస్తాం. కేసీఆర్ పై న్యాయ‌పోరాటం చేస్తున్న చ‌క్ర‌ధ‌ర్‌గౌడ్ కు ర‌క్ష‌ణ క‌ల్పిస్తాం. కేసీఆర్ నుంచి ప్రాణ‌భ‌యం ఉన్న‌వారు ప్ర‌భుత్వాన్ని సంప్ర‌దించాలి" అని కోమ‌టిరెడ్డి అన్నారు. 
Posted

Eedu okadu nenu unna anykunta vastadu chillar harish

Harish Rao: అందుకే చంద్రబాబు నీళ్లను తరలించుకుపోతున్నారు: హరీశ్ రావు 

20-02-2025 Thu 15:18 | Telangana
Harish Rao fires at Revanth Reddy and Harish Rao over krishna water issue
 

 

  • రేవంత్ రెడ్డి మాట్లాడటం లేదు కాబట్టే కృష్ణా జలాలు తరలించుకుపోతున్నారని విమర్శ
  • కేంద్రమంత్రులుగా కిషన్ రెడ్డి, బండి సంజయ్ రాష్ట్రానికి నీళ్లు తెస్తారా? లేదా? అని ప్రశ్న
  • బీఆర్ఎస్ అధికారంలో లేకపోవడం వల్లే నీటిని తరలించే పరిస్థితి ఏర్పడిందన్న హరీశ్ రావు
కృష్ణా జలాల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మౌనం వహించడం వల్లే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యథేచ్ఛగా నీటిని తరలించుకుపోతున్నారని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. కేంద్రమంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ రాష్ట్రానికి నీళ్లు తెస్తారో లేదో తేల్చి చెప్పాలని డిమాండ్ చేశారు. ఈరోజు తెలంగాణ భవన్‌లో కృష్ణా జలాల దోపిడీ అంశంపై ఆయన మాట్లాడారు.

తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో లేకపోవడంతోనే ఆంధ్రప్రదేశ్ నీటిని తరలించుకుపోయే పరిస్థితి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. బీజేపీ అసలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వ వైఖరి తెలంగాణ ప్రజలకు శాపంగా పరిణమించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరమైతే నీటి కోసం ప్రధాన మంత్రి కార్యాలయం ఎదుట ధర్నా చేయడానికి కూడా తాను సిద్ధమని ఆయన స్పష్టం చేశారు.

కృష్ణా జలాలు దోపిడీకి గురవుతుంటే ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు పదవులు ఎందుకని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ చేస్తున్న జల దోపిడీ కిషన్ రెడ్డికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరవాలని హితవు పలికారు.
Posted

Uttam Kumar Reddy: ఆరోజు జగన్‌తో కేసీఆర్ స్నేహంగా మెలిగారు!: ఉత్తమ్ కుమార్ రెడ్డి 

20-02-2025 Thu 16:21 | Both States
Uttam Kumar Reddy alleges KCR done nothing for Telangana
 

 

  • జగన్‌తో స్నేహంగా ఉంటూ జలదోపిడీకి సహకరించారని ఆరోపణ
  • కృష్ణా జలాల్లో తెలంగాణకు 200 టీఎంసీలు సరిపోతాయని చెప్పారని ఆగ్రహం
  • జగన్ హయాంలో పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచినా కేసీఆర్ మౌనంగా ఉన్నారని విమర్శ
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌తో స్నేహంగా ఉంటూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన జల దోపిడీకి సహకరించారని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆనాడు ఏపీ ప్రభుత్వం చేసిన జల దోపిడీకి కేసీఆర్ ప్రభుత్వం సహకరించిందని అన్నారు.

కృష్ణా జలాల్లో తెలంగాణకు 200 టీఎంసీలు సరిపోతాయని చెప్పిన ఘనత బీఆర్ఎస్‌దేనని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కృష్ణా జలాల్లో 500 టీఎంసీల కోసం పోరాడుతున్నామని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో తెలంగాణకు చాలా అన్యాయం జరిగిందని ఆయన అన్నారు. జగన్ హయాంలో పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచినా, అక్రమంగా ముచ్చుమర్రి నిర్మిస్తున్నా కేసీఆర్ మౌనంగా ఉన్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయి ఉంటే మహబూబ్‌నగర్ జిల్లా అద్భుతంగా ఉండేదని ఆయన అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో నీళ్లు రాలేదు కానీ, బీఆర్ఎస్ నేతల జేబులు మాత్రం నిండాయని ఆయన ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం లక్షా ముప్పై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే, మేడిగడ్డ కూలిపోయిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు పదేళ్లు అధికారంలో ఉండి కనీసం టెలిమెట్రీలు కూడా ఏర్పాటు చేయలేదని ఆయన విమర్శించారు.
Posted

Chandrababu: తెలంగాణ నేతల జలదోపిడి ఆరోపణలపై స్పందించిన చంద్రబాబు 

20-02-2025 Thu 19:33 | Both States
Chandrababu responds on TG congress leaders comments
 

 

  • ఏపీ జల దోపిడీకి పాల్పడుతోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా పలువురి ఆరోపణ
  • కృష్ణా జలాల్లో అధిక నీటిని వాడుకుంటున్నామనే ఆరోపణలను కొట్టిపారేసిన చంద్రబాబు
  • వాటా మేరకే నీటిని వినియోగించుకుంటున్నట్లు వెల్లడి
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలువురు నాయకులు ఆంధ్రప్రదేశ్ జల దోపిడీకి పాల్పడుతోందంటూ చేసిన ఆరోపణలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పందించారు. కృష్ణా నదిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధిక నీటిని వాడుకుంటుందన్న తెలంగాణ నేతల వాదనలో ఎటువంటి వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. కృష్ణా జలాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన వాటా మేరకే నీటిని వినియోగిస్తున్నట్లు ఆయన తెలిపారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో గోదావరి నదిలో మిగులు జలాలు పుష్కలంగా ఉన్నాయని, సముద్రంలో కలిసే నీటిని మాత్రమే అదనంగా వాడుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. కృష్ణా జలాల విషయంలో మాత్రం కొంత సమస్య ఉందని, దీనికి సత్వర పరిష్కారం కనుగొనవలసిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...