pushpa1 Posted August 31 Report Posted August 31 Just now, Jatka Bandi said: ante langaalu vesukuntarani oppukunnarannamaata.. tanda settler puk gallara.. @Sinthakai @2024 @idibezwada Papam payakana ganiki bejwada karpooram gadiki emergency SOS communication pampinchindu…rest of the two elago pake ID ley…em bathuku ra needi payakana pakizha.. Quote
Jatka Bandi Posted August 31 Report Posted August 31 3 minutes ago, pushpa1 said: Papam payakana ganiki bejwada karpooram gadiki emergency SOS communication pampinchindu…rest of the two elago pake ID ley…em bathuku ra needi payakana pakizha.. gajji pandini kodutunnattu kodutunnaruga.. andukane pilichara.. pu vanukutunnattu vundi vaalla perlu vinagane.. meevanni original id lu ra mari.. fake lu vesukochi original ga vache dammu leni mee gajji sankara settler jathi.. Quote
pushpa1 Posted August 31 Report Posted August 31 1 minute ago, Jatka Bandi said: gajji pandini kodutunnattu kodutunnaruga.. andukane pilichara.. pu vanukutunnattu vundi vaalla perlu vinagane.. meevanni original id lu ra mari.. fake lu vesukochi original ga vache dammu leni mee gajji sankara settler jathi.. ma hyd ki labor payakanal saaf cheskotaniki vachina sankara jaati gaanivi ani seppukuntunav anthe na Quote
psycopk Posted August 31 Author Report Posted August 31 Langa harish matalu vs chetalu https://www.instagram.com/reel/DOADbpCAXYp/?igsh=MTZtbzVwNHcwNm5icQ== 2 Quote
Jatka Bandi Posted August 31 Report Posted August 31 35 minutes ago, pushpa1 said: ma hyd ki labor payakanal saaf cheskotaniki vachina sankara jaati gaanivi ani seppukuntunav anthe na Hyderabad hospital area perle teleeni razakars tho nokkinchukune tanda langa gaalle aasa padaalira Hyd meedi ani Quote
psycopk Posted August 31 Author Report Posted August 31 Kaleshwaram Project: కాళేశ్వరంపై రగడ: అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వాకౌట్ 31-08-2025 Sun 22:34 | Telangana కాళేశ్వరం నివేదికపై చర్చలో తీవ్ర గందరగోళం జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ప్రతులను చించివేసిన బీఆర్ఎస్ మాట్లాడే అవకాశం ఇవ్వలేదంటూ సభ నుంచి వాకౌట్ బీఆర్ఎస్ సభ్యుల తీరుపై డిప్యూటీ సీఎం భట్టి ఫైర్ నివేదిక ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఆరోపణ తెలంగాణ శాసనసభలో కాళేశ్వరం ప్రాజెక్టుపై జరిగిన చర్చ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై చర్చ సందర్భంగా అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు. కాళేశ్వరం నివేదికపై చర్చ జరుగుతున్న సమయంలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని బీఆర్ఎస్ సభ్యులు ఆరోపించారు. స్పీకర్ మైక్ ఇవ్వకపోవడంతో గంటన్నర పాటు వేచి చూశామని, అయినా అవకాశం రాలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే కొందరు సభ్యులు ఘోష్ కమిషన్ నివేదిక ప్రతులను చించివేసి నిరసన తెలిపారు. సభ లాబీల్లో భారీ సంఖ్యలో మార్షల్స్‌ను మోహరించడంపై కూడా వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం ప్రతిపక్ష నేత ఛాంబర్లో సమావేశమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రభుత్వ తీరును నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు. సభ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా వారు తమ నిరసనను కొనసాగించారు. బీఆర్ఎస్ సభ్యుల తీరుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్రంగా స్పందించారు. సభలో కాగితాలు చించివేయడం సభా సంప్రదాయాలకు విరుద్ధమని అన్నారు. కాళేశ్వరం నివేదికలోని వాస్తవాలు ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకునేందుకే బీఆర్ఎస్ ఇలా ప్రవర్తిస్తోందని ఆయన ఆరోపించారు. ప్రతిపక్ష సభ్యులు సభా నియమాలను గౌరవించాలని ఆయన సూచించారు. 1 Quote
