Jump to content

Recommended Posts

Posted
On 5/13/2025 at 12:36 PM, Thokkalee said:

Pulkas kosam pulkas pettukunna association lo pulkas and pulkas kottukuni, thoti pulkas mida court cases veskuni, pulka news channels ki news item ayyaaru.. non pulkas ki entertainment istunnaru 

who cares about these idiots.. vaadevado Srinivas vuyyuru anta, elections lo odipoyaka baaga paga battesaadu… he is determined to take Tana down to the gutters 😂😂

96695414.jpg
 

Pulkas kuda Teddies nunchi nerchukuni NATA ni close chesinattu, TANA ni kuda close chesesi kothha association pettukondi 

Enti NATA closed aaa?

Posted
On 5/13/2025 at 7:53 AM, Hitman said:

తానా బోర్డు చైర్మన్‌కు బహిరంగ లేఖ
విషయం: తానా బోర్డు సభ్యుల నుండి నిజాలను ఎందుకు దాచుతోంది?

గౌరవనీయులైన డాక్టర్ కొడాలి నాగేంద్ర శ్రీనివాస్ గారికి,
తానా జీవితకాల సభ్యుడిగా, ఈ సంఘం పట్ల గల ప్రేమతో, బాధ్యతతో మరియు బాధతో ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను. తానాలో ఇటీవల చోటుచేసుకుంటున్నపరిణామాలు - ఫౌండేషన్‌ నిధుల దుర్వినియోగం, బోర్డు మౌనం, అసత్య ప్రచారాలు, మరియు తానా సభ్యుల ఓటు హక్కుల తొలగింపు - తానా నైతిక స్థైర్యాన్ని తీవ్రంగా కలవరపెడుతున్నాయి.

❖ తానా లో అసంతృప్తి పెరుగుతున్న కీలక కారణాలు:

🕵‍♀ “FBI దర్యాప్తు” అంటూ మభ్యపెట్టడం - చివరకు తానానే కోర్టు కేసు వేయడం!తానా ఫౌండేషన్ ఖజానా నుంచి $3.7 మిలియన్ మాయం అయిన అంశంపై గత ఆరు నెలలుగా బోర్డు "ఈ విషయం FBI దర్యాప్తులో ఉంది" అంటూ సభ్యులను తప్పుదోవ పట్టించింది. కానీ 2025 మే 9న తానానే కోర్టులో కేసు వేసినట్టు బయటపడింది.
👉 ఇది బాధ్యతతో నడవాల్సిన ఒక నిత్యసంస్థ వ్యవస్థలనే ధ్వంసం చేసే చర్య కాదా?

💰 $3.7 మిలియన్ మాయం – బాధ్యత ఎవరిది?ఇంత పెద్ద మొత్తం మాయం కావడాన్ని ఒక్కరిపై మోపటం సరైన దారి కాదు. పూర్వ కన్వెన్షన్ చైర్మన్లు, కోశాధికారులు, ఫౌండేషన్ ట్రస్టీలు ఎవరు బాధ్యులు? ఎవరు ఆ లావాదేవీలను మంజూరు చేశారు? 
👉 ఇది వ్యవస్థాగత వైఫల్యం. అన్ని పక్షాలపై పూర్తి విచారణ జరగాలి.

📑 2023 తానా కన్వెన్షన్ ఆర్థిక లోపాలు – బోర్డు మౌనం ఎందుకు?సౌవెనీర్ దాతల జాబితా మరియు ఫౌండేషన్ రికార్డుల్లో తేడాలు, matching donations పేరు మీద వసూలైన నిధులపై స్పష్టత లేకపోవడం, ఖర్చుల లెక్కల్లో అస్పష్టత – ఇవన్నీ సభ్యుల ప్రశ్నలకు బోర్డు సమాధానం ఇవ్వకుండా మౌనం పాటిస్తోంది. 
👉 ఇది నమ్మకానికి గాయంగా మారింది.

