DallasKarreBaluu Posted August 26 Report Posted August 26 2 hours ago, kevinUsa said: What's the matter all DB pedda mundas congrats ra @kevinUsa Quote
psycopk Posted August 26 Report Posted August 26 4 hours ago, kevinUsa said: What's the matter all DB pedda mundas Donald Trump: ట్రంప్ ఆరోగ్యంపై మళ్లీ కలకలం.. చేతిపై ఆ తెల్లటి మచ్చ ఏంటి? 26-08-2025 Tue 13:30 | International ట్రంప్ ఆరోగ్యంపై మరోసారి మొదలైన ఊహాగానాలు కుడిచేతిపై కనిపించిన వింత తెల్లటి మచ్చ ఓవల్ ఆఫీస్ సమావేశంలో కెమెరా కంటపడిన దృశ్యం గతంలోనూ చేతులపై కమిలిన గాయాలు, వాపులు మేకప్‌తో గాయాన్ని కప్పిపుచ్చారని ప్రచారం ఆందోళన వ్యక్తం చేస్తున్న ట్రంప్ మద్దతుదారులు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం మరోసారి చర్చనీయాంశంగా మారింది. గత కొంతకాలంగా ఆయన చేతులపై కనిపిస్తున్న వింత గాయాలు, మచ్చలు ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. తాజాగా ఆయన కుడిచేతిపై కనిపించిన ఓ తెల్లటి గుర్తు, ఆయన ఆరోగ్య పరిస్థితిపై కొత్త ఆందోళనలను రేకెత్తిస్తోంది. వివరాల్లోకి వెళితే... సోమవారం ఓవల్ ఆఫీస్‌లో జరిగిన ఒక సమావేశంలో ట్రంప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కుడిచేతి వెనుక భాగంలో ఒక స్పష్టమైన తెల్లటి గుర్తు కెమెరాల కంటపడింది. ఇది చూసిన చాలామంది, ముఖ్యంగా ఆయన మద్దతుదారులు, ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ గాయాన్ని కప్పిపుచ్చేందుకే మేకప్‌తో ప్రయత్నించినట్లుగా కనిపిస్తోందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ట్రంప్ ఆరోగ్యంపై అనుమానాలు రావడం ఇదే మొదటిసారి కాదు. అధ్యక్ష ఎన్నికల ప్రచారం నుంచే ఆయన ఏదో వింత వ్యాధితో బాధపడుతున్నారనే వదంతులు ఉన్నాయి. ఇటీవలే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయెల్ మాక్రాన్‌తో సమావేశమైనప్పుడు కూడా ఆయన చేతులపై కమిలిన గాయాలు కనిపించాయి. ఆ తర్వాత న్యూజెర్సీలో జరిగిన ఫిఫా క్లబ్ వరల్డ్ కప్ కార్యక్రమానికి హాజరైనప్పుడు, ఆయన కాళ్ల వద్ద నరాలు ఉబ్బినట్లు, చేతులపై వాపులు ఉన్నట్లు ఫొటోలలో స్పష్టంగా కనిపించింది. ఇలా వరుసగా ఆయన చేతులపై గాయాలు కనిపిస్తుండటంతో ట్రంప్ ఆరోగ్య పరిస్థితిపై జరుగుతున్న ప్రచారానికి మరింత ఆజ్యం పోసినట్లయింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ గాయాలకు గల కారణాలపై ట్రంప్ బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. Quote
CanadianMalodu Posted August 26 Report Posted August 26 4 hours ago, kevinUsa said: What's the matter all DB pedda mundas Tatah dorsal catheter use chesi undochu (Chethilo meedha mark). Also,Foley catheter (idhi bladder muscles weak ga undi, urine leak avtha unte urine ni drain chesthadhi bag loki) Quote
CanadianMalodu Posted August 26 Report Posted August 26 15 minutes ago, psycopk said: Donald Trump: ట్రంప్ ఆరోగ్యంపై మళ్లీ కలకలం.. చేతిపై ఆ తెల్లటి మచ్చ ఏంటి? 