Hitman Posted February 27 Report Posted February 27 Unnara? poyara? we want daily updates on.. Vamsi, Posani. We all know very soon many new names will be added in this list.. the thread will become Mighty thread in no time.. 2 Quote
Joshu Posted February 27 Report Posted February 27 3 minutes ago, Hitman said: we want daily updates on.. Vamsi, Posani. We all know very soon many new names will be added in this list.. the thread will become Mighty thread in no time.. @psycopk will cry everyday follow his threads 1 Quote
psycopk Posted February 27 Report Posted February 27 Vallabhaneni Vamsi: వైసీపీ నేత వల్లభనేని వంశీపై గన్నవరంలో మరో కేసు నమోదు 27-02-2025 Thu 09:56 | Andhra మర్లపాలేనికి చెందిన జాస్తి మురళీకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు ఈ కేసులో వంశీని ఏ1గా చేర్చిన వైనం సాగు చేసుకుంటున్న రైతులను బలవంతంగా ఖాళీ చేయించి స్వాధీనం చేసుకున్నారని ఆరోపణ ప్రత్యామ్నాయంగా ఇస్తామన్న భూమి ఇవ్వకుండా మోసం చేశారన్న ఫిర్యాదుదారు ఇప్పటికే కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై గన్నవరంలో మరో కేసు నమోదైంది. నియోజకవర్గంలోని పలు స్టేషన్లలో ఇప్పటికే మూడు కేసులు ఆయనపై నమోదయ్యాయి. తాజాగా మర్లపాలెం గ్రామానికి చెందిన జాస్తి మురళీకృష్ట ఫిర్యాదు మేరకు మంగళవారం రాత్రి పోలీసులు మరో కేసు నమోదు చేశారు. మురళీకృష్ణ, పోలీసుల కథనం ప్రకారం.. మర్లపాలెం శివారులో 18 ఎకరాల్లో పానకాల చెరువు ఉంది. ఆ చెరువులోని కొంత భాగాన్ని 15 మంది గ్రామస్థులు నాలుగు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్నారు. 2023లో ఎమ్మెల్యేగా ఉన్న వంశీ ఆ భూములు ఖాళీ చేయాలని ఆదేశించారు. ఆ తర్వాత ప్రజా ప్రయోజనం కోసం ఆ చెరువును అభివృద్ధి చేస్తానంటూ ఆ భూములను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ భూముల్లో మట్టి తవ్వకాలు జరిపి అమ్ముకున్నారు. రైతుల నుంచి స్వాధీనం చేసుకున్న భూమికి ప్రత్యామ్నాయంగా మరో చోట భూమి ఇస్తామని చెప్పి, మోసం చేశారంటూ మురళీకృష్ణ తన ఫిర్యాదులో ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆయన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు వంశీని ఏ1గా, అనగాని రవిని ఏ2గా, రంగాను ఏ3గా, శేషును ఏ4గా, మేచినేని బాబును ఏ5గా చేర్చి దర్యాప్తు ప్రారంభించారు. 1 Quote
psycopk Posted February 27 Report Posted February 27 Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీని రెండో రోజూ ప్రశ్నించిన పోలీసులు.. 12న జగన్‌ను కలిసినట్టు అంగీకారం 27-02-2025 Thu 06:50 | Andhra సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ అరెస్ట్ వరుసగా రెండో రోజూ విచారించిన పోలీసులు 12వ తేదీ నాటి కాల్ డేటాను ముందు పెట్టి ప్రశ్నలు ఆ రోజున తాను జగన్ ను కలిసినట్టు వంశీ అంగీకారం వంశీనే కిడ్నాప్ ప్లాన్ రచించారన్న మరో ఇద్దరు నిందితులు శివరామకృష్ణ ప్రసాద్, లక్ష్మీపతి కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన వైసీపీ నేత వల్లభనేని వంశీని పోలీసులు వరుసగా రెండో రోజు కూడా విచారించారు. తొలి రోజు పలు ప్రశ్నలకు తనకు తెలియదని, మర్చిపోయానని, గుర్తులేదని వంశీ సమాధానమిచ్చారు. దీంతో రెండో రోజు పోలీసు అధికారులు 12వ తేదీ నాటి కాల్ డేటాను ఆయన ముందు పెట్టి కాస్తంత గట్టిగానే ప్రశ్నించడంతో వంశీ దిగొచ్చారు. 12వ తేదీన ఉదయం నుంచి రాత్రి వరకు మీరు తాడేపల్లిలోనే ఉన్నట్టు మీ ఫోన్ లొకేషన్ చూపిస్తోందని చెప్పడంతో, ఆ రోజు తాను జగన్‌ను కలిశానని వంశీ అంగీకరించారు. అయితే, మిగతా ప్రశ్నలకు మాత్రం తనకు తెలియదని చెప్పినట్టు తెలిసింది. మరోవైపు, నిన్న రెండో రోజు ఇదే కేసులో అరెస్ట్ అయిన శివరామకృష్ణ ప్రసాద్, లక్ష్మీపతిని కూడా పోలీసులు విచారించారు. వంశీ ఆదేశాల మేరకు సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేశామని, హైదరాబాద్, విశాఖపట్నం తీసుకెళ్లామని వారు అంగీకరించినట్టు తెలిసింది. అంతేకాదు, కిడ్నాప్‌కు ప్లాన్ రచించింది వంశీయేనని యతీంద్ర రామకృష్ణ, యర్రంశెట్టి రామాంజనేయులు చెప్పినట్టు సమాచారం. ఈ నెల 10న సత్యవర్ధన్‌ను కోర్టు వద్ద రామాంజనేయులు, వేణు, వేల్పుల వంశీ కలిసి కిడ్నాప్ చేసి నలుపు రంగు కారులో హైదరాబాద్‌లోని వంశీ ఇంటికి తీసుకెళ్లినట్టు చెప్పారు. ఆ తర్వాత మళ్లీ వంశీ ఆదేశాలతో అదే కారులో సత్యవర్ధన్‌ను వైజాగ్ తీసుకెళ్లి తొలుత హోటల్‌లో తర్వాత ఓ ఫ్లాట్‌లో ఉంచినట్టు అంగీకరించారు. కాగా, కోర్టు ఆదేశాలతో జైలులో వెస్ట్రన్ కమోడ్, పడుకునేందుకు దిమ్మ ఉన్న సెల్‌కు వంశీని మార్చారు. Quote
