toranam Posted May 29 Report Posted May 29 మొదటి ఉత్తమ చిత్రం – కల్కి 2898 ఏడి రెండో ఉత్తమ చిత్రం – పొట్టెల్ మూడో ఉత్తమ చిత్రం – లక్కీ భాస్కర్ ఉత్తమ బాలల చిత్రం – 35 చిన్న కథ కాదు చారిత్రక విభాగంలో ఫీచర్ హెరిటేజ్ ఫిలిం – రజాకార్ ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం – ఐ అండ్ మై ఫ్రెండ్స్ ఉత్తమ వినోదాత్మక చిత్రం – ఆయ్ ఉత్తమ తొలి చిత్రం దర్శకుడు – కమిటీ కుర్రాళ్ళు (యదు వంశీ) ఉత్తమ దర్శకుడు – నాగ్ అశ్విన్ ( కల్కి 2898 ఏడి) ఉత్తమ నటుడు – అల్లు అరుణ్ (పుష్ప 2 ది రూల్) ఉత్తమ నటి – నివేదా థామస్ ( 35 చిన్న కథ కాదు) ఉత్తమ సహాయ నటుడు – ఎస్జె సూర్య (సరిపోదా శనివారం) ఉత్తమ సహాయ నటి – శరణ్య (అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు) ఉత్తమ సంగీత దర్శకుడు – భీమ్స్ (రజాకార్) ఉత్తమ నేపధ్య గాయకుడు – సిద్ శ్రీరామ్ (ఊరి పేరు భైరవకోన) ఉత్తమ నేపధ్య గాయని – శ్రేయ ఘోషల్ (పుష్ప 2) ఉత్తమ హాస్య నటుడు – సత్య (మత్తువదలరా 2) ఉత్తమ బాల నటుడు – మాస్టర్ అరుణ్ తేజ్ (35 చిన్న కథ కాదు), బేబీ హారిక (మెర్సి కిల్లింగ్) ఉత్తమ కథ రచయిత – శివ పాలడుగు ( మ్యూజిక్ షాప్ మూర్తి) ఉత్తమ స్క్రీన్ ప్లే – వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్) ఉత్తమ గేయ రచయిత – చంద్రబోస్ (రాజూ యాదవ్) ఉత్తమ ఛాయాగ్రాహకుడు – విశ్వనాథ్ రెడ్డి (గామి) ఉత్తమ ఎడిటర్ – నవీన్ నూలి (లక్కీ భాస్కర్) ఉత్తమ శబ్దగ్రాహకుడు – అరవింద్ మీనన్ (గామి) ఉత్తమ నృత్యదర్శకుడు – గణేష్ ఆచార్య (దేవర) ఉత్తమ కళాదర్శకుడు – నితిన్ జిహాని చౌదరి (కల్కి) ఉత్తమ పోరాట దర్శకుడు – కె చంద్రశేఖర్ రాథోడ్ (గ్యాంగ్ స్టర్) ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ – నల్ల శీను (రజాకార్) ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ – అర్చనా రావు – అజయ్ కుమార్ (కల్కి 2898 ఏడి) స్పెషల్ జ్యురి అవార్డులు హీరో దుల్కర్ సల్మాన్ – లక్కీ భాస్కర్ హీరోయిన్ అనన్య నాగళ్ళ – పొట్టెల్ దర్శకులు సుజిత్ – సందీప్ – క నిర్మాతలు ప్రశాంత్ రెడ్డి – రాజేష్ కల్లెపల్లి – రాజూ యాదవ్ స్పెషల్ జ్యురి స్పెషల్ మెన్షన్ – ఫారియా అబ్దుల్లా (మత్తువదలరా 2) రచయిత రెంటాల జయదేవ్ – ‘మన సినిమా ఫస్ట్ రీల్’ పుస్తకం Quote
Anta Assamey Posted May 29 Report Posted May 29 ippudu Revantam uncle Allu Arjun ki award istada Best actor ki... Quote
toranam Posted May 29 Author Report Posted May 29 Just now, Anta Assamey said: ippudu Revantam Quoteuncle Allu Arjun ki award istada Best actor ki... estadu Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.