Sinthakai Posted August 31 Report Posted August 31 45 minutes ago, psycopk said: Kaleshwaram Project: కాళేశ్వరంపై రగడ: అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వాకౌట్ 31-08-2025 Sun 22:34 | Telangana కాళేశ్వరం నివేదికపై చర్చలో తీవ్ర గందరగోళం జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ప్రతులను చించివేసిన బీఆర్ఎస్ మాట్లాడే అవకాశం ఇవ్వలేదంటూ సభ నుంచి వాకౌట్ బీఆర్ఎస్ సభ్యుల తీరుపై డిప్యూటీ సీఎం భట్టి ఫైర్ నివేదిక ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఆరోపణ తెలంగాణ శాసనసభలో కాళేశ్వరం ప్రాజెక్టుపై జరిగిన చర్చ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై చర్చ సందర్భంగా అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు. కాళేశ్వరం నివేదికపై చర్చ జరుగుతున్న సమయంలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని బీఆర్ఎస్ సభ్యులు ఆరోపించారు. స్పీకర్ మైక్ ఇవ్వకపోవడంతో గంటన్నర పాటు వేచి చూశామని, అయినా అవకాశం రాలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే కొందరు సభ్యులు ఘోష్ కమిషన్ నివేదిక ప్రతులను చించివేసి నిరసన తెలిపారు. సభ లాబీల్లో భారీ సంఖ్యలో మార్షల్స్‌ను మోహరించడంపై కూడా వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం ప్రతిపక్ష నేత ఛాంబర్లో సమావేశమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రభుత్వ తీరును నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు. సభ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా వారు తమ నిరసనను కొనసాగించారు. బీఆర్ఎస్ సభ్యుల తీరుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్రంగా స్పందించారు. సభలో కాగితాలు చించివేయడం సభా సంప్రదాయాలకు విరుద్ధమని అన్నారు. కాళేశ్వరం నివేదికలోని వాస్తవాలు ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకునేందుకే బీఆర్ఎస్ ఇలా ప్రవర్తిస్తోందని ఆయన ఆరోపించారు. ప్రతిపక్ష సభ్యులు సభా నియమాలను గౌరవించాలని ఆయన సూచించారు. Paaripoyaaru malla🤣🤣🤣 Quote
vetri_psyconandamuri Posted August 31 Report Posted August 31 5 hours ago, Jatka Bandi said: Lunch motion ante, judge gadiki inko villa annamaata.. but what is his argument for asking the court to intervene? Adi cheppakunda, pettoddannadani demonize cheste emostadi.. @dalapathi, enti mee langa gaani gola? What is his argument? @Konebhar6 and his stock scamming gang harassing dalapati brother And then acting all good in stock threads Most pathetic Quote
citizenofIND Posted September 1 Report Posted September 1 Mental and A halwa decided it’s a jewel of TG. Courts m, media, cbi lekunte mazja raddu Quote
psycopk Posted September 1 Author Report Posted September 1 4 hours ago, Sinthakai said: Paaripoyaaru malla🤣🤣🤣 Unna koddi sepu dobbulu tini pari poyadu https://www.instagram.com/reel/DOBm2kwD8IP/?igsh=N3FyM2NkYjl4YThj 1 Quote
psycopk Posted September 1 Author Report Posted September 1 Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై సీబీఐ విచారణ.. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన 01-09-2025 Mon 06:19 | Telangana కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్టు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం ఎన్డీఎస్ఏ, కాగ్ రిపోర్టులను కూడా పరిగణనలోకి తీసుకున్న సర్కార్ గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై నివేదికల్లో తీవ్ర ఆరోపణలు తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో చోటుచేసుకున్న అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి అప్పగించాలని నిర్ణయించినట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆదివారం శాసనసభలో జరిగిన సుదీర్ఘ చర్చ అనంతరం ఆయన ఈ కీలక ప్రకటన చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ప్రణాళిక, డిజైన్, నిర్మాణంలో భారీ లోపాలు ఉన్నాయని జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) గుర్తించిందని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. దీనికి తోడు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) సమర్పించిన నివేదికలు కూడా గత ప్రభుత్వ తప్పిదాలను, అనేక అవకతవకలను ఎత్తిచూపాయని ఆయన తెలిపారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సైతం తన నివేదికలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం, కొన్ని ఏజెన్సీలను బాధ్యుల్ని చేసిందని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ప్రజాధనం దుర్వినియోగం జరిగిందని కమిషన్ స్పష్టం చేసినట్టు ఆయన పేర్కొన్నారు. జస్టిస్ ఘోష్ కమిషన్ తన నివేదికను జులై 31న ప్రభుత్వానికి