psycopk Posted July 22 Report Posted July 22 Mithun Reddy: ఇంటిభోజనం.. కొత్త పరుపు.. జైల్లో ప్రత్యేక వసతుల కోసం మిథున్‌రెడ్డి పిటిషన్లు 22-07-2025 Tue 06:13 | Andhra మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి, జైల్లో రిమాండ్ ఖైదీగా ఎంపీ మిథున్ రెడ్డి జైల్లో ప్రత్యేక వసతుల కోసం విజయవాడ ఏసీబీ కోర్టులో రెండు వేర్వేరు పిటిషన్లు ఇంటిభోజనం.. కొత్త పరుపు.. దిండ్లు.. మంచం.. కిన్లే వాటర్ బాటిళ్లు కావాల్న ఎంపీ వీటితో పాటు యోగా మ్యాట్, ప్రొటీన్ పౌడర్ ఇప్పించాలని కోరిన మిథున్ రెడ్డి మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి, జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కారాగారంలో తనకు ప్రత్యేక వసతులు కల్పించాలంటూ విజయవాడ ఏసీబీ కోర్టులో రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. వాటిలో అల్పాహారం సహా మూడు పూటల ఇంటి భోజనం, కిన్లే వాటర్ బాటిళ్లు, కొత్త పరుపుతో కూడిన మంచం, కొత్త దిండ్లు, వెస్ట్రన్ కమోడ్ కలిగిన ప్రత్యేక గది, అందులో ఓ టీవీ, సేవలు అందించేందుకు ఓ సహాయకుడు, దినపత్రికలు, వాకింగ్ షూలు, దోమల తెర కావాలని అడిగారు. వీటితో పాటు యోగా మ్యాట్, ప్రొటీన్ పౌడర్, గదిలో ఓ టేబుల్, దానిపై తెల్లకాగితాలు, పెన్ను ఇప్పించాలని కోరారు. ఆయన పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టు నిన్న విచారణ జరిపింది. వాటిపై అభ్యంతరాలు ఉంటే చెప్పాలని రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్ సూపరింటెండెన్‌ను ఆదేశించింది. ఈ రోజు ఉదయం నేరుగా కోర్టులో హాజరై అభ్యంతరాలు చెప్పాలని సూచించింది. 1 Quote
psycopk Posted July 22 Author Report Posted July 22 సేవలు అందించేందుకు ఓ సహాయకుడు,— female aaite desires ki kuda paniki vastadi… court varu tama kama konam lo alochinchi manchi model ni set cheya pradhana 2 Quote
HighlyRespected Posted July 22 Report Posted July 22 Enti ilanti minimum facilities kuda lekunda jail lu Ela operate chestunnaru antunna jaffas 1 Quote
Popular Post ARYA Posted July 22 Popular Post Report Posted July 22 9 minutes ago, psycopk said: Ee aunty ni kuda pampa mantada endi 3 Quote
nokia123 Posted July 22 Report Posted July 22 2 hours ago, ARYA said: Ee aunty ni kuda pampa mantada endi Anna only models …modable ga undali..ila aunty la feefa la unte anna ki asaukaryam ga untundhi Quote
nokia123 Posted July 22 Report Posted July 22 5 hours ago, psycopk said: Mithun Reddy: ఇంటిభోజనం.. కొత్త పరుపు.. జైల్లో ప్రత్యేక వసతుల కోసం మిథున్‌రెడ్డి పిటిషన్లు 22-07-2025 Tue 06:13 | Andhra మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి, జైల్లో రిమాండ్ ఖైదీగా ఎంపీ మిథున్ రెడ్డి జైల్లో ప్రత్యేక వసతుల కోసం విజయవాడ ఏసీబీ కోర్టులో రెండు వేర్వేరు పిటిషన్లు ఇంటిభోజనం.. కొత్త పరుపు.. దిండ్లు.. మంచం.. కిన్లే వాటర్ బాటిళ్లు కావాల్న ఎంపీ వీటితో పాటు యోగా మ్యాట్, ప్రొటీన్ పౌడర్ ఇప్పించాలని కోరిన మిథున్ రెడ్డి మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి, జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కారాగారంలో తనకు ప్రత్యేక వసతులు కల్పించాలంటూ విజయవాడ ఏసీబీ కోర్టులో రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. వాటిలో అల్పాహారం సహా మూడు పూటల ఇంటి భోజనం, కిన్లే వాటర్ బాటిళ్లు, కొత్త పరుపుతో కూడిన మంచం, కొత్త దిండ్లు, వెస్ట్రన్ కమోడ్ కలిగిన ప్రత్యేక గది, అందులో ఓ టీవీ, సేవలు అందించేందుకు ఓ సహాయకుడు, దినపత్రికలు, వాకింగ్ షూలు, దోమల తెర కావాలని అడిగారు. వీటితో పాటు యోగా మ్యాట్, ప్రొటీన్ పౌడర్, గదిలో ఓ టేబుల్, దానిపై తెల్లకాగితాలు, పెన్ను ఇప్పించాలని కోరారు. ఆయన పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టు నిన్న విచారణ జరిపింది. వాటిపై అభ్యంతరాలు ఉంటే చెప్పాలని రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్ సూపరింటెండెన్‌ను ఆదేశించింది. ఈ రోజు ఉదయం నేరుగా కోర్టులో హాజరై అభ్యంతరాలు చెప్పాలని సూచించింది. “కొత్త పరుపుతో కూడిన మంచం“..dhani paina fandukunte okkadike nidra rakunte…rojuki oka kottha fori ni kooda supply seyyamanalsindhi….central jail aa? Lodge raa adhi… Quote
psycopk Posted July 22 Author Report Posted July 22 https://www.instagram.com/reel/DMZoNhjBrcF/?igsh=MWw4bnc3ZWM0aHcybg== Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.