Jump to content

In 2024, China's electricity generation surpassed the combined total of the next six countries


Recommended Posts

Posted

503988817_1026450319660584_2443598157183

 

Asalu crazy thing enti ante 56.4% renewable energy.

Posted
1 hour ago, southyx said:

 

 

Asalu crazy thing enti ante 56.4% renewable energy.

Few years ago US and Europe accusing China as No1 polluter. Decade after they are No#1 renewable energy while the accusers remain same.

  • Upvote 1
Posted
25 minutes ago, BulletBaskar said:

good for them

aithe em cheyali ipudu

India tho compare chesi, eduvali…look china and india were same few decades back and now they are miles ahead ani eduvali…

Okkadu start pedithe, enkala nundi batch digutadi…apudu kalisi edustaru..

  • Upvote 1
Posted
2 hours ago, southyx said:

Asalu crazy thing enti ante 56.4% renewable energy.

Hydro is considered Renewable... China with those big Dams and mass evacuations  has built lot of Hydro power .

Percentage wise seems like Other sources of renewable power is comparable or little lesser than US.

Posted

Good for them. Is news r’true?

Posted
4 hours ago, Android_Halwa said:

India tho compare chesi, eduvali…look china and india were same few decades back and now they are miles ahead ani eduvali…

Okkadu start pedithe, enkala nundi batch digutadi…apudu kalisi edustaru..

Compare chesi edavalasina avasaram ledhu. Corrective measures theesukunte manake manchindhi.

Ledhu false pride tho untamu ante, manake loss. World doesn't care.

 

504983464_4044868799094371_4079577628248

 

ప్రపంచ దేశాల్లో ఉత్పాదకత పరంగా, ఆర్ధిక వ్యవస్థ పరంగా చైనా ఎందుకు దూసుకుపోతుందో అర్దం చేసుకోవడానికి ఇదొక "చిన్న" ఉదాహరణ మాత్రేమే !!

అమెరికా ట్రేడ్ వార్ లో చైనాతో ఢీ అంటే ఢీ అనే పరిస్థితుల నుంచి కాళ్ళ బేరానికి ఎందుకు వచ్చిందంటే... ఇదిగో ఈ రేర్ ఎర్త్ మినరల్స్ ఎగుమతులపై కఠినమైన ఆంక్షల కారణంగానే !!

ప్రపంచ వ్యాప్తంగా అరుదైన భూ ఖనిజాల ఎగుమతుల్లో 90% వాటా చైనా దేశమే కలిగి ఉందంటే అర్దం చేసుకోవచ్చు... ఆ దేశ గుత్తాధిపత్యాన్ని !!

ప్రస్తుత ఈ రేర్ ఎర్త్ మాగ్నెట్స్ ఎగుమతులపై చైనా ఆంక్షల కారణంగా ... ఆటోమొబైల్ రంగం మొత్తం షేక్ అయిపోతుంది అని చెప్పొచ్చు !!

ఈ రేర్ ఎర్త్ మాగ్నెట్స్ లో 2 రకాలు అయినటువంటి...
1. నియోడిమియం మాగ్నెట్స్ (NdFeB): వీటిని అరుదైన ఖనిజం అయిన నియోడిమియం మరియు ఇనుము, బోరాన్‌ల మిశ్రమంతో తయారుచేస్తారు ! ఇవి అత్యంత శక్తివంతమైన అయస్కాంతాలు అన్నమాట !!

2. సమారియం-కోబాల్ట్ మాగ్నెట్స్ (SmCo): సమారియం మరియు కోబాల్ట్‌తో కొన్నిసార్లు గాడోలినియం అనే మూలకంతో కూడా తయారచేస్తారు ! ఇవి అధిక ఉష్ణోగ్రతలను కూడా తట్టుకుని అత్యంత స్థిరంగా ఉంటాయి !

ఈ నియోడిమియం, సమారియం, గాడోలినియం లాంటి మూలకాలు... మన భూమిలో లభించే అత్యంత అరుదైన ఖనిజాలు అన్నమాట !!