సమర్పించగా, ఆగస్టు 4న రాష్ట్ర కేబినెట్ దానిని ఆమోదించింది. ఆదివారం ఉదయం సభలో ఈ నివేదికను ప్రవేశపెట్టిన తర్వాత, అన్ని పార్టీల అభిప్రాయాలను స్వీకరించి, చివరకు ఈ కేసును సీబీఐకి అప్పగించడమే సరైన మార్గమని ప్రభుత్వం భావించిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. జస్టిస్ ఘోష్ కమిషన్, ఎన్డీఎస్ఏ, ఇతర నివేదికల ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన స్పష్టం చేశారు. అసెంబ్లీలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై ఆదివారం అర్ధరాత్రి వరకు సుమారు 9 గంటల పాటు సుదీర్ఘంగా చర్చ సాగింది. ముఖ్యమంత్రి ప్రకటన అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. Quote
Sinthakai Posted September 1 Report Posted September 1 56 minutes ago, psycopk said: Unna koddi sepu dobbulu tini pari poyadu https://www.instagram.com/reel/DOBm2kwD8IP/?igsh=N3FyM2NkYjl4YThj Deenikena bhayya mana aasthana langas chest thumping🤣🤣🤣 Quote
Jatka Bandi Posted September 1 Report Posted September 1 25 minutes ago, psycopk said: Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై సీబీఐ విచారణ.. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన 01-09-2025 Mon 06:19 | Telangana కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్టు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం ఎన్డీఎస్ఏ, కాగ్ రిపోర్టులను కూడా పరిగణనలోకి తీసుకున్న సర్కార్ గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై నివేదికల్లో తీవ్ర ఆరోపణలు తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో చోటుచేసుకున్న అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి అప్పగించాలని నిర్ణయించినట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆదివారం శాసనసభలో జరిగిన సుదీర్ఘ చర్చ అనంతరం ఆయన ఈ కీలక ప్రకటన చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ప్రణాళిక, డిజైన్, నిర్మాణంలో భారీ లోపాలు ఉన్నాయని జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) గుర్తించిందని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. దీనికి తోడు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) సమర్పించిన నివేదికలు కూడా గత ప్రభుత్వ తప్పిదాలను, అనేక అవకతవకలను ఎత్తిచూపాయని ఆయన తెలిపారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సైతం తన నివేదికలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం, కొన్ని ఏజెన్సీలను బాధ్యుల్ని చేసిందని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ప్రజాధనం దుర్వినియోగం జరిగిందని కమిషన్ స్పష్టం చేసినట్టు ఆయన పేర్కొన్నారు. జస్టిస్ ఘోష్ కమిషన్ తన నివేదికను జులై 31న ప్రభుత్వానికి సమర్పించగా, ఆగస్టు 4న రాష్ట్ర కేబినెట్ దానిని ఆమోదించింది. ఆదివారం ఉదయం సభలో ఈ నివేదికను ప్రవేశపెట్టిన తర్వాత, అన్ని పార్టీల అభిప్రాయాలను స్వీకరించి, చివరకు ఈ కేసును సీబీఐకి అప్పగించడమే సరైన మార్గమని ప్రభుత్వం భావించిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. జస్టిస్ ఘోష్ కమిషన్, ఎన్డీఎస్ఏ, ఇతర నివేదికల ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన స్పష్టం చేశారు. అసెంబ్లీలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై ఆదివారం అర్ధరాత్రి వరకు సుమారు 9 గంటల పాటు సుదీర్ఘంగా చర్చ సాగింది. ముఖ్యమంత్రి ప్రకటన అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. Nothing would come out of it.. will implicate some low level L&T engineers in the worst case.. BRS will either pay (Kavitha tho chesinattu).. HYDRA ni vaadi extort chesina style lo.. or BRS will go to elections with BJP.. Center lo Congress vaste kaani maaradu.. but adi inko daridram.. people are f'd.. Quote
Satakarni_bali Posted September 1 Report Posted September 1 On 8/30/2025 at 7:48 AM, psycopk said: NInna assembly lo BRS and MIM mlas ragging chesaru with facts, revanth anna oka corporator level act chesindu... Last ki em peekaleka CBI istunna antundu... Ichinaaka Brs and bjp okate, cbi em cheatale ani malli local body elections lo ruddutaru anthe n... Old script e inka ma budda revanth daggara Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.