Jump to content

Arey mentalist neeku undi roiiiiii

Recommended Posts

Posted

మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా విషయంలో తప్పుడు రివ్యూలు, బాట్‌ బేస్డ్ రేటింగ్‌ లపై కోర్టు మద్దతుతో చర్యలు తీసుకోవడం ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌ గా మారింది. ఇప్పటి వరకు అలాంటి చర్యలు చేపట్టడం ఇదే తొలిసారి.

అయితే ఏదైనా మూవీ రిలీజ్ కు ముందే లేదా విడుదలైన వెంటనే, కొంతమంది కావాలనే నెగటివ్ రివ్యూలు పోస్టు చేయడం, ఆటోమేటెడ్ బాట్ల ద్వారా రేటింగ్‌ లను తగ్గించడం ఇటీవలి కాలంలో టాలీవుడ్ లో పెద్ద సమస్యగా మారింది. దీని వల్ల ప్రేక్షకుల్లో తప్పుదోవ పట్టించే అభిప్రాయాలు ఏర్పడుతున్నాయని ఎప్పటికప్పుడు పలువురు నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దీంతో ఇప్పుడు మన శంకర వరప్రసాద్ గారు మూవీ మేకర్స్ న్యాయస్థానాన్ని ఇటీవల ఆశ్రయించారు. డిజిటల్ ప్లాట్‌ ఫారమ్‌ లలో కావాలనే జరుగుతున్న రివ్యూ బాంబింగ్, ఫేక్ అకౌంట్లు, బాట్ డ్రైవన్ నెగిటివ్ క్యాంపెయిన్స్‌ పై చర్యలు తీసుకోవాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. సరైన ఆధారాలు లేని, ఉద్దేశపూర్వకంగా సినిమాకు నష్టం కలిగించే రివ్యూలను పరిమితం చేయాలని కోర్టు ఆదేశించింది. అలాగే బాట్ల ద్వారా రేటింగ్లు తగ్గించే ప్రయత్నాలను నియంత్రించాలని సంబంధిత డిజిటల్ ప్లాట్‌ ఫారమ్‌ లకు సూచించింది. ఇది టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలోనే మొదటిసారి కోర్టు మద్దతుతో తీసుకున్న డిజిటల్ లీగల్ షీల్డ్ గా చెప్పాలి.

@The_Mentalist

Posted
3 minutes ago, johnydanylee said:

Nannu arrest chesthe

Nuvvu naku supari ichi cheyamannav ani cheptha ra

Posted
1 minute ago, johnydanylee said:

అందుకే ఇది కూడా స్క్రీన్షాట్ చేసి పెట్టా 

images?q=tbn:ANd9GcRTLwYUab0Pwi1xuCfEIPk

Nuvve kadha uncle ma leader

sirio movie troll sesthe pay chestha annav

endhuku uncle ippud plate thippesthunnav

Posted
18 minutes ago, johnydanylee said:

మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా విషయంలో తప్పుడు రివ్యూలు, బాట్‌ బేస్డ్ రేటింగ్‌ లపై కోర్టు మద్దతుతో చర్యలు తీసుకోవడం ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌ గా మారింది. ఇప్పటి వరకు అలాంటి చర్యలు చేపట్టడం ఇదే తొలిసారి.

