rapchik Posted December 21, 2010 Report Posted December 21, 2010 [img]http://img41.imageshack.us/img41/9229/narajufront.jpg[/img][size=12pt]‘వస్తాడు నా రాజు’ చిత్రం ప్రమోషన్*లో భాగంగా మంచు విష్ణువర్ధన్ బాబు, తాప్సీ పదిమందితో కలిసి వారు విందు ఆరగించడానికి సిద్ధమవుతున్నారు. ఆ పది మంది ఎవరు అంటే… ‘వస్తాడు నా రాజు’ ఆడియో సీడీలను కొని, అందులో నిర్వహించిన పోటీలో విజేతలైన వారు. ఇక ఆ పోటీ వివరాల్లోకి వెళ్తే.. ఆడియో సీడీలలో విష్ణు వున్న ఒక ఫొటోని పొందుపరిచారు. కేవలం 10 సీడీలలో మాత్రమే ఆ ఫొటో ఉంటుంది. మిగతా అన్ని సీడీలలో ఫొటో మూడు ముక్కలుగా కత్తిరించబడి, రెండు ముక్కలు మాత్రమే వాటిల్లో వుంటాయి.అలా కాకుండా మూడవ ముక్క కూడా కలిగివుండి, టోటల్ ఫొటోని పొందిన 10 మంది విజేతలతో ‘వస్తాడు నా రాజు’ చిత్రంలో నటించిన ప్రధాన నటీనటులు, సాంకేతిక నిపుణులు ఒక రోజు విందులో పాల్గొంటారట. ఈ విషయాన్ని చిత్ర కథానాయకుడు విష్ణు శుక్రవారం ‘సాక్షి’కి తెలిపారు. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ఎస్.గోపాల్ రెడ్డి ఛాయాగ్రాహకుడుగా, మణిశర్మ సంగీత దర్శకుడుగా ఈ చిత్రం 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాణమవుతోంది. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రాన్ని డా.మోహన్*బాబు సమర్పిస్తున్నారు.[/size][img width=600 height=296]http://img27.imageshack.us/img27/1265/vnrcustom.jpg[/img] @3$% @3$%Eddu edi cinemalu evadu kontadu chepu...aa CDs
Maximus Posted December 21, 2010 Report Posted December 21, 2010 [img]http://www.bewarsetalk.net/discus/movieanimated4/bemmi2.gif[/img]..sno bob endukayya neeku ituvanti concepts..... sAng_banghead2 sAng_banghead2
Recommended Posts