ntr2ntr Posted March 28 Report Posted March 28 For his haters - what ever he does.. he is unfit..Waste..He don't do anything. For the cader - he is the future leader,hero of yuva galam..Party will be safe in his hands. For his opponents - Redbook rowdy lokesh For his devotees - Man with a golden heart.thinks beyond expectations. గత కొన్నాళ్లుగా ఆయన మంత్రిగా చేస్తున్న పనులు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి..విద్యావ్యవస్థ లో వస్తున్న మార్పులు..పెట్టుబడులు..ఉద్యోగాల కల్పన ఇవన్నీ ఒక వైపు.. పార్టీ నాయకుడిగా ప్రతిపక్ష నాయకులు మాటకు ముందు మాటకి తరువాత రెడ్ బుక్ రెడ్ బుక్ అంటూ చిచ్చు పోసుకోవడాలు ఒక వైపు.. కానీ తనలో ఉన్న మానవీయకోణం .. అర్ధరాత్రి 12.58కి ఒక ట్వీట్ తమ బంధువుల అమ్మాయి చిన్న పాప ఆపరేషన్ కి హెల్ప్ చేయమని ..ఆమెకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి.. గోదావరి జిల్లాల కుర్రోడు వీరేంద్ర ఎజెంట్స్ చేతిలో మోసపోయి ఎడారిలో ఉంటూ ఒక రిక్వెస్ట్..అన్నా ఆదుకో..లేకపోతే ఇక్కడే చనిపోయేలా వున్నా అని - వారం లో వీరేంద్ర ఇంట్లో వున్నాడు.. శ్రీకాళహస్తి కి చెందిన లక్ష్మీ అనే యువతి బ్రతుకుతెరువుకు కువైట్ వెళ్లి చిత్రహింసలు గురయ్యి చావే గతి అనుకుంటూ ఒక్క మెసేజ్ పెడితే తాను ఇంటికి వచ్చే వరకు ఫాలో అప్ చేసి వచ్చిన తరువాత తనకి ఉపాధి చూపించడం.. ఒక చిన్న బాబు కుటుంబం గడవటానికి గాంధీ వేషం లో అడుక్కుంటున్నాడు అని ఎవరో మెసేజ్ పెడితే దానికి రెస్పాన్డ్ అయ్యి ఆ బాలుడిని స్కూల్ కి పంపి ఆ కుటుంబానికి ఉపాధి చూయించడం.. ఇలా ఒకటి రెండు కాదు తన అఫీషియల్ ట్విట్టర్ హాండిల్ లో ప్రతి రెండు ట్వీట్స్ కి ఒకటి ఇలాంటివే..వీటికోసం ప్రత్యేకంగా ఒక టీమ్ తో ఆయన చేస్తున్న సహాయం..🙏🙏 ఇవన్నీ ఒక వైపు అయితే సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ పెన్షన్ డబ్బులు తీసుకొని పారిపోయి బెట్టింగ్ లో నష్టపోయాను..టైం ఇస్తే కడతాను లేకపోతే నేను నా పిల్లలకి ఇక చావే దిక్కు అని వీడియో పెడితే - లోకేష్ స్పందన - తప్పులు అందరం చేస్తాం నువ్వు వచ్చి జాబ్ లో చేరు మిగతావి అవే సర్దుకుంటాయ్ అని..❤️❤️ నిన్న - ఒక బ్రెయిన్ డెడ్ కేసు..ఆ గొప్ప కుటుంబం అవయవదానం కి ఒప్పుకుంది..ఎక్కడో తిరుపతి లో ఒక గుండె ఆగిపోయే పరిస్థితుల్లో ఉంది..డాక్టర్స్ టీమ్ లోకేష్ కి ఒక మెసేజ్ చేసింది.. తన రెస్పాన్స్ చూసి ఆ డాక్టర్స్ నే ఆశ్చర్యపోయారు..తన స్వంత ఖర్చులతో ప్రయివేట్ జెట్ ఏర్పాటు చేసి ఆ గుండె గుంటూరు నుండి తిరుపతి కి అనుకున్న సమయానికి చేర్చారు..ఒక ప్రాణాన్ని నిలబెట్టాడు..It's a pure @naralokesh thing.. కొందరికి ఆయనని ద్వేషించడానికి. కారణాలు ఉండొచ్చు..అభిమానించడానికి రీజన్స్ ఉండొచ్చు..ఆయన అడుగుజాడల్లో నడవడానికి తన నడవడిక ఆదర్శం కావొచ్చు..మాకు మాత్రం ఆయనని పూజించడానికి ఇవి చాలు అనిపిస్తుంది.. గెలవని ఓడని.. పార్టీ అధికారంలో ఉండని ప్రతిపక్షంలో ఉండని..తాను వేరు తన నాయకత్వం వేరు తన మానవత్వం వేరు..❤️ Quote
