Undilaemanchikalam Posted April 30 Report Posted April 30 పెళ్ళికి వెళ్లిన రేవంత్ రెడ్డి.. పదోతరగతి ఫలితాలు గంట పదిహేను నిముషాలు వాయిదా వేసిన అధికారులు రవీంద్రభారతిలో పదోతరగతి ఫలితాలు మధ్యాహ్నం 2.15 నిమిషాలకు విడుదల చేయనున్న రేవంత్ రెడ్డి మొదట మధ్యాహ్నం 1 గంటలకు అని చెప్పిన విద్యాశాఖ అధికారులు సీఎం వివాహ శుభకార్యాలకు అటెండ్ అవుతున్న కారణంగా గంట పదిహేను నిముషాలు వాయిదా వేసిన అధికారులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు. Quote
praying Posted April 30 Report Posted April 30 9 minutes ago, Undilaemanchikalam said: పెళ్ళికి వెళ్లిన రేవంత్ రెడ్డి.. పదోతరగతి ఫలితాలు గంట పదిహేను నిముషాలు వాయిదా వేసిన అధికారులు రవీంద్రభారతిలో పదోతరగతి ఫలితాలు మధ్యాహ్నం 2.15 నిమిషాలకు విడుదల చేయనున్న రేవంత్ రెడ్డి మొదట మధ్యాహ్నం 1 గంటలకు అని చెప్పిన విద్యాశాఖ అధికారులు సీఎం వివాహ శుభకార్యాలకు అటెండ్ అవుతున్న కారణంగా గంట పదిహేను నిముషాలు వాయిదా వేసిన అధికారులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు. mari asalu routine ga jarigevi valle release cheyachu kada... daniki CM enduku asalu... enti India lo ganta late ki kuda complain chestunnara.... Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.