🗳 ఓటు హక్కుల తొలగింపు – సభ్యుల హక్కుల మీద నేరం!తానా ఓటింగ్ హక్కులు సభ్యుల నుండి తీసేయడమంటే స్వయంకృత నియంత్రణకు మార్గం వేయడమే. ఈ మార్పులు ఎలా జరిగాయి? ఎవరి అనుమతితో జరిగాయి? ఇది సంస్థ ఆవిర్భావ లక్ష్యాలకు విరుద్ధం.

📉 బోర్డు సభ్యుడి రాజీనామా – పారదర్శకత లోపం వల్లేనా?తాజాగా ఒక బోర్డు సభ్యుడు తానాలో పారదర్శకత లేకపోవడంతో రాజీనామా చేసినట్టు ప్రచారం. ఇది నిజమైతే, సభ్యులకు తెలియజేయకపోవడం అన్యాయమే. 
👉 బోర్డు లోపలే పరిస్థితి ఇంత పతన స్థితిలో ఉందంటే, బహిరంగంగా మాట్లాడే సభ్యుల పరిస్థితి ఇంకెంత బాధాకరంగా ఉంటుంది?

📂 ఫౌండేషన్ రికార్డుల మార్పులు – దర్యాప్తు ఉన్నప్పటికీ?2019–2024 మధ్య కాలానికి సంబంధించి FBI, IRS, DOJ లు సబ్‌పోయినాలు జారీ చేసిన తర్వాత కూడా, ఫౌండేషన్ రికార్డులు అధికారులకి తెలియకుండా మార్చినట్టు తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. 
👉 ఇది కేవలం విచారణను ప్రభావితం చేయడమే కాదు, సభ్యుల నమ్మకాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. ఇది పారదర్శకత, నైతికత పై బోర్డు ఉన్న నిబద్ధతను సందేహాస్పదంగా మారుస్తోంది.

📊 2025 తానా కన్వెన్షన్ పై పూర్తి గోప్యత – బడ్జెట్, ప్రణాళికలు సభ్యులకు ఎందుకు తెలియజేయట్లేదు?2025లో జరగనున్న తానా కన్వెన్షన్‌కు సంబంధించి బడ్జెట్, ప్రణాళికలు, స్పాన్సర్‌షిప్ వివరాలు, ఖర్చుల అంచనాలు వంటి ప్రాథమిక సమాచారం ఇప్పటికీ సభ్యులతో పంచుకోలేదు. 
👉 బోర్డు ఏ మార్గదర్శకాలను అనుసరిస్తోంది? ఈ సంఘటన పునరావృతం కాకుండా పారదర్శకతగా సభ్యులతో ముందుగానే పంచుకోవాల్సిన బాధ్యతను ఎందుకు విస్మరించింది?

❖ తానా సభ్యులకు పిలుపు:

ప్రియమైన తానా సభ్యులారా,
👉 ఇది మౌనం పాటించే సమయం కాదు.
👉 నాయకత్వాన్ని ప్రశ్నించడం మీ హక్కే కాదు – మీ బాధ్యత కూడా.
👉 తానా గౌరవాన్ని కాపాడాలంటే, మనమంతా కలిసినప్పుడు మాత్రమే మార్పు సాధ్యమవుతుంది.

⚖ న్యాయపోరాటానికి మద్దతివ్వండి:
ఈ అన్యాయాన్ని ఎదుర్కొనటానికి న్యాయపరమైన పోరాటం మొదలైంది. ఇందులో మీ మద్దతు చాలా కీలకం.

🙏 దయచేసి చేయూతనివ్వండి: https://gofund.me/64cdb484

Stand Up | Speak Up 🔊 | Save TANA 🙏 

 Thanks.. 
 Srinivas Vuyyuru
Phone :703599-2430

This is stupid beyond words...

Legal fund to help a fraud association? 

 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...