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కార్ల తయారీలో సమారియం-కోబాల్ట్ మాగ్నెట్స్ (SmCo) ను ఎక్కువగా వాడుతున్నారు అని తెలిసింది !

అయితే కార్ల తయారీలో ఈ రేర్ ఎర్త్ మాగ్నెట్స్ ఎందుకంత ముఖ్యం అంటే...

1. ఎలక్ట్రిక్ మరియు హైబ్రిడ్ వాహనాలు:
ఎలక్ట్రిక్ మోటార్లలో (ట్రాక్షన్ మోటార్లు) రేర్ ఎర్త్ మాగ్నెట్స్ ఉపయోగించబడతాయి. ఇవి మోటార్ యొక్క రోటర్‌లో శాశ్వత అయస్కాంత క్షేత్రాన్ని సృష్టిస్తాయి, ఇది అధిక సామర్థ్యం మరియు శక్తిని అందిస్తుంది !

2. స్టీరింగ్ సిస్టమ్స్:
ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్ (EPS) సిస్టమ్స్‌లో రేర్ ఎర్త్ మాగ్నెట్స్ ఉపయోగించబడతాయి, ఇవి స్టీరింగ్ మెకానిజంను సునాయాసంగా మరియు ఖచ్చితంగా చేస్తాయి !

౩. సెన్సార్లు మరియు యాక్చుయేటర్లు:
ABS (ఆంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), ట్రాక్షన్ కంట్రోల్, మరియు ఇతర సెన్సార్లలో రేర్ ఎర్త్ మాగ్నెట్స్ ఉపయోగించబడతాయి !

4. స్పీకర్లు మరియు ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్స్:
కారు ఆడియో సిస్టమ్స్‌లోని స్పీకర్లలో ఈ మాగ్నెట్స్ ఉపయోగించబడతాయి, ఇవి అధిక నాణ్యత గల ధ్వనిని అందిస్తాయి !
ఇంకా...
వైపర్ మోటార్లు, ఫ్యాన్ మోటార్లు, మరియు పవర్ విండోస్ వంటి చిన్న మోటార్లలో కూడా ఈ మాగ్నెట్స్ ఉపయోగించబడతాయి !

అంతే కాదు వీటిని ఇంకా..

1. ఎలక్ట్రానిక్స్ మరియు గాడ్జెట్లు :
స్మార్ట్‌ఫోన్స్ మరియు టాబ్లెట్లు లో స్పీకర్లు, మైక్రోఫోన్లు, వైబ్రేషన్ మోటార్లు, మరియు హెడ్‌ఫోన్‌లలో నియోడిమియం మాగ్నెట్స్ ఉపయోగిస్తారు !

ల్యాప్‌టాప్‌లు మరియు కంప్యూటర్లు లో హార్డ్ డిస్క్ డ్రైవ్‌లు (HDDs) మరియు కూలింగ్ ఫ్యాన్‌లలో రేర్ ఎర్త్ మాగ్నెట్స్ ఉపయోగిస్తారు !

కెమెరాల్లో ఆటోఫోకస్ మరియు ఇమేజ్ స్టెబిలైజేషన్ సిస్టమ్స్‌లో ఈ మాగ్నెట్స్ ఉపయోగపడతాయి !

2. పునర్వినియోగ శక్తి (Renewable Energy)
విండ్ టర్బైన్స్ జనరేటర్లలో నియోడిమియం మాగ్నెట్స్ ఉపయోగించబడతాయి, ఇవి అధిక సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తిని సులభతరం చేస్తాయి !

సోలార్ ఎనర్జీ: సోలార్ ప్యానెల్‌ల తయారీలో రేర్ ఎర్త్ మూలకాలు (లాంథనం, సీరియం) ఉపయోగించబడతాయి, ముఖ్యంగా సోలార్ సెల్ కోటింగ్‌లలో !!

