Jump to content

Recommended Posts

Posted


దేశంలోనే అత్యధికంగా 4000/- వృద్దాప్య పించన్లు ఇస్తున్నారు !
దేశంలోనే అత్యధికంగా 20,000/- అన్నదాతలకు ఇస్తున్నారు !
దేశంలోనే అత్యధికంగా ౩ గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు !
దేశంలోనే అత్యధికంగా  కుటుంబంలో ఎంతమంది విద్యార్ధులు ఉంటే అంతమందికి 13,000/- తల్లికి వందనం ఇస్తున్నారు !

ఆలయాల్లో ధూపదీపవైవేద్యాలకు నెలకు 10 వేలు !
అర్చకులకు నెలకు 15 వేలు జీతం !
ఇమాం లకు 10 వేలు, మౌజన్లకు 5 వేలు జీతం !
పాస్టర్ లకు 5 వేలు !

అవే కాకుండా..
రాష్ట్రవ్యాప్తంగా 5 రూపాయలకే కడుపు నింపే 204 అన్నా క్యాంటీన్లు ! 
మత్స్యకారుల సేవలో 259 కోట్ల సాయం !
నాయీబ్రాహ్మణులకు 25 వేలు !
చేనేతలకు 200 నుంచి 500 యూనిట్లు ఉచిత విద్యుత్తు !
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు రాష్ట్రమంతా ఉచిత ప్రయాణం ! 


 

apart from welfare :

గుంతలు లేని రోడ్లు !
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు !
ఎస్సీ వర్గీకరణ ఆమోదించి క్యాబినెట్ నోట్ విడుదల చేయడంతో పాటు...
మొన్న నిర్వహించిన మెగా DSC 16,347 టీచర్ పోస్ట్ లలో SC వర్గీకరణ ఆధారంగా పోస్టుల విభజన !

ఇన్ని వెల్ఫేర్ యాక్టివిటీస్ తో పాటు...
ఇప్పటివరకు 9 SIPB ద్వారా ఆమోదించబడిన...  
11౩ ప్రాజెక్టుల ద్వారా 5.94 లక్షల కోట్ల పెట్టుబడులు !
విశాఖకు ప్రఖ్యాత గూగుల్, కాగ్నిజెంట్, టీసీఎస్ ఐటీ సంస్థలు !!
ఉచిత ఇసుక విధానం ద్వారా ఉద్యోగ ఉపాధి రంగాలకు ఊపు !
వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 700 వరకు ప్రభుత్వ సేవలు పౌరుల అరచేతిలో !
పేదరికం లేని సమాజం దిశగా P4 కార్యక్రమం !!

 

 

ఇవన్నీ Nara Chandrababu Naidu గారిని నమ్మి ప్రజలు ఇచ్చిన 164 సీట్లకు ప్రతిఫలంగా కేవలం ఒక్క ఏడాదిలో ఆవిష్కరించిన అద్భుతాలు !!

దాదాపు ఇంకా 4 ఏళ్ళు ఉన్నాయి... 
రాజధాని అమరావతి రూపు దాల్చుకోవడంతో పాటు, 
పోలవరం పూర్తి కావడంతో పాటు,  
భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ పూర్తి కావడంతో పాటు,
డ్రోన్ హబ్, ఎలక్ట్రానిక్స్ హబ్, క్వాంటం వ్యాలీ, AI & రోబోటిక్స్  యూనివర్సిటీలు, GCCలు, డేటా సెంటర్లు ఇంకా ఎన్నో... #ThatIsCBN బ్రాండ్ తో సాకారం కాబోతున్నాయి !! 
#AndhraPradesh #cbns2024era #DestinationAndhra

 

 

  • Haha 2
Posted
26 minutes ago, psycopk said:

@Android_Halwa komcham edchi po… maki entertainment untadi

14 months, 2 lakh crore appu…

Posted
19 minutes ago, Android_Halwa said:

14 months, 2 lakh crore appu…

Adi… ipudu completeness vachindi…

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...