psycopk Posted June 5 Report Posted June 5 No participation… 🤣🤣 Boys did great ani paytm kukkala kosam sakshi editor oka press release… Jagan: అందుకే ఇవాళ 'వెన్నుపోటు దినం'గా పాటిస్తున్నాం: జగన్ 04-06-2025 Wed 19:08 | Andhra చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఒక్క హామీ నెరవేర్చలేదన్న జగన్ ప్రజలను నమ్మించి మోసం చేశారని ఆరోపణ రాష్ట్రవ్యాప్తంగా 'వెన్నుపోటు దినం'కు భారీ స్పందన వచ్చిందని వెల్లడి ప్రజల ఆవేదన, ఆగ్రహం వెల్లువెత్తిందన్న వైసీపీ అధినేత న్యాయం, ప్రజల హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందని స్పష్టీకరణ చంద్రబాబు అధికారంలోకి వచ్చి నేటికి సరిగ్గా ఏడాది పూర్తయిందని, ఈ సంవత్సర కాలంలో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా దారుణంగా మోసం చేశారని వైసీపీ అధినేత జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిందని, అందుకే జూన్ 4వ తేదీని 'వెన్నుపోటు దినం'గా పాటిస్తున్నామని ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పెద్దఎత్తున తమ ఆవేదనను, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారని జగన్ పేర్కొన్నారు. జగన్ ఈ మేరకు నేడు సోషల్ మీడియాలో స్పందించారు. చంద్రబాబు ఏడాది పాలనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. "సరిగ్గా ఏడాది క్రితం, జూన్ 4న, చంద్రబాబు ఎన్నో గొప్ప వాగ్దానాలతో అధికారంలోకి వచ్చారు, కానీ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. బదులుగా, ఆయనను నమ్మిన ప్రజలనే దగా చేశారు. ఆయన అసత్య ప్రకటనలు, విఫలమైన హామీలు, మరియు దారుణమైన వెన్నుపోటు రాష్ట్ర ప్రజలను తీవ్ర నిరాశలోకి నెట్టాయి" అని విమర్శించారు. ఈ నేపథ్యంలోనే తాము 'వెన్నుపోటు దినం'కు పిలుపునిచ్చామని, దీనికి అన్ని వర్గాల ప్రజల నుంచి భారీ స్పందన లభించిందని ఆయన తెలిపారు. "ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన 'వెన్నుపోటు దినం' కార్యక్రమానికి ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి, తమ తీవ్ర ఆవేదనను, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇది కేవలం నిరసన మాత్రమే కాదు... అబద్ధాలు, మోసాలను చూస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మౌనంగా ఉండరనే బలమైన సందేశం ఇది" అని జగన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్దఎత్తున పాల్గొనడం, మోసపోయిన ప్రజల బాధ, నిరాశ, ప్రతిఘటనలకు అద్దం పడుతోందని జగన్ పేర్కొన్నారు. "ఈరోజు అణగారిన ప్రజలతో పాటు నిలబడి, ఈ నిజాన్ని వినిపించడానికి భుజం భుజం కలిపి నిలబడిన ప్రతి వైసీపీ నాయకుడికి, కార్యకర్తకు, పౌరుడికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను" అని జగన్ పేర్కొన్నారు. న్యాయం, ఆత్మగౌరవం, ప్రజల హక్కులు, వారి ప్రయోజనాల కోసం తమ పోరాటం మరింత బలపడుతుందని స్పష్టం చేశారు. తమ పోరాటం ప్రజా సమస్యల పరిష్కారం దిశగా మరింత ఉద్ధృతంగా కొనసాగుతుందని జగన్ తెలిపారు. Quote
southyx Posted June 5 Report Posted June 5 This is the only guy who predicted more than 160 for Kutami between 9 to 6 months before the elections. Multiple times cheppaadu. Lokesh ki nearly 1 lakh ani predict chesaadu a few months before elections. He travels a lot across the state. Ippatikippudu elections jarigithe YSRCP ki vacche seats. Kurnool - 1 Ananthapur - 2 Kadapa - 1 Chittoor - 1 Nellore - 2 Krishna - 1 Total = 8 Quote
psycopk Posted June 5 Author Report Posted June 5 Cader em korukunte evadiki vayya… paytm kukkalku vella mohalaki korikalu kuda na.. https://www.instagram.com/reel/DKg7i7nJ0FA/?igsh=ejZuaXJrZnRjcmtp Quote
psycopk Posted June 5 Author Report Posted June 5 https://www.instagram.com/reel/DKgcgOCIZdm/?igsh=MW83ZWZuaHFpaXpkag== Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.