JiOne Posted September 27 Report Posted September 27 13 minutes ago, psycopk said: @CanadianMalodu endanna vella bathukulu, rice baglaki ammudu povudu, beef supply chesudu, corruption chesudu, razakar lathk kalisi lands dochukunudu. Vella bathukathantha inthena ani @psycopk question chesthunnadu. As fan gaa nee response endi? Quote
psycopk Posted September 27 Author Report Posted September 27 Chesevi ani langa panicky Malli Munda Satya Eva jayate anta.. intani ee Munda meda unna case Lu emi chesindi cbi? Jagan: హైకోర్టు ఆదేశాలను స్వాగతించిన జగన్.. ‘సత్యమేవ జయతే’ అంటూ ట్వీట్ 27-09-2025 Sat 16:19 | Andhra సవీంద్ర రెడ్డి అరెస్టు కేసులో సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశం విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశం రాష్ట్రంలో అరెస్టులు సర్వసాధారణంగా మారాయన్న జగన్ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త సవీంద్ర రెడ్డి అరెస్టు కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఆ పార్టీ అధినేత జగన్ హర్షం వ్యక్తం చేశారు. ఉన్నత న్యాయస్థానం సుమోటోగా ఇచ్చిన ఈ తీర్పును తాను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నానని తెలుపుతూ, 'సత్యమేవ జయతే' అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఆయన 'ఎక్స్'లో పోస్ట్ చేశారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ పాలనలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులకు హైకోర్టు నిర్ణయమే నిదర్శనమని జగన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో పోలీసులు కనీసం హైకోర్టు ఆదేశాలను కూడా లెక్కచేయడం లేదని ఆయన ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారి గొంతులను అణిచివేస్తున్నారని, భావప్రకటనా స్వేచ్ఛను కాలరాస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో అక్రమ కేసులు, చట్టవిరుద్ధమైన అరెస్టులు సర్వసాధారణంగా మారాయని, సెక్షన్ 111ని దుర్వినియోగం చేయడం నిత్యకృత్యమైందని ఆయన దుయ్యబట్టారు. ఈ నేపథ్యంలో, సరైన విచారణ జరిపి ప్రజల హక్కులను కాపాడాల్సిన అవసరాన్ని హైకోర్టు తన ఆదేశాల ద్వారా స్పష్టం చేసిందని జగన్ అభిప్రాయపడ్డారు. కేసు వివరాల్లోకి వెళితే... తాడేపల్లిలో నివాసం ఉంటున్న సవీంద్ర రెడ్డిని లాలాపేట పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, ఆ తర్వాత పత్తిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత కేసులో అరెస్టు చూపించేందుకు తప్పుడు పత్రాలు సృష్టించారని ఆరోపిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం, ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలని నిన్న కీలక ఆదేశాలు జారీ చేసింది. కేసుపై సమగ్ర విచారణ జరిపి ప్రాథమిక నివేదికను తమకు సమర్పించాలని సీబీఐని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను అక్టోబర్ 13వ తేదీకి వాయిదా వేసింది. Quote
Arey_pichi_Baali_gaa Posted September 27 Report Posted September 27 mana mentalodu em cheyaledu antav.. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.