Jump to content

PM Modi inagurates Safran's world's largest CFM LEAP engine MRO facility in Hyderabad.


Recommended Posts

Posted
2 minutes ago, Sinthakai said:

Practice what you preach🤣🤣🤣

ok.  brahmanandam-venky-brahmanandam.gif

Posted
8 minutes ago, citizenofIND said:

Oh Baburao approval undha? Or Modi ki inna telusa 

laugh telugu GIF

Dei jwala...all approvals tarvata ekanga facility ae inagurated and ready for operations ra metta...

Permissions and approvals, meeku...

Posted

Defence manufacturing in hyderabad is mainly because of kbr lobbying in centre for many manufacturing related PSUs during his tenure.

Posted
15 minutes ago, Teluguredu said:

Defence manufacturing in hyderabad is mainly because of kbr lobbying in centre for many manufacturing related PSUs during his tenure.

+1.

It came a long way. Defense manufacturing is because of the ecosystem that was created by establishing the defense research centers in hyderabad in the 70’s. Took sweet 30-40 years to where we are today…

I know few local manufacturers, forging companies who used to do job work for DRDO in the 80’s and 90’s and now they are premier suppliers. 

Posted
1 hour ago, Android_Halwa said:

+1.

It came a long way. Defense manufacturing is because of the ecosystem that was created by establishing the defense research centers in hyderabad in the 70’s. Took sweet 30-40 years to where we are today…

I know few local manufacturers, forging companies who used to do job work for DRDO in the 80’s and 90’s and now they are premier suppliers. 

Not only manufacturing ,even pharma in hyd was mainly due to idpl ,another psu that expanded due to KBR.

Even IT was due to already existing institutions like drdo, ECIL,BHEL which had many people working in them and many of the companies required employes to learn languages like COBOL to operate mainframes

geographic advantage plus already huge educated population familiar itth computers made companies to establish in hyd and helped an illiterate guy to take credit and survive on that for rest of his life.

If you observe banglore and pune both of them had similar institutions like hyd like drdo labs , BHEL,similar geographic conditions like being colder than surroundings ,far away from sea ,not prone to natural disasters and plateaus with hard soil for easy construction. 

Posted
1 hour ago, southyx said:

 

Aha…kickkkuuuu

Posted

PM Modi: కలల సాధన దిశగా భారత్‌

సులభతర వ్యాపారానికి ప్రాధాన్యం ఇస్తున్నాం
ప్రధాని నరేంద్ర మోదీ 
హైదరాబాద్‌లో శాఫ్రన్‌ ఎంఆర్‌వో కేంద్రం ప్రారంభం 
భారత్‌కు త్వరలో విమాన తయారీ కంపెనీలు: రామ్మోహన్‌నాయుడు 
రఫేల్‌ ఇంజిన్లనూ ఇక్కడే అసెంబుల్‌ చేస్తాం: సంస్థ సీఈవో ఒలివియర్‌ 
హైదరాబాద్‌ను ఏరోస్పేస్‌ కారిడార్‌గా ప్రకటించండి 
ప్రధాని మోదీని కోరిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 
తెలంగాణ రైజింగ్‌-2047 గ్లోబల్‌ సమిట్‌కు ఆహ్వానం

gh261125main-1a.webp

శాఫ్రన్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇంజిన్‌ సర్వీసెస్‌ ఇండియా(ఎస్‌ఏఈఎస్‌ఐ) కేంద్రాన్ని వర్చువల్‌గా ప్రారంభిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ. చిత్రంలో శాఫ్రన్‌ బోర్డ్‌ గ్రూపు ఛైర్మన్‌ రాస్‌ మెక్‌ఇన్నెస్, సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు, తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, జీఎంఆర్‌ గ్రూపు ఛైర్మన్‌ గ్రంధి మల్లికార్జునరావు 

