psycopk Posted August 14 Report Posted August 14 B.Tech Ravi: పులివెందులలో రప్పా రప్పా బ్యాచ్ ఏమైంది? జగన్ అహం దించాలని వైసీపీ వాళ్లే నాతో చెప్పారు: బీటెక్ రవి 14-08-2025 Thu 16:59 | Andhra పులివెందులలో ఊహించిన దానికంటే ఎక్కువ మెజార్టీ వచ్చిందన్న బీటెక్ రవి వైసీపీ కార్యర్తలు జగన్ ను బూతులు తిడుతున్నారని వ్యాఖ్య వైసీపీ కార్యకర్తలు మాతో చెప్పిన మాటలు వింటే జగన్ ఆత్మహత్య చేసుకుంటారన్న రవి పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీకి ఊహించిన దానికంటే ఎక్కువ మెజార్టీ వచ్చిందని ఆ పార్టీ పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవి అన్నారు. రీ పోలింగ్ లో కూడా ప్రజలు కూటమి అభ్యర్థికే పట్టం కట్టారని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ కు 11 సీట్లు వచ్చాయని... ఇప్పుడు పులివెందులలో 11 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారని తెలిపారు. గత ఐదేళ్లలో పులివెందులలో వైసీపీ కార్యకర్తలను జగన్ విస్మరించారని... వైసీపీ కార్యకర్తలు పులివెందులలో జగన్ ను బూతులు తిడుతున్నారని బీటెక్ రవి చెప్పారు. రీపోలింగ్ అడిగింది అవినాశ్ రెడ్డే అని... రీపోలింగ్ లో కూడా టీడీపీకే ప్రజలు పట్టం కట్టారని తెలిపారు. జగన్ మాట్లాడితే గంగమ్మ జాతర, రప్పా రప్పా అంటున్నారని... పులివెందులలో రప్పా రప్పా బ్యాచ్ ఏమైందని ఎద్దేవా చేశారు. జగన్ ను, అవినాశ్ ను తాను గౌరవించే మాట్లాడతానని... కానీ వారు తన గురించి అసభ్యంగా మాట్లాడతారని విమర్శించారు. జగన్ అహంకారం దించాలని, ఎన్నికల్లో సహకరిస్తామని వైసీపీకి చెందిన చాలా మంది నాయకులు తమకు చెప్పారని వెల్లడించారు. వైసీపీ కార్యకర్తలు తమతో చెప్పిన మాటలు వింటే జగన్ ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుందని అన్నారు. ఐదేళ్లు తమతో పని చేయించుకుని పావలా కూడా ఇవ్వలేదని వైసీపీ వాళ్లు తనతో చెప్పారని... మీకు సహకరిస్తామని వాళ్లు తనతో చెప్పినప్పుడు తాను నమ్మలేదని... కానీ ఎన్నికల తర్వాత ఇప్పుడు వారి మాటలను నమ్ముతున్నానని చెప్పారు. జగన్ పై వైసీపీ కేడర్ కు కసి ఉందని అన్నారు. Quote
Bendapudi_english Posted August 14 Report Posted August 14 19 minutes ago, psycopk said: B.Tech Ravi: పులివెందులలో రప్పా రప్పా బ్యాచ్ ఏమైంది? జగన్ అహం దించాలని వైసీపీ వాళ్లే నాతో చెప్పారు: బీటెక్ రవి 14-08-2025 Thu 16:59 | Andhra పులివెందులలో ఊహించిన దానికంటే ఎక్కువ మెజార్టీ వచ్చిందన్న బీటెక్ రవి వైసీపీ కార్యర్తలు జగన్ ను బూతులు తిడుతున్నారని వ్యాఖ్య వైసీపీ కార్యకర్తలు మాతో చెప్పిన మాటలు వింటే జగన్ ఆత్మహత్య చేసుకుంటారన్న రవి పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీకి ఊహించిన దానికంటే ఎక్కువ మెజార్టీ వచ్చిందని ఆ పార్టీ పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవి అన్నారు. రీ పోలింగ్ లో కూడా ప్రజలు కూటమి అభ్యర్థికే పట్టం కట్టారని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ కు 11 సీట్లు వచ్చాయని... ఇప్పుడు పులివెందులలో 11 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారని తెలిపారు. గత ఐదేళ్లలో పులివెందులలో వైసీపీ కార్యకర్తలను జగన్ విస్మరించారని... వైసీపీ కార్యకర్తలు పులివెందులలో జగన్ ను బూతులు తిడుతున్నారని బీటెక్ రవి చెప్పారు. రీపోలింగ్ అడిగింది అవినాశ్ రెడ్డే అని... రీపోలింగ్ లో కూడా టీడీపీకే ప్రజలు పట్టం కట్టారని తెలిపారు. జగన్ మాట్లాడితే గంగమ్మ జాతర, రప్పా రప్పా అంటున్నారని... పులివెందులలో రప్పా రప్పా బ్యాచ్ ఏమైందని ఎద్దేవా చేశారు. జగన్ ను, అవినాశ్ ను తాను గౌరవించే మాట్లాడతానని... కానీ వారు తన గురించి అసభ్యంగా మాట్లాడతారని విమర్శించారు. జగన్ అహంకారం దించాలని, ఎన్నికల్లో సహకరిస్తామని వైసీపీకి చెందిన చాలా మంది నాయకులు తమకు చెప్పారని వెల్లడించారు. వైసీపీ కార్యకర్తలు తమతో చెప్పిన మాటలు వింటే జగన్ ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుందని అన్నారు. ఐదేళ్లు తమతో పని చేయించుకుని పావలా కూడా ఇవ్వలేదని వైసీపీ వాళ్లు తనతో చెప్పారని... మీకు సహకరిస్తామని వాళ్లు తనతో చెప్పినప్పుడు తాను నమ్మలేదని... కానీ ఎన్నికల తర్వాత ఇప్పుడు వారి మాటలను నమ్ముతున్నానని చెప్పారు. జగన్ పై వైసీపీ కేడర్ కు కసి ఉందని అన్నారు. Fighter eeyana ayithe Quote
karna11 Posted August 14 Report Posted August 14 looks like pulivendhala peoples against ganee vunnaruu, adhi avinash medho or jagan medho, entha kootami govt manipulation chesinaa mari deposit lu koda raledhantee, Jagan needs put more focus. it will effect other discts aswell. Quote
BacklogBadham Posted August 14 Report Posted August 14 10 minutes ago, karna11 said: looks like pulivendhala peoples against ganee vunnaruu, adhi avinash medho or jagan medho, entha kootami govt manipulation chesinaa mari deposit lu koda raledhantee, Jagan needs put more focus. it will effect other discts aswell. Last time Jagan Gelchina kotha lo Amaravati side motham sweep chesadu bro local elections . Kuppam chusamu a time lo. It's all about who is in the power. TG lo CM seat pogane sudden ga BTS MP kuda gone. You know the reason. Neeku last year lo election pedithe then you will understand the pulse eppudu petti evaru gelichina waste. Just fans happy anthe beer thagataniki weekend. It will repeat everywhere mana side. Power undi odi pothe then they should think about it. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.