3. వైద్య రంగం
MRI స్కానర్లు మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ (MRI) యంత్రాలలో శక్తివంతమైన అయస్కాంత క్షేత్రాలను సృష్టించడానికి నియోడిమియం లేదా సమారియం-కోబాల్ట్ మాగ్నెట్స్ ఉపయోగిస్తారు !
వైద్య పరికరాలు: డెంటల్ ఉపకరణాలు, సర్జికల్ టూల్స్, మరియు ఇతర డయాగ్నస్టిక్ సాధనాలలో రేర్ ఎర్త్ మూలకాలు ఉపయోగపడతాయి !

4. రక్షణ రంగం (Defense)
మిసైల్ గైడెన్స్ సిస్టమ్స్: రేర్ ఎర్త్ మాగ్నెట్స్ ఖచ్చితమైన సెన్సార్లు మరియు గైడెన్స్ సిస్టమ్స్‌లో ఉపయోగించబడతాయి !

ఎలక్ట్రిక్ డ్రోన్లు మరియు వాహనాలు: సైనిక వాహనాలు మరియు డ్రోన్లలో ఎలక్ట్రిక్ మోటార్ల కోసం ఈ మాగ్నెట్స్ ఉపయోగపడతాయి !

6. పరిశ్రమలు మరియు తయారీ :
రోబోటిక్స్: రోబోట్‌లలోని మోటార్లు మరియు యాక్చుయేటర్లలో రేర్ ఎర్త్ మాగ్నెట్స్ ఉపయోగించబడతాయి !

మాగ్నెటిక్ సెపరేటర్లు: ఖనిజాలు మరియు రీసైక్లింగ్ పరిశ్రమలలో లోహాలను వేరు చేయడానికి ఉపయోగిస్తారు !

7. కమ్యూనికేషన్ టెలికాం ఉపకరణాలు: 5G నెట్‌వర్క్ ఉపకరణాలు మరియు ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్‌లో రేర్ ఎర్త్ మూలకాలు (ఉదా., ఎర్బియం) ఉపయోగించబడతాయి !

స్పీకర్లు మరియు మైక్రోఫోన్లు: అధిక నాణ్యత గల ఆడియో పరికరాలలో నియోడిమియం మాగ్నెట్స్ ఉపయోగపడతాయి.

8. ఇతర రంగాలు
లైటింగ్: రేర్ ఎర్త్ మూలకాలు (ఉదా., యూరోపియం, టెర్బియం) LED లైట్లు మరియు ఫ్లూరోసెంట్ లాంప్‌లలో ఉపయోగించబడతాయి !

బ్యాటరీలు: రీఛార్జబుల్ బ్యాటరీలలో (నికెల్-మెటల్ హైడ్రైడ్ బ్యాటరీలు) రేర్ ఎర్త్ మూలకాలు ఉపయోగపడతాయి !

కెమికల్ క్యాటలిస్ట్‌లు: పెట్రోలియం శుద్ధి మరియు రసాయన పరిశ్రమలలో రేర్ ఎర్త్ మూలకాలు క్యాటలిస్ట్‌లుగా పనిచేస్తాయి !

రేర్ ఎర్త్ మాగ్నెట్స్ ప్రస్తుత సంక్షోభ కారణంగా... భారత దేశ ప్రభుత్వం వీటి దేశీయంగా ఉత్పత్తిని ప్రోత్సహించడానికి చర్యలు చేపట్టింది !!

ఈ రంగంలో ఎవరికైనా అనుభవం/అవగాహన ఉంటే... ఇదొక అద్భుతమైన అవకాశం అని చెప్పొచ్చు !!

Posted

Ler me tell you a thing. India and China are the most sort out countries for three millennium people went to great lents to reach these two countries and get products from there... 

Except last 250 years these two civilizations dominated the world..

Chinese people have that nostalgia still and tryizto get there again and we must appreciate them...

We must also learn from them to lead on tech and other innovations just like before..

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...