psycopk Posted February 27 Report Posted February 27 Posani Krishna Murali: హైదరాబాద్‌లో సినీ నటుడు పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు 26-02-2025 Wed 22:30 | Both States రాయదుర్గం మై హోం భుజా అపార్టుమెంటులో అరెస్ట్ చేసిన పోలీసులు సినిమా పరిశ్రమపై విమర్శలు చేశారనే ఫిర్యాదు నేపథ్యంలో అరెస్ట్ పోసానిపై నాన్-బెయిలబుల్ వారెంటును జారీ చేసిన రాజంపేట కోర్టు ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌లోని రాయదుర్గం మై హోం భుజా అపార్టుమెంటులో ఉంటున్న ఆయనను ఏపీలోని రాయచోటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసి ఏపీకి తరలిస్తున్నారు. పోసానిపై గతంలో అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సినిమా పరిశ్రమపై విమర్శలు చేశారని స్థానికులు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి రాజంపేట కోర్టు పోసానిపై నాన్-బెయిలబుల్ వారెంటును జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈరోజు పోలీసులు రాయదుర్గం చేరుకొని పోసాని కృష్ణమురళిని అదుపులోకి తీసుకున్నారు. రేపు ఉదయం రాజంపేట కోర్టులో హాజరుపరిచే అవకాశముంది. తనను అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులతో పోసాని వాగ్వాదానికి దిగారు. పోలీసులు అతనిని అతికష్టంమీద అదుపులోకి తీసుకున్నారు. Quote
Konebhar6 Posted February 27 Report Posted February 27 18 minutes ago, Hitman said: we want daily updates on.. Vamsi, Posani. We all know very soon many new names will be added in this list.. the thread will become Mighty thread in no time.. nuvvu adakka poina vasthai 😂😂 Quote
ramannar Posted February 27 Report Posted February 27 1 hour ago, psycopk said: Posani Krishna Murali: హైదరాబాద్‌లో సినీ నటుడు పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు 26-02-2025 Wed 22:30 | Both States రాయదుర్గం మై హోం భుజా అపార్టుమెంటులో అరెస్ట్ చేసిన పోలీసులు సినిమా పరిశ్రమపై విమర్శలు చేశారనే ఫిర్యాదు నేపథ్యంలో అరెస్ట్ పోసానిపై నాన్-బెయిలబుల్ వారెంటును జారీ చేసిన రాజంపేట కోర్టు ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌లోని రాయదుర్గం మై హోం భుజా అపార్టుమెంటులో ఉంటున్న ఆయనను ఏపీలోని రాయచోటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసి ఏపీకి తరలిస్తున్నారు. పోసానిపై గతంలో అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సినిమా పరిశ్రమపై విమర్శలు చేశారని స్థానికులు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి రాజంపేట కోర్టు పోసానిపై నాన్-బెయిలబుల్ వారెంటును జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈరోజు పోలీసులు రాయదుర్గం చేరుకొని పోసాని కృష్ణమురళిని అదుపులోకి తీసుకున్నారు. రేపు ఉదయం రాజంపేట కోర్టులో హాజరుపరిచే అవకాశముంది. తనను అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులతో పోసాని వాగ్వాదానికి దిగారు. పోలీసులు అతనిని అతికష్టంమీద అదుపులోకి తీసుకున్నారు. MAa undha galloo vallabha and poshi are butifull ani arrested @psycopk pooshkrimur is mr andra Quote
ARYA Posted February 27 Report Posted February 27 Waiting for Lion Lokesh retort in Gutka nani… cut drawer meda ooregista ani promise chesadu.. fans waiting Quote
Hitman Posted March 12 Author Report Posted March 12 @psycopk What is happening? it has been quiet in everywhere? One fine day sudden Encounter news vestaara? Please post updates from your inside sources.... Quote
psycopk Posted March 12 Report Posted March 12 1 hour ago, Hitman said: @psycopk What is happening? it has been quiet in everywhere? One fine day sudden Encounter news vestaara? Please post updates from your inside sources.... Quote
Android_Halwa Posted March 12 Report Posted March 12 On 2/26/2025 at 8:34 PM, Hitman said: Unnara? poyara? we want daily updates on.. Vamsi, Posani. We all know very soon many new names will be added in this list.. the thread will become Mighty thread in no time.. if you ask about super six, or investments, corruption, implementation of schemes, debts etc, then such things like Vamshi or Posani updates will be automatically posted… Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.