Jump to content

Calling Langa payTM.. kula gajji


Recommended Posts

Posted
నాడు వైసీపీ ప్రభుత్వం ..
2020 లో వీర మరణం పొందిన జవాన్ ప్రవీణ్ రెడ్డి & 2021 జులైలో వీర మరణం పొందిన జశ్వంత్ రెడ్డి కుటుంబాలకి 50 లక్షలు ఇచ్చారు !
కాని మధ్యలో .. 2021 ఏప్రిల్ లో వీర మరణం పొందిన సత్తెనపల్లి మురళికి 30 లక్షలు మాత్రమే ఇచ్చారు !
అమరజవాన్ మురళిది సత్తెనపల్లి నియోజకవర్గం .. నాడు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అంబటి రాంబాబు వారు కూడా , తమ నియోజకవర్గానికి చెందిన అమరజవాన్ మురళికి ఏ సాయం అందించలేదు .. బాపట్లకు చెందిన అమరజవాన్ జశ్వంత్ రెడ్డికి లక్ష సాయం ఇచ్చారు అంబటి వారు !
నాడు అమరజవాన్ మురళి కుటుంబం.. వైసీపీ మంత్రులని అభ్యర్దించారు .. తమకు కూడా సాయం పెంచండి అని !
ఏవిధంగా అర్దం చేసుకోవాలి దీన్ని ? అమరజవాన్ మురళి కమ్మ కులస్థుడు , అందుకే ఇచ్చుండరు అని చాలామంది అన్నారు అప్పట్లో !
ఇదీ అమర జవాన్ల పట్ల అధికారంలో వున్నప్పుడు వైసీపీ చిత్తసుద్ది !
 
497628227_4274665126087706_2781888714172
 
497582418_4274665179421034_5577915571991
 
497652046_4274664729421079_4251130058803
 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...