Jump to content

Recommended Posts

Posted
KTR: జిమ్‌లో వర్కౌట్‌ చేస్తుండగా కేటీఆర్‌కు గాయం

హైదరాబాద్‌: జిమ్‌లో వర్కౌట్‌ చేస్తుండగా భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌(KTR) గాయపడ్డారు. కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు ఆయనకు సూచించారు. ఈ విషయాన్ని కేటీఆర్‌ తన ‘ఎక్స్‌’ ఖాతాలో పోస్టు చేశారు. వైద్యుల పర్యవేక్షణలో రికవరీ అవుతున్నట్లు పేర్కొన్నారు. త్వరగా కోలుకొని రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న పలువురు భారాస నేతలు, అభిమానులు కేటీఆర్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పోస్టులు పెడుతున్నారు.

త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా: పవన్‌ ట్వీట్‌

కేటీఆర్‌ త్వరగా కోలుకోవాలని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన కార్యాలయం ‘ఎక్స్‌’లో పోస్టు పెట్టింది. ‘‘సోదరుడు, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌ జిమ్‌లో వ్యాయామం చేస్తూ గాయపడ్డారని తెలిసింది. వైద్యుల సూచనలకు అనుగుణంగా తగిన విశ్రాంతి తీసుకోవాలి. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా’’ అని పవన్‌ పేర్కొన్నారు.

 
 
Posted
1 hour ago, BattalaSathi said:

తెలంగాణ మాజీ మంత్రి

ivee-thagginchukunte-manchidhi-prakash-r

gillinaattundi..@3$%

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...