Popular Post Peruthopaniemundhi Posted July 29 Popular Post Report Posted July 29 బేగంపేట్ ఎయిర్పోర్ట్ లో మంత్రి ఉత్తమ్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అగ్రహం బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి అలిగి వెళ్ళిపోయిన మంత్రి కోమటిరెడ్డి నాగార్జున సాగర్ డ్యాం గేట్లు ఎత్తడానికి బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్ లో సాగర్ వెళ్లాల్సిన మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, జిల్లా ఇంచార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ షెడ్యూల్ ప్రకారం ఉదయం 9 గంటల వరకే బేగంపేట్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ 10 గంటల వరకు రాని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ తమను ఉదయం 9 గంటలకే ఎయిర్పోర్ట్ కు రావాలని చెప్పిన ఉత్తమ్ 10 గంటలకు ఎలా వస్తాడని కోమటిరెడ్డి ఆగ్రహం ఉత్తమ్ ఆలస్యంపై మంత్రి కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహం, అలక బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచే అలిగి వెళ్ళిపోయిన మంత్రి కోమటిరెడ్డి మంత్రి కోమటిరెడ్డి లేకుండానే నాగార్జునసాగర్ కు హెలికాప్టర్ లో బయలుదేరిన మంత్రులు ఉత్తమ్, లక్ష్మణ్. 2.5 hours travel ki helicopter endi ra babu.. 3 Quote
vorey_peteruuu Posted July 29 Report Posted July 29 1 minute ago, Peruthopaniemundhi said: బేగంపేట్ ఎయిర్పోర్ట్ లో మంత్రి ఉత్తమ్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అగ్రహం బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి అలిగి వెళ్ళిపోయిన మంత్రి కోమటిరెడ్డి నాగార్జున సాగర్ డ్యాం గేట్లు ఎత్తడానికి బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్ లో సాగర్ వెళ్లాల్సిన మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, జిల్లా ఇంచార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ షెడ్యూల్ ప్రకారం ఉదయం 9 గంటల వరకే బేగంపేట్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ 10 గంటల వరకు రాని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ తమను ఉదయం 9 గంటలకే ఎయిర్పోర్ట్ కు రావాలని చెప్పిన ఉత్తమ్ 10 గంటలకు ఎలా వస్తాడని కోమటిరెడ్డి ఆగ్రహం ఉత్తమ్ ఆలస్యంపై మంత్రి కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహం, అలక బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచే అలిగి వెళ్ళిపోయిన మంత్రి కోమటిరెడ్డి మంత్రి కోమటిరెడ్డి లేకుండానే నాగార్జునసాగర్ కు హెలికాప్టర్ లో బయలుదేరిన మంత్రులు ఉత్తమ్, లక్ష్మణ్. 2.5 hours travel ki helicopter endi ra babu.. ma chepala kura venkanna ni emanoddu aluguthadu....congi slave Quote
JonSnowUSA Posted July 29 Report Posted July 29 Aligi bunga muthi pettukoni.. Chopper ekki chapala kura tintadu... enduku ayya miku? LOL Quote
praying Posted July 29 Report Posted July 29 1 hour ago, JonSnowUSA said: Aligi bunga muthi pettukoni.. Chopper ekki chapala kura tintadu... enduku ayya miku? LOL what is this chepala kura story uncle? Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.