Pickle Posted March 29 Report Posted March 29 1 hour ago, ntr2ntr said: For his haters - what ever he does.. he is unfit..Waste..He don't do anything. For the cader - he is the future leader,hero of yuva galam..Party will be safe in his hands. For his opponents - Redbook rowdy lokesh For his devotees - Man with a golden heart.thinks beyond expectations. గత కొన్నాళ్లుగా ఆయన మంత్రిగా చేస్తున్న పనులు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి..విద్యావ్యవస్థ లో వస్తున్న మార్పులు..పెట్టుబడులు..ఉద్యోగాల కల్పన ఇవన్నీ ఒక వైపు.. పార్టీ నాయకుడిగా ప్రతిపక్ష నాయకులు మాటకు ముందు మాటకి తరువాత రెడ్ బుక్ రెడ్ బుక్ అంటూ చిచ్చు పోసుకోవడాలు ఒక వైపు.. కానీ తనలో ఉన్న మానవీయకోణం .. అర్ధరాత్రి 12.58కి ఒక ట్వీట్ తమ బంధువుల అమ్మాయి చిన్న పాప ఆపరేషన్ కి హెల్ప్ చేయమని ..ఆమెకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి.. గోదావరి జిల్లాల కుర్రోడు వీరేంద్ర ఎజెంట్స్ చేతిలో మోసపోయి ఎడారిలో ఉంటూ ఒక రిక్వెస్ట్..అన్నా ఆదుకో..లేకపోతే ఇక్కడే చనిపోయేలా వున్నా అని - వారం లో వీరేంద్ర ఇంట్లో వున్నాడు.. శ్రీకాళహస్తి కి చెందిన లక్ష్మీ అనే యువతి బ్రతుకుతెరువుకు కువైట్ వెళ్లి చిత్రహింసలు గురయ్యి చావే గతి అనుకుంటూ ఒక్క మెసేజ్ పెడితే తాను ఇంటికి వచ్చే వరకు ఫాలో అప్ చేసి వచ్చిన తరువాత తనకి ఉపాధి చూపించడం.. ఒక చిన్న బాబు కుటుంబం గడవటానికి గాంధీ వేషం లో అడుక్కుంటున్నాడు అని ఎవరో మెసేజ్ పెడితే దానికి రెస్పాన్డ్ అయ్యి ఆ బాలుడిని స్కూల్ కి పంపి ఆ కుటుంబానికి ఉపాధి చూయించడం.. ఇలా ఒకటి రెండు కాదు తన అఫీషియల్ ట్విట్టర్ హాండిల్ లో ప్రతి రెండు ట్వీట్స్ కి ఒకటి ఇలాంటివే..వీటికోసం ప్రత్యేకంగా ఒక టీమ్ తో ఆయన చేస్తున్న సహాయం..🙏🙏 ఇవన్నీ ఒక వైపు అయితే సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ పెన్షన్ డబ్బులు తీసుకొని పారిపోయి బెట్టింగ్ లో నష్టపోయాను..టైం ఇస్తే కడతాను లేకపోతే నేను నా పిల్లలకి ఇక చావే దిక్కు అని వీడియో పెడితే - లోకేష్ స్పందన - తప్పులు అందరం చేస్తాం నువ్వు వచ్చి జాబ్ లో చేరు మిగతావి అవే సర్దుకుంటాయ్ అని..❤️❤️ నిన్న - ఒక బ్రెయిన్ డెడ్ కేసు..ఆ గొప్ప కుటుంబం అవయవదానం కి ఒప్పుకుంది..ఎక్కడో తిరుపతి లో ఒక గుండె ఆగిపోయే పరిస్థితుల్లో ఉంది..డాక్టర్స్ టీమ్ లోకేష్ కి ఒక మెసేజ్ చేసింది.. తన రెస్పాన్స్ చూసి ఆ డాక్టర్స్ నే ఆశ్చర్యపోయారు..తన స్వంత ఖర్చులతో ప్రయివేట్ జెట్ ఏర్పాటు చేసి ఆ గుండె గుంటూరు నుండి తిరుపతి కి అనుకున్న సమయానికి చేర్చారు..ఒక ప్రాణాన్ని నిలబెట్టాడు..It's a pure @naralokesh thing.. కొందరికి ఆయనని ద్వేషించడానికి. కారణాలు ఉండొచ్చు..అభిమానించడానికి రీజన్స్ ఉండొచ్చు..ఆయన అడుగుజాడల్లో నడవడానికి తన నడవడిక ఆదర్శం కావొచ్చు..మాకు మాత్రం ఆయనని పూజించడానికి ఇవి చాలు అనిపిస్తుంది.. గెలవని ఓడని.. పార్టీ అధికారంలో ఉండని ప్రతిపక్షంలో ఉండని..తాను వేరు తన నాయకత్వం వేరు తన మానవత్వం వేరు..❤️ Please take his madda from your mouth and post Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.