అయితే ఏదైనా మూవీ రిలీజ్ కు ముందే లేదా విడుదలైన వెంటనే, కొంతమంది కావాలనే నెగటివ్ రివ్యూలు పోస్టు చేయడం, ఆటోమేటెడ్ బాట్ల ద్వారా రేటింగ్‌ లను తగ్గించడం ఇటీవలి కాలంలో టాలీవుడ్ లో పెద్ద సమస్యగా మారింది. దీని వల్ల ప్రేక్షకుల్లో తప్పుదోవ పట్టించే అభిప్రాయాలు ఏర్పడుతున్నాయని ఎప్పటికప్పుడు పలువురు నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దీంతో ఇప్పుడు మన శంకర వరప్రసాద్ గారు మూవీ మేకర్స్ న్యాయస్థానాన్ని ఇటీవల ఆశ్రయించారు. డిజిటల్ ప్లాట్‌ ఫారమ్‌ లలో కావాలనే జరుగుతున్న రివ్యూ బాంబింగ్, ఫేక్ అకౌంట్లు, బాట్ డ్రైవన్ నెగిటివ్ క్యాంపెయిన్స్‌ పై చర్యలు తీసుకోవాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. సరైన ఆధారాలు లేని, ఉద్దేశపూర్వకంగా సినిమాకు నష్టం కలిగించే రివ్యూలను పరిమితం చేయాలని కోర్టు ఆదేశించింది. అలాగే బాట్ల ద్వారా రేటింగ్లు తగ్గించే ప్రయత్నాలను నియంత్రించాలని సంబంధిత డిజిటల్ ప్లాట్‌ ఫారమ్‌ లకు సూచించింది. ఇది టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలోనే మొదటిసారి కోర్టు మద్దతుతో తీసుకున్న డిజిటల్ లీగల్ షీల్డ్ గా చెప్పాలి.

@The_Mentalist

Intha kashtapadebadulu manchi movie teeyochu ga 😁

  • Haha 1
Posted
3 minutes ago, Pavanonline said:

Intha kashtapadebadulu manchi movie teeyochu ga 😁

Ante…

adhi

4c8a3f84c0bdbd57d942aeb35ce43c18.gif

Posted
48 minutes ago, johnydanylee said:

మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా విషయంలో తప్పుడు రివ్యూలు, బాట్‌ బేస్డ్ రేటింగ్‌ లపై కోర్టు మద్దతుతో చర్యలు తీసుకోవడం ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌ గా మారింది. ఇప్పటి వరకు అలాంటి చర్యలు చేపట్టడం ఇదే తొలిసారి.

అయితే ఏదైనా మూవీ రిలీజ్ కు ముందే లేదా విడుదలైన వెంటనే, కొంతమంది కావాలనే నెగటివ్ రివ్యూలు పోస్టు చేయడం, ఆటోమేటెడ్ బాట్ల ద్వారా రేటింగ్‌ లను తగ్గించడం ఇటీవలి కాలంలో టాలీవుడ్ లో పెద్ద సమస్యగా మారింది. దీని వల్ల ప్రేక్షకుల్లో తప్పుదోవ పట్టించే అభిప్రాయాలు ఏర్పడుతున్నాయని ఎప్పటికప్పుడు పలువురు నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దీంతో ఇప్పుడు మన శంకర వరప్రసాద్ గారు మూవీ మేకర్స్ న్యాయస్థానాన్ని ఇటీవల ఆశ్రయించారు. డిజిటల్ ప్లాట్‌ ఫారమ్‌ లలో కావాలనే జరుగుతున్న రివ్యూ బాంబింగ్, ఫేక్ అకౌంట్లు, బాట్ డ్రైవన్ నెగిటివ్ క్యాంపెయిన్స్‌ పై చర్యలు తీసుకోవాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. సరైన ఆధారాలు లేని, ఉద్దేశపూర్వకంగా సినిమాకు నష్టం కలిగించే రివ్యూలను పరిమితం చేయాలని కోర్టు ఆదేశించింది. అలాగే బాట్ల ద్వారా రేటింగ్లు తగ్గించే ప్రయత్నాలను నియంత్రించాలని సంబంధిత డిజిటల్ ప్లాట్‌ ఫారమ్‌ లకు సూచించింది. ఇది టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలోనే మొదటిసారి కోర్టు మద్దతుతో తీసుకున్న డిజిటల్ లీగల్ షీల్డ్ గా చెప్పాలి.

@The_Mentalist

Whole balio fans waiting akkada… day 1 start with full cringe stuff anukuntu start chestaru… wait n watch 

Posted
44 minutes ago, Sucker said:

Intha insecurity nduku love day 

Because vadu anil rottapudi kabati

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...