psycopk Posted August 25 Author Report Posted August 25 అమరావతి పై విషమేల ? అంటూ జగన్మోహన్ రెడ్డి యొక్క సెల్ఫ్ గోల్ ను వివరిస్తూ ఒక కధనాన్ని ప్రచురించారు గ్రేట్ ఆంధ్ర వెంకటరెడ్డి ! ఇక్కడ విశ్లేషణను మొదలు పెడుతూ మొదట్లో ఒక అద్భుతమైన పదాన్ని వాడాడు... "సార్వజనీనం" అంటూ !! సార్వజనీనం = సర్వ జనులూ అని అర్దం ! అమరావతిని రాజధానిగా సర్వ జనులూ ఆమోదించిన తరువాత కూడా జగన్రెడ్డి విషం కక్కడం రాజకీయంగా అతనికి ఏవిధంగా మేలు చేకూరుస్తుంది అని !? సింపుల్ గా చెప్పాలంటే ఇది కామన్ సెన్స్ థింగ్... రాజధాని లేకుండా ఉండాలని ఇంగిత జ్ఞానం ఉన్న ఏ ఒక్క మనిషీ కోరుకోడు ! అయినా సరే... పదేపదే అదే విషాన్ని, అదే అబద్దపు ప్రచారాన్ని చేస్తున్నారు అంటే... ఇక్కడ మనం ఒక్కటే అర్దం చేసుకోవాలి, ఆ 40% ప్రజల్లో అంతర్లీనంగా ఉన్న ద్వేషాన్ని ఆరిపోకుండా ఎగదోస్తూ క్యాష్ చేసుకోవాలనే జగన్రెడ్డి ప్రయత్నాన్ని !! జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచీ కూడా ఒకటే నమ్ముకున్నాడు... ఒక సెక్టర్ ఆఫ్ ప్రజల్లో ఉండే ఈర్ష్య, ద్వేషాలను కులం పేర, మతం పేర రెచ్చగొట్టి అధికారం పొందాలనే కుళ్ళు రాజకీయాన్ని !! ఈ సెక్టర్ ఆఫ్ ప్రజలకు నువ్వు పధకాలు, పప్పు బెల్లాలు ఇవ్వనవసరం లేదు... జస్ట్ వాళ్ళలో ఉండే ద్వేషం కరిగిపోకుండా చూసుకుంటే చాలు ! ఇదే పైసా పెట్టుబడి లేని.. పైకి పరమ మానవతావాదిగా ప్రొజెక్ట్ చేసుకునే పక్తు విడగొట్టి పడగొట్టే రాజకీయం !! అమరావతిపై 7స్తున్న & బురద జల్లుతున్న సెక్టర్ ఆఫ్ psyకోలు తెలుసుకోవలసింది ఏంటంటే... ప్రభుత్వోద్యోగులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల టవర్స్ నుండి మినిస్టర్స్, న్యాయమూర్తుల & ఐఏఎస్ బంగ్లాల వరకూ... నిర్మాణాలన్నీ ఏడాది లోపే పూర్తి కానున్నాయి !! రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ఫ్లాట్లలో రోడ్లు, డ్రైనేజీలు & విద్యుత్తు పనులు మొదలుపెట్టేసారు & కేంద్ర సంస్థలకు కేటాయించిన భూముల్లో నిర్మాణాలు మొదలుపెట్టడానికి నిరంతరం ప్రెజర్ పెడుతూ పురోగతిని సమీక్షిస్తూ ఉన్నారు ! బిట్స్ పిలాని లాంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు ఆల్రెడీ నిర్మాణ పనులు మొదలుపెట్టాయి... క్వాంటం వ్యాలీ వచ్చే ఏడాది నుంచి వర్కింగ్ లోకి వచ్చేస్తుంది !! ఎవరెంత ఫేక్ ప్రాపగాండా చేసినా రానున్న రెండు మూడు సంవత్సరాల్లో రాజధానికి ఖచ్చితంగా ఒక రూపం వచ్చేస్తుంది ! అప్పుడు అమరావతి పై 7వడానికి అవకాశం ఉండదు కాబట్టి... ఈ రెండుమూడేళ్ళు ఈ psyకోలు గుక్కపెట్టి సోకాలు పెట్టడమే గత్యంతరం !! #FekuJagan #EndOfYCP #Amaravati Quote
akkum_bakkum Posted August 25 Report Posted August 25 2 hours ago, psycopk said: Mana db paytms monnati daaka ide gola kada. Edisi edisi sachipoyettunnaru papam. Entha edchina amaravathi isn’t going anywhere. Papam time bokka Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.