Undilaemanchikalam Posted April 24 Report Posted April 24 21 hours ago, 11_MohanReddy said: Pakistan will be a dessert if Indus water is stopped. It’s not a tap to shut off.. భారత నిర్ణయం ప్రభావం తక్షణమే పాక్‌పై కనిపించకపోవచ్చు. నీటి ప్రవాహాన్ని వెంటనే ఆపడం సాధ్యం కాదు. సింధూ జలాలను నిల్వ చేయడానికి, మళ్లించడానికి తగిన వసతులు లేవు. ఇప్పటివరకు ఉన్న ఒప్పందం కారణంగా సింధూ, జీలం, చీనాబ్ నదుల ప్రవాహానికి ఆటంకం కలిగించే నిర్మాణాలు చేపట్టకూడదు. కాకపోతే తక్షణమే 5-10శాతం ప్రవాహాన్ని మాత్రం తగ్గించగలదు. ఒప్పందం నిలిపివేతతో భారత్ స్వేచ్ఛగా నిర్మాణాలు చేపట్టవచ్చు. ఇక్కడ భారీ డ్యామ్‌లకు ఏళ్ల సమయం పట్టొచ్చు. కానీ, ఒక్కసారి నిర్మాణాలు జరిగితే పాక్ గొంతు ఎండినట్లే Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.