Sam480 Posted March 31 Report Posted March 31 https://www.deccanchronicle.com/southern-states/telangana/revanth-reddy-orders-vigilance-probe-after-srh-alleges-harassment-by-hca-1870027 Quote
appusri Posted March 31 Report Posted March 31 https://x.com/Kishoreddyk/status/1906705200326590754 బిగ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ 🚨🚨🚨 HCA టికెట్స్ రగడ వెనుక BRS పెద్దల బ్లాక్మెయిల్ రాజకీయం…. HCA అధ్యక్షుడు బీఆర్ఎస్ నేత జగన్ మోహన్ రావు వెనుక BRS పెద్దల వ్యూహం. తన సామాజికవర్గానికి, పార్టీకి చెందిన వారి కోసం కార్పొరేట్ బాక్స్ లో అధిక ప్రాధాన్యత గల టికెట్స్ ఇవ్వాలని పలుమార్లు SRH మేనేజర్ పై ఒత్తిడి… SRH నిరాకరణ… ఆటగాళ్లకు, ప్రేక్షకులకు ఇబ్బంది కలిగించేల ఎంట్రీ లో కావాలని డ్రైనేజీ మురుగు నీళ్లు బైటకు వదిలి పైశాచిక ఆనందాన్ని పొందిన HCA అధ్యక్షుడు. తన పార్టీ నేతలతో హైదరాబాద్ స్టేడియం బ్రాండ్ దెబ్బ తీసేలా పలువురు నాయకులతో ప్రభుత్వానికి సంబంధం లేకపోయినా ప్రభుత్వం పై బురద చల్లే ప్రయత్నం. SRH విడుదల చేసిన లేఖ ప్రకారం, గత 12 ఏళ్లుగా హెచ్‌సీఏతో కలిసి పనిచేస్తున్నా, గత రెండేళ్లుగా హెచ్‌సీఏ నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని SRH పేర్కొంది. ఒప్పందం ప్రకారం హెచ్‌సీఏకి 3900 ఉచిత టికెట్లు అందిస్తోందని, ఇందులో 50 టికెట్లు ఎఫ్12ఏ కార్పొరేట్ బాక్స్‌కు కేటాయించారని తెలిపింది. అయితే, ఈ ఏడాది ఎఫ్12ఏ కార్పొరేట్ బాక్స్ సామర్థ్యం 30 టికెట్లు మాత్రమే అని, మరొక 20 టికెట్లు అదనంగా ఇవ్వాలని హెచ్‌సీఏ కోరిందని SRH వివరించింది. హైదరాబాద్ స్టేడియానికి ఒక్క మ్యాచ్ కు కోటిన్నర రూపాయలు చెల్లిస్తున్నాం, ఇప్పటికే స్టేడియం మొత్తం తమ నియంత్రణలోకి వస్తుందని, కానీ, గత మ్యాచ్‌లో హెచ్‌సీఏ అధికారులు ఎఫ్3 బాక్స్‌కు తాళం వేశారని, అదనంగా 20 ఫ్రీ టికెట్లు ఇవ్వకపోతే తాళం తీసే ప్రసక్తే లేదని బెదిరించారని SRH ఆరోపించింది. SRH లేఖలో మరో సంచలన అంశం ఏమిటంటే, హెచ్‌సీఏ అధ్యక్షుడు కూడా పలుమార్లు బెదిరించారని SRH జనరల్ మేనేజర్ (స్పోర్ట్స్) శ్రీనాథ్ పేర్కొన్నారు. “హెచ్‌సీఏ ప్రవర్తన చూస్తుంటే, ఈ స్టేడియంలో SRH ఆడేలా చూడకూడదనే ఉద్దేశంతో ఉన్నట్లుగా అనిపిస్తోంది. ఇదే నిజమైతే, BCCI, తెలంగాణ ప్రభుత్వం, మా యాజమాన్యంతో చర్చించి, హైదరాబాద్‌ను వదిలి, కొత్త వేదికను చూస్తాం” అని ఆయన హెచ్చరించారు. షెడ్యూల్ ప్రకారం స్టేడియం లో SRH ఇంకా 5 మ్యాచ్లు ఆడాలి… HCA ఇలాగే ఇబ్బంది పెడితే వైజాగ్ స్టేడియం తో మ్యాచ్ నిర్వహించాలి అని VCA తో మంతనాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది…. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.