26-08-2025 Tue 13:30 | International ట్రంప్ ఆరోగ్యంపై మరోసారి మొదలైన ఊహాగానాలు కుడిచేతిపై కనిపించిన వింత తెల్లటి మచ్చ ఓవల్ ఆఫీస్ సమావేశంలో కెమెరా కంటపడిన దృశ్యం గతంలోనూ చేతులపై కమిలిన గాయాలు, వాపులు మేకప్‌తో గాయాన్ని కప్పిపుచ్చారని ప్రచారం ఆందోళన వ్యక్తం చేస్తున్న ట్రంప్ మద్దతుదారులు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం మరోసారి చర్చనీయాంశంగా మారింది. గత కొంతకాలంగా ఆయన చేతులపై కనిపిస్తున్న వింత గాయాలు, మచ్చలు ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. తాజాగా ఆయన కుడిచేతిపై కనిపించిన ఓ తెల్లటి గుర్తు, ఆయన ఆరోగ్య పరిస్థితిపై కొత్త ఆందోళనలను రేకెత్తిస్తోంది. వివరాల్లోకి వెళితే... సోమవారం ఓవల్ ఆఫీస్‌లో జరిగిన ఒక సమావేశంలో ట్రంప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కుడిచేతి వెనుక భాగంలో ఒక స్పష్టమైన తెల్లటి గుర్తు కెమెరాల కంటపడింది. ఇది చూసిన చాలామంది, ముఖ్యంగా ఆయన మద్దతుదారులు, ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ గాయాన్ని కప్పిపుచ్చేందుకే మేకప్‌తో ప్రయత్నించినట్లుగా కనిపిస్తోందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ట్రంప్ ఆరోగ్యంపై అనుమానాలు రావడం ఇదే మొదటిసారి కాదు. అధ్యక్ష ఎన్నికల ప్రచారం నుంచే ఆయన ఏదో వింత వ్యాధితో బాధపడుతున్నారనే వదంతులు ఉన్నాయి. ఇటీవలే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయెల్ మాక్రాన్‌తో సమావేశమైనప్పుడు కూడా ఆయన చేతులపై కమిలిన గాయాలు కనిపించాయి. ఆ తర్వాత న్యూజెర్సీలో జరిగిన ఫిఫా క్లబ్ వరల్డ్ కప్ కార్యక్రమానికి హాజరైనప్పుడు, ఆయన కాళ్ల వద్ద నరాలు ఉబ్బినట్లు, చేతులపై వాపులు ఉన్నట్లు ఫొటోలలో స్పష్టంగా కనిపించింది. ఇలా వరుసగా ఆయన చేతులపై గాయాలు కనిపిస్తుండటంతో ట్రంప్ ఆరోగ్య పరిస్థితిపై జరుగుతున్న ప్రచారానికి మరింత ఆజ్యం పోసినట్లయింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ గాయాలకు గల కారణాలపై ట్రంప్ బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. Samara idhi eenadu article aa? Quote
Popular Post FrustratedVuncle Posted August 26 Popular Post Report Posted August 26 2 hours ago, DallasKarreBaluu said: congrats ra @kevinUsa Rey intha pedda veduka jarigi 4days aina db lo post veyyaledu. Whats happening DB. Mods please update Hima vunty regularly. 3 Quote
DallasKarreBaluu Posted August 26 Report Posted August 26 2 hours ago, FrustratedVuncle said: Rey intha pedda veduka jarigi 4days aina db lo post veyyaledu. Whats happening DB. Mods please update Hima vunty regularly. Ragane peduthunam anna late aithee 1 Quote
Paamu Posted August 26 Report Posted August 26 Venous insufficiency in legs ani annaru kadaa monna edo Quote
ARYA Posted August 26 Report Posted August 26 1 hour ago, enigmatic said: Ikkada kuda pote holiday istara No Quote
Original Profile Posted August 26 Report Posted August 26 Oorikey aasalu petoddhu. Ayina thatha vundali manasu maarali. Legal immigration encourage cheyyali Quote
psycopk Posted August 30 Report Posted August 30 Donald Trump: సోషల్ మీడియాలో 'ట్రంప్ ఈజ్ డెడ్' ట్రెండింగ్.. ఆరోగ్యంపై వదంతులు ఎందుకంటే? 30-08-2025 Sat 16:52 | International ట్రంప్ ఆరోగ్యంపై సామాజిక మాధ్యమాల్లో వదంతులు 'ట్రంప్ ఈజ్ డెడ్' హ్యాష్‌ట్యాగ్‌తో వేలల్లో పోస్టులు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వ్యాఖ్యలతో పెరిగిన అనుమానాలు ట్రంప్ చాలా ఆరోగ్యంగా ఉన్నారని స్పష్టం చేసిన వాన్స్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న అధ్యక్షుడు ట్రంప్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై సామాజిక మాధ్యమాల్లో ఊహాగానాలు వెల్లువెత్తాయి. శనివారం 'ఎక్స్' వేదికగా 'ట్రంప్ ఈజ్ డెడ్' అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉండటం కలకలం రేపింది. ఈ హ్యాష్‌ట్యాగ్‌తో వేలాది పోస్టులు వెలువడటంతో 79 ఏళ్ల ట్రంప్ ఆరోగ్య పరిస్థితిపై జరుగుతున్న ఊహాగానాలకు మరింత ఆజ్యం పోసినట్టయింది. ఈ వదంతులకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు మరింత బలం చేకూర్చాయి. ఆగస్టు 27న ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, "ఒకవేళ ఏదైనా విషాదం సంభవిస్తే, బాధ్యతలు చేపట్టేందుకు నేను సిద్ధంగా ఉన్నాను" అని అన్నారు. అయితే, అదే సమయంలో అధ్యక్షుడు ట్రంప్ చాలా చురుగ్గా, ఆరోగ్యంగా ఉన్నారని కూడా ఆయన పేర్కొన్నారు. "ట్రంప్ రాత్రింబవళ్లు ఎంతో ఉత్సాహంగా పనిచేస్తారు. ఆయన ఆరోగ్యం చాలా బాగుంది" అని వాన్స్ వివరించారు. అయినప్పటికీ, ఆయన చేసిన "విషాదం" అనే వ్యాఖ్యను పట్టుకుని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం ఊపందుకుంది. కొన్ని నెలలుగా ట్రంప్ ఆరోగ్యంపై వివిధ రకాల వార్తలు వస్తున్నాయి. జూలైలో ఆయన చేతిపై గాయపు మచ్చలు, కాళ్ల వాపులతో కనిపించడం చర్చనీయాంశమైంది. ఇటీవలి కాలంలో మళ్లీ అలాంటి చిత్రాలే బయటకు రావడం, వాటిని మేకప్‌తో కప్పిపుచ్చే ప్రయత్నం చేశారన్న ఆరోపణలు రావడంతో అనుమానాలు బలపడ్డాయి. దీనికితోడు, ఆయన కొంతకాలంగా బహిరంగంగా కనిపించడం లేదనే ప్రచారం కూడా ఈ వదంతులకు కారణమైంది. అయితే, ఈ ప్రచారంలో వాస్తవం లేదని తెలుస్తోంది. ట్రంప్ సామాజిక మాధ్యమాల్లో చురుగ్గానే ఉన్నారు. ఆయన తన 'ట్రూత్ సోషల్' ఖాతాలో శనివారం తెల్లవారుజామున 3:40 గంటలకు కూడా ఒక పోస్ట్ చేశారు. వాషింగ్టన్ కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం 6:40 గంటల సమయానికి ఆయన ఆ పోస్టు పెట్టారు. Quote
psycopk Posted August 30 Report Posted August 30 Donald Trump: ట్రంప్ కు ఏమైంది? అనారోగ్యంతో బాధపడుతున్నాడంటూ ప్రచారం 30-08-2025 Sat 13:18 | International బాహ్య ప్రపంచానికి కనిపించని అమెరికా అధ్యక్షుడు ట్రూత్ సోషల్ లో పోస్టులు పెట్టడంతో సరిపెడుతున్న ట్రంప్ వారాంతంలోనూ అధ్యక్షుడి షెడ్యూల్స్ లేకపోవడంపై అనుమానాలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనారోగ్యంతో బాధపడుతున్నారని అగ్రరాజ్యంలో ప్రచారం జరుగుతోంది. నిత్యం మీడియాతో టచ్ లో ఉండే ట్రంప్ ఇటీవల బాహ్య ప్రపంచానికి కనిపించకపోవడం ఈ వార్తలకు ఊతమిస్తోంది. ప్రస్తుతం ట్రంప్ ఏం చెప్పాలనుకున్నా తన సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’ లో పోస్టు చేస్తున్నారు. ఆగస్టు 30, 31 తేదీల్లో ట్రంప్ పబ్లిక్ ఈవెంట్లలో పాల్గొనడం లేదని వైట్ హౌస్ వర్గాల సమాచారం. ఈ క్రమంలో ఇటీవల ట్రంప్ చేతిపై గాయాలు కనిపించడంతో సోషల్ మీడియాలో పలువురు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు, ఇవన్నీ ఊహాగానాలేనని మరికొందరు చెబుతున్నారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా ట్రంప్ సంపూర్ణ ఆరోగ్యంగానే ఉన్నారని వెల్లడించారు. సెప్టెంబర్ 1న కార్మిక దినోత్సవం నేపథ్యంలో వారాంతంలో బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు. ఇక, ట్రంప్ చేతి గాయం నిజమేనని ఆయన వైద్యుడు షాన్ బార్బబెల్లా వెల్లడించారు. అయితే, అదంత తీవ్రమైనది కాదని, ట్రంప్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని స్పష్టం చేశారు. Quote
Sucker Posted August 30 Report Posted August 30 Reported this theddu to @USCIS1 Thank you for your attention to this matter!' Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.