Jump to content

NTR brand ambassador for Navaratna Oil


Recommended Posts

Posted

నవరత్న 'హీరో' జూనియర్ ఎన్‌టిఆర్
హైదరాబాద్ (బిజినెస్ బ్యూరో): ఎఫ్ఎంసిజి దిగ్గజం ఇమామి గ్రూప్ నవరత్న ఆయిల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ నటుడు జూనియర్ ఎన్‌టిఆర్‌ను కుదుర్చుకుంది. ఇకపై నవరత్న ఆయిల్ ప్రకటనలో జూనియర్ ఎన్‌టిఆర్ కనిపిస్తారని, చల్లచల్లని కూల్ కూల్ అం టూ అలరిస్తారని ఇ మామి విడుదల చేసి న ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రఖ్యాత దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఈ ప్రకటనను చిత్రీకరిస్తుండటం విశేషం. అయితే.. ఎన్‌టిఆర్‌తో కుదుర్చుకున్న ఒప్పందం ఆంధ్రప్రదేశ్ మార్కెట్ వరకే పరిమితమని కంపెనీ స్పష్టం చేసింది.

ఇంతకుముందు ఈ యాడ్‌లో సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించారు. జాతీయ స్థాయిలో అమితాబ్ బచ్చన్, షారూక్ ఖాన్‌లు నటించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే జూనియర్ ఎన్‌టిఆర్ నవరత్న ఆయిల్‌ను ప్రమోట్ చేయడం ద్వారా అమ్మకాలు ఊపందుకుంటాయని ఆశిస్తున్నట్లు ఇమామి డైరెక్టర్ హర్ష్ అగర్వాల్ పేర్కొన్నారు. నవరత్న ఆయిల్ బ్రాండ్‌నేమ్ వార్షిక టర్నోవర్ 300 కోట్ల రూపాయల పైమాటే.

Posted

telugu lo posts veyyakuudadhu ani evaroo cheppinattu gurthu.................... sSc_hiding2 sSc_hiding2 sSc_hiding2

Posted

[quote author=dalapathi link=topic=140683.msg1591074#msg1591074 date=1294373593]
telugu lo posts veyyakuudadhu ani evaroo cheppinattu gurthu.................... sSc_hiding2 sSc_hiding2 sSc_hiding2
[/quote]

title telugu font use cheyodu ante...

Posted

[quote author=psycopk link=topic=140683.msg1591077#msg1591077 date=1294373630]
title telugu font use cheyodu ante...
[/quote][img]http://www.desigifs.com/sites/default/files/venky4.gif[/img]mama sports section mama....

×
×
  • Create New...