Jump to content

Recommended Posts

Posted

Kodali Nani: కొడాలి నానికి ముంబయిలో హార్ట్ సర్జరీ పూర్తి 

02-04-2025 Wed 21:11 | Andhra
Kodali Nani Undergoes Successful Heart Surgery in Mumbai
 
  • ఇటీవల గ్యాస్ట్రిక్ సమస్యతో  హైదరాబాదు ఏఐజీలో చేరిన కొడాలి నాని
  • మూడు వాల్వ్స్ లో సమస్యలు ఉన్నట్టు వైద్యుల గుర్తింపు
  • మెరుగైన చికిత్స కోసం ముంబయి తరలించిన కుటుంబ సభ్యులు
మాజీ మంత్రి కొడాలి నాని ముంబయిలోని ఏషియన్ హార్ట్ హాస్పిటల్‌లో గుండె సంబంధిత శస్త్రచికిత్స విజయవంతంగా జరిగింది. ప్రస్తుతం కొడాలి నాని ఆరోగ్యంగా ఉన్నారని, కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారని తెలుస్తోంది. వైద్యుల పర్యవేక్షణలో ఆయన మరో మూడు రోజుల పాటు ఆసుపత్రిలో ఉండనున్నారు. 

గత వారం రోజులుగా కొడాలి నాని గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతూ హైదరాబాదు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయనకు గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. మూడు వాల్వ్స్ లో సమస్యలు ఉన్నాయని నిర్ధారించడంతో, స్టంట్ లేదా బైపాస్ సర్జరీ చేయాలని వైద్యులు సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు మెరుగైన చికిత్స కోసం ఆయనను ముంబయికి తరలించారు. 

ఈ క్రమంలోనే ఆయనకు ఈరోజు ముంబయి ఏషియన్ హార్ట్ హాస్పిటల్‌లో శస్త్రచికిత్స జరిగింది. ప్రముఖ కార్డియాక్ సర్జన్ డాక్టర్ రమాకాంత్ పాండా నేతృత్వంలోని వైద్య బృందం దాదాపు 10 గంటల పాటు శ్రమించి ఈ శస్త్రచికిత్సను పూర్తి చేసింది.
Posted
On 4/2/2025 at 11:31 AM, psycopk said:

Nee prayers valle brathikadu anukunta 

Posted
5 hours ago, nuvvu_naakina_paalem said:

Nee prayers valle brathikadu anukunta 

Kodali Nani: మరో నెల రోజుల పాటు ముంబైలోనే కొడాలి నాని 

04-04-2025 Fri 08:54 | Andhra
Kodali Nanis Mumbai Stay Extended for a Month
 
  • 2న ముంబైలో దాదాపు 10 గంటలపాటు నానికి శస్త్రచికిత్స
  • ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్న నాని
  • ఆయన అవయవాలన్నీ బాగానే స్పందిస్తున్నాయన్న వైద్యులు
వైసీపీ నాయకుడు, కృష్ణా జిల్లా గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి వెంకటేశ్వరరావు (నాని) మరో నెల రోజులపాటు ముంబైలోనే ఉండనున్నారు. వారం రోజులుగా ఆయన గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలో ఆయన గుండెలో సమస్యలు ఉన్నట్టు గుర్తించారు. మూడు వాల్వులలో సమస్యలు ఉన్నాయని నిర్ధారించారు. స్టంట్ వేయడం కానీ, బైపాస్ సర్జరీ కానీ చేయాలని వైద్యులు సూచించారు. దీంతో మెరుగైన చికిత్స కోసం ఆయనను ముంబైకి తరలించారు.

ముంబైలోని ఏషియన్ హార్ట్‌కేర్ ఇనిస్టిట్యూట్‌లో మొన్న (2న) నిర్వహించిన బైపాస్ సర్జరీ విజయవంతమైంది. ఆసుపత్రి చీఫ్ సర్జన్ రమాకాంత్ పాండే దాదాపు 8 నుంచి 10 గంటలపాటు శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ నేపథ్యంలో కొన్ని రోజులపాటు ఆయన ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో ఉంటారు. ఆయన అవయవాలన్నీ సరిగానే పనిచేస్తున్నాయని, మరో నెల రోజులపాటు ఆయన ముంబైలోనే ఉంటారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు మండలి హనుమంతరావు తెలిపారు. 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...