ఈనాడు బిజినెస్‌ బ్యూరో: ‘‘భారత్‌ కలలు కనడంతోనే ఆగిపోలేదు. వాటిని నిజం చేస్తోంది. సులభతర వ్యాపారానికి ప్రాధాన్యం ఇస్తోంది. ఇక్కడికి వస్తున్న విదేశీ సంస్థలను వికసిత్‌ భారత్‌లో భాగస్వాములుగా చూస్తోంది’’ అని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాంగణంలోని జీఎంఆర్‌ ఏరోస్పేస్, ఇండస్ట్రియల్‌ పార్క్‌ సెజ్‌లో రూ.1,300 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన శాఫ్రన్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇంజిన్‌ సర్వీసెస్‌ ఇండియా(ఎస్‌ఏఈఎస్‌ఐ) కేంద్రాన్ని ప్రధాని వర్చువల్‌గా బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... ‘‘ఫ్రాన్స్‌కు చెందిన శాఫ్రన్‌ ఏర్పాటు చేసిన విమాన లీప్‌ ఇంజిన్ల నిర్వహణ, మరమ్మతు, సమగ్ర సేవల(ఎంఆర్‌వో) కేంద్రం భారత్‌ను ఈ రంగంలో నూతన హబ్‌గా మారుస్తుంది. విమానయాన రంగంలో యువతకు కొత్త అవకాశాలను సృష్టిస్తుంది. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశీయ విమానయాన మార్కెట్‌లలో భారత్‌ ఒకటి. మూడో అతిపెద్ద మార్కెట్‌ కూడా. దేశంలో విమాన ప్రయాణానికి నిరంతరం గిరాకీ పెరుగుతోంది. భారత విమాన సంస్థలు 1,500పైగా కొత్త విమానాలకు ఆర్డర్లు ఇవ్వడం హర్షణీయం. ఈ విస్తరణ వేగం కారణంగా ఎంఆర్‌వో అవసరాలూ పెరుగుతున్నాయి. ఇప్పటివరకు మన విమానాల మరమ్మతులు 85% విదేశాల్లోనే జరుగుతున్నాయి. దీనివల్ల ఖర్చు పెరుగుతోంది. సమయమూ వృథా అవుతోంది. విమానాలు ఎక్కువకాలం నేలమీదే ఉండాల్సిన పరిస్థితి. మనలాంటి భారీ విమానయాన మార్కెట్‌కు ఇది సరికాదు. అందుకే, భారత ప్రభుత్వం ఇప్పుడు దేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ఎంఆర్‌వో కేంద్రంగా అభివృధ్ధి చేస్తోంది. కేవలం విమానయాన రంగంతోనే ఆగిపోవడం లేదు. నౌకలకు సంబంధించిన ఎంఆర్‌వో వ్యవస్థపైనా చాలాపెద్ద స్థాయిలో పనిచేస్తున్నాం. ఇవన్నీ దక్షిణ భారత యువతకు అనేక ఉపాధి అవకాశాలను సృష్టిస్తాయి. చాలా రంగాల్లో 100% ఎఫ్‌డీఐలు సాధ్యమవుతున్నాయి. రక్షణ రంగంలోనూ 74% అనుమతించాం. అంతరిక్ష రంగంలోనూ ఎన్నో విధాన నిర్ణయాలు తీసుకున్నాం. 11 ఏళ్లలో 40 వేలకు పైగా నిబంధనలను సరళీకరించాం. ఇలాంటి ప్రయత్నాలతోనే ప్రపంచం ఇప్పుడు భారత్‌ను ఒక విశ్వసనీయమైన భాగస్వామిగా, పెద్ద మార్కెట్‌గా, తయారీ కేంద్రంగానూ చూస్తోంది. భారత్‌లో పెట్టుబడులు పెట్టడం అంటే, తెలివైన నిర్ణయం తీసుకున్నట్లే అని నిరూపితం అవుతోంది’’ అని అన్నారు. భారత్‌లో విమాన ఇంజిన్లు, భాగాల డిజైన్, అభివృద్ధి అవకాశాలనూ పరిశీలించాలని శాఫ్రన్‌ను మోదీ కోరారు.

gh261125main-1b.webp

రూ.15,000 కోట్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా: రామ్మోహన్‌ నాయుడు 

భారత విమానయాన రంగం గత పదకొండేళ్లలో రెట్టింపు వృద్ధిని సాధించిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు తెలిపారు. ఉడాన్‌ పథకాన్ని కేంద్రం మరో పదేళ్లకు పొడిగించిందని... 19, 42, 72 సీట్ల చిన్న విమానాలతో వచ్చే అంకురాలనూ ప్రోత్సహిస్తున్నట్లు వెల్లడించారు. శాఫ్రన్‌ ఎంఆర్‌వో కేంద్రం ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ... ‘‘ప్రస్తుతం ఎంఆర్‌వో రంగంలో ప్రపంచ సగటు వృద్ధి రేటు 4.8% కాగా భారత్‌ది 8.9%. 2031 నాటికి భారత ఎంఆర్‌వో మార్కెట్‌ రూ.36 వేల కోట్లకు చేరుతుంది. లీప్‌ ఇంజిన్ల నిర్వహణ, ఇతర సేవల కోసం విమానయాన సంస్థలు సింగపూర్, మలేసియా, ఇండోనేసియాపై ఆధారపడుతున్నాయి. ఇకపై ఇదంతా హైదరాబాద్‌లోనే జరుగుతుంది. దీనివల్ల రూ.15,000 కోట్లకుపైగా విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుంది. విమానయాన సంస్థల ఖర్చులూ తగ్గి, ఆ మిగులు ప్రయాణికులకు చేరుతుంది. భారత్‌లో తయారీ, భారత్‌లో శిక్షణ తర్వాత ఇప్పుడు భారత్‌లో నిర్వహణ అనేది బలంగా వినిపిస్తోంది. శాఫ్రన్‌ ఎంఆర్‌వో కేంద్రం వచ్చినట్లుగానే త్వరలో భారత్‌కు విమాన తయారీ కంపెనీలూ వస్తాయి. హైదరాబాద్‌ విమానాశ్రయం కోసం విశాలమైన భూమిని సేకరించిన అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ముందుచూపు గొప్పది. ఈ కారణంగానే ఇప్పుడు అనేక సంస్థలు హైదరాబాద్‌లో వాటి అంతర్జాతీయ కేంద్రాలను నెలకొల్పేందుకు ముందుకొస్తున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వమూ ఈ రంగం వృద్ధికి ఎంతో తోడ్పాటునందిస్తోంది. దేశంలో చాలా ఏవియేషన్‌ హబ్‌లు ఏర్పాటవుతున్నాయి. తెలంగాణ, కర్ణాటకలతోపాటు ఆంధ్రప్రదేశ్‌ కూడా ఈ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది’’ అని తెలిపారు. 

gh261125main-1c.webp

ఎంఆర్‌వో కేంద్రాన్ని పరిశీలిస్తున్న ఒలివియర్‌ ఆండ్రిస్, రేవంత్‌రెడ్డి, రామ్మోహన్‌నాయుడు, రాస్‌ మెక్‌ఇన్నెస్‌ తదితరులు 


భారత్‌కు ఐదోతరం ఫైటర్‌ ఇంజిన్‌ సాంకేతికత: ఒలివియర్‌ ఆండ్రిస్‌ 

లీప్‌ ఇంజిన్‌ ఎంఆర్‌వోను ప్రారంభించిన సందర్భంగా శాఫ్రన్‌ గ్రూపు సీఈవో ఒలివియర్‌ ఆండ్రిస్‌ మాట్లాడుతూ.. ‘‘భారత్‌లో పౌర విమానయాన మార్కెట్‌ ఏటా 10% మేర వృద్ధి చెందుతోంది. భారత్‌లో కొత్తగా వస్తున్న నారో-బాడీ విమానాల్లో 80% మా లీప్‌ ఇంజిన్లతోనే నడుస్తాయి. అందుకే, ఇక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద లీప్‌ ఎంఆర్‌వోను ఏర్పాటు చేశాం. ఈ కేంద్రం పూర్తిస్థాయిలో పనిచేసినప్పుడు ఏడాదికి 300లకు పైగా లీప్‌ ఇంజిన్లకు సేవలందిస్తాం. 2030 నాటికి భారత్‌లో మా టర్నోవర్‌ రూ.27,000 కోట్లకు చేరుతుంది. ఇందులో సగం ఇక్కడ తయారైన ఉత్పత్తులు, సేవల నుంచి వస్తాయి. భారత్‌లో తయారీకి ఇది మా బలమైన మద్దతు. గత 70 ఏళ్లుగా భారత సైనిక దశాలకు మేం బలమైన భాగస్వాములం. రఫేల్‌ ఫైటర్‌ జెట్‌ ఇంజిన్‌ (ఎం88) ఎంఆర్‌వోనూ ఫ్రాన్స్‌ తర్వాత మొదటిసారిగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నాం. భారత్‌ మరిన్ని జెట్లకు ఆర్డర్లిస్తే... భవిష్యత్తులో ఇక్కడే ఇంజిన్‌ అసెంబ్లింగ్, విడిభాగాల తయారీ చేపడతాం. ఫ్రాన్స్‌ ప్రభుత్వం మద్దతుతో ఐదో తరం ఫైటర్‌ జెట్‌ ఇంజిన్‌ సాంకేతికతను భారత్‌కు 100% బదిలీ చేసేందుకు శాఫ్రన్‌ కట్టుబడి ఉంది. భారత్‌ అభివృద్ధి చేస్తున్న ‘అడ్వాన్స్‌డ్‌ మీడియం కాంబాట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌(ఏఎంసీఏ) కోసం పూర్తి సాంకేతికత బదిలీ జరుగుతుంది’’ అని వివరించారు.

Posted
2 minutes ago, bhaigan said:

No CM involvement in this ?

Ayyo papam

This is beyond CM’s capability and strength. This is aerospace and defence sector. Ikada CM involvement chala takkuva…and Safran set up is with in an earmarked Aerospace SEZ run by GMR.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...