Jump to content

Praja samasyala pai galam vipina anna… assembly ni vanikinchina anna


Recommended Posts

Posted

YSRCP: ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు.. వైసీపీ సభ్యుల నిరసన.. గందరగోళం 

24-02-2025 Mon 10:20 | Andhra
YSRCP protest in AP Assembly
 

 

  • ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న గవర్నర్
  • పోడియంలోకి దూసుకెళ్లిన వైసీపీ సభ్యులు
  • వైసీపీని ప్రతిపక్షంగా గుర్తించాలని నినాదాలు
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. సభలో జగన్ సహా వైసీపీ సభ్యులందరూ ఒక వరుసలో చివరి సీట్లలో కూర్చున్నారు. గవర్నర్ ప్రసంగం ప్రారంభమైన వెంటనే వైసీపీ సభ్యులు నిసనన చేపట్టారు. ప్లకార్డులు పట్టుకుని పోడియంలోకి వెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. 

ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, వైసీపీని ప్రతిపక్షంగా గుర్తించండని పోడియంలో నినాదాలు చేస్తున్నారు. ప్రజల గొంతుకను వినిపించాలంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. జగన్, బొత్స సత్యనారాయణ మినహా మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా పోడియంలో నిరసన చేపట్టారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. గందరగోళం, నిరసనల మధ్యే గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తున్నారు.
  • Replies 40
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • psycopk

    29

  • Jatka Bandi

    3

  • allbakara

    2

  • Subhash124

    2

Popular Days

Posted

 

YSRCP: అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన వైసీపీ 

24-02-2025 Mon 10:57 | Andhra
YSRCP walkout from AP Assembly
 

 

  • గవర్నర్ ప్రసంగిస్తుండగా వైసీపీ సభ్యుల నిరసన
  • వైసీపీని ప్రతిపక్షంగా గుర్తించాలని డిమాండ్ 
  • గందళగోళం మధ్య కొనసాగిన గవర్నర్ ప్రసంగం
ఏసీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన వెంటనే సభలో తీవ్ర గందళగోళం చోటుచేసుకుంది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తుండగా వైసీపీ సభ్యులు నిరసన చేపట్టారు. స్పీకర్ పోడియంలోకి చొచ్చుకువెళ్లిన వైసీపీ సభ్యులు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, వైసీపీని ప్రతిపక్షంగా గుర్తించాలని వారు నినాదాలు చేశారు. గందరగోళం మధ్యే గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. దాదాపు 11 నిమిషాల పాటు నినాదాలు చేసిన వైసీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. వైసీపీ అధినేత జగన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ సభ నుంచి బయటకు వచ్చేశారు. ప్రస్తుతం సభలో కూటమి సభ్యులు మినహా మరెవరూ లేరు.  

 

 

 

Posted

Pithre gadu evadiki namaskaram peduthunnadu anni sarlu…ee attendance tho next 2 months dumma kottu banglore jump aa inka
 

Posted
10 minutes ago, Subhash124 said:

బొల్లి  bajana assembly మొత్తం 

 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...