Undilaemanchikalam Posted yesterday at 06:26 AM Report Posted yesterday at 06:26 AM * రేవంత్ రెడ్డి కార్యాలయంలో (CMO) ఒక అదృశ్య శక్తి చక్రం తిప్పుతోంది! ఒక ప్రైవేట్ మహిళ నేతృత్వంలో సమాంతర పాలన నడుస్తోందన్న వార్తలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సీఎంఓలో అసలేం జరుగుతోంది? 🤫 ఎవరీ మహిళ? బదిలీలు, పోస్టింగ్లు, అపాయింట్మెంట్లు.. అన్నీ ఆమె కనుసన్నల్లోనే! పదవి లేకపోయినా.. దేవాలయాల్లో అధికారిక VIP మర్యాదలు! సెక్షన్ ఆఫీసర్ల నుంచి ఉన్నతాధికారుల వరకు ఆమె మాటే వేదం! అసలు సర్కార్ నడుపుతున్నారా?.. లేక సర్కస్ నడుపుతున్నారా!! Quote
Teluguredu Posted yesterday at 06:32 AM Report Posted yesterday at 06:32 AM 5 minutes ago, Undilaemanchikalam said: * రేవంత్ రెడ్డి కార్యాలయంలో (CMO) ఒక అదృశ్య శక్తి చక్రం తిప్పుతోంది! ఒక ప్రైవేట్ మహిళ నేతృత్వంలో సమాంతర పాలన నడుస్తోందన్న వార్తలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సీఎంఓలో అసలేం జరుగుతోంది? 🤫 ఎవరీ మహిళ? బదిలీలు, పోస్టింగ్లు, అపాయింట్మెంట్లు.. అన్నీ ఆమె కనుసన్నల్లోనే! పదవి లేకపోయినా.. దేవాలయాల్లో అధికారిక VIP మర్యాదలు! సెక్షన్ ఆఫీసర్ల నుంచి ఉన్నతాధికారుల వరకు ఆమె మాటే వేదం! అసలు సర్కార్ నడుపుతున్నారా?.. లేక సర్కస్ నడుపుతున్నారా!! Renuka chowdary. Quote
Undilaemanchikalam Posted yesterday at 08:23 AM Author Report Posted yesterday at 08:23 AM 1 hour ago, Teluguredu said: Renuka chowdary. Tara Chowdary ani talk.. okkappudu RR ki bagaaaa… Quote
akkum_bakkum Posted 22 hours ago Report Posted 22 hours ago 5 hours ago, Undilaemanchikalam said: * రేవంత్ రెడ్డి కార్యాలయంలో (CMO) ఒక అదృశ్య శక్తి చక్రం తిప్పుతోంది! ఒక ప్రైవేట్ మహిళ నేతృత్వంలో సమాంతర పాలన నడుస్తోందన్న వార్తలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సీఎంఓలో అసలేం జరుగుతోంది? 🤫 ఎవరీ మహిళ? బదిలీలు, పోస్టింగ్లు, అపాయింట్మెంట్లు.. అన్నీ ఆమె కనుసన్నల్లోనే! పదవి లేకపోయినా.. దేవాలయాల్లో అధికారిక VIP మర్యాదలు! సెక్షన్ ఆఫీసర్ల నుంచి ఉన్నతాధికారుల వరకు ఆమె మాటే వేదం! అసలు సర్కార్ నడుపుతున్నారా?.. లేక సర్కస్ నడుపుతున్నారా!! Another LP in the